( n.), ( s.), ఇష్టము, ఇచ్ఛ, Good tate of body ఆరోగ్యత. of plumpness పుష్టి. Inclination or desire ఇష్టము, ఇచ్ఛ, ఆశ, కోరిక. he has no * for books వాడికి పుస్తకాలుమీద యిచ్ఛలేదు. the horses are in good * గుర్రములు పుష్టిగా వున్నవి, బలిష్ఠములుగా వున్నవి. he took the horse on * ఆ గుర్రము సరిపడితేకొనుక్కొంటానని పెట్టుకొన్నాడు.