Telugu Meaning of Prophet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prophet is as below...

Prophet : (n), ( s), భవిష్యత్తును చెప్పేవాడు, ఏష్యమును చెప్పేవాడు, నడవబోయ్యేదాన్నిచెప్పే గురువు, మహాత్ముడు, ముందుగా చెప్పేవాడు, భవిష్యద్వాచకుడు. SanscritPsalms 105. verse 15. భవిష్యద్వాది. A+ మహాత్ముడు (H+ in running title.)See Kittos Cyclop. vol. 2. p. 546. top. he cites Exod. As this word has no unexceptionable rendering, adopt the Hebrew Nabi.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sacrilegious
(adj), దైవ స్వాపహార సంబంధమైన, దైవద్రోహమైన.
Responsibility
(n), ( s), ఉత్తరవాదము, భారము. the * rests upon the security పూటబడ్డవాడు వుత్తరవాదము చేయవలసినది, జామీనుదారుడిమీద జవాబుదారి వున్నది. I did it on his * వాని వుత్తరవాదము మీద దీన్ని నేను చేస్తిని నేను చేసిన పనికి వుత్తరవాది వాడు. he acted on his own * మంచో చెడో తానే తల మీద వేసుకొని చేసినాడు.
Skeptical
See Sceptical
Respectfully
(adv), (add,) గౌరవముగా.
To Daunt
(v), ( a), భయపరుచుట, దిగులుపరుచుట.బెదిరించుట, జడిపించుట.
Nativity
(n), ( s), జననము, జన్మము. the feast of the holy * ఖ్రిష్ఠుమాసు పండుగ. the astrologer calculated his * ఆ జ్యోతిష్కుడు అతని జాతకము గుణించినాడు. the individual regarding whom a * is cast ఈ జాతకుడు.
Breeched
(adj), బట్టకట్టే యీడుగల, ఇది మొగపిల్ల కాయలను గురించినమాట.he was then just * వాడికి అప్పుడే జామాతొడుక్కొనే దశగా వుండెను. a boy just * యెదిగే కుర్ర.
Amusive
(adj), వినోదకరమైన, ఉల్లాసకరమైన, ప్రొద్దుబోకగా వుండే.
To Hurtle
(v), ( n), గుంపుగా వచ్చుట, పుంఖాను పుంకముగా పోవుట, యిది ప్రాచీనశబ్దము, యిప్పుడు చెల్లదు.
Pluckless
(adj), ధైర్యము లేని, పిరికియైన.
Heating
(n), ( s), కాచడము. during the * of the iron ఇనుమును కాచుతూ వుండగా.
Black
(n), ( s), or Blackness నలుపు కప్పు. a blackmoor నల్లవాడు, అనగాసద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.
Curled
(adj), చుట్టలు చుట్టలుగా వుండే మెలిపెట్టిన, వడివేసిన, ముడుచుకొన్న.
To Bound
(v), ( n), or to leap దుముకుట, గంతు వేసుట. he bounded over the hedge ఆ వెలుగును యెగిసి దాటినాడు. the deer were bounding ఆ జింకలు గంతులువేస్తూ వుండినవి.
Enamourment
(n), ( s), మోహము, సొక్కు.
To Unsay
(v), ( a), to retract, to deny what he said మళ్ళీ తిప్పుకొనుట,చెప్పినదాన్ని లేదనుట.
Tenderness
(n), ( s), mercy దయ, కరుణ, దాక్షిణ్యము, లేతతనము, సౌకుమార్యము,బాల్యము. the dues of * సాత్విక గుణధర్మములు. ( Goldsmith Citizen of theworld LIX ) from the * of the boil ఆ పుండు తాకితే ప్రాణము పోతున్నది గనక.from the * of the plant చెట్టు లేతది గనక. from its * the eye is easily hurtకన్ను నిండా సున్నితమైనది గనక యెంత తగిలినా మోసమే. from the * of the styleof Kalidasa కాళిదాసు యొక్క శయ్య శృంగారరసము కలది గనక.
To Swell
(v), ( a), ఉబికించుట, ఉబ్బించుట, పెద్దదిగా చేసుట, పెంపుచేసుట.the disease that *ed his belly వాడి కడుపును వుబ్బేటట్టు చేసిన రోగము.items that * an account లెక్కను పెద్దదిగా చేసిన పద్దులు. the Cokila*s its note కోకిల స్వరము స్థాయిని అంటుతున్నది, రాగారాగా హెచ్చుతున్నది.
Boar ,or Bore
(n), (s), the high tide in certain rivers బాణము, అనగా వొకప్పుడు యేటి ముఖద్వారము గుండా సముద్రపు నీరు నలభై యాభై కోసుల దూరము బాణమువలె యెక్కి దినములకు తీసి పొయ్యెపోటు.
Swept
(adj), and past tense of the verb To Sweep.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prophet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prophet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prophet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prophet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prophet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close