Telugu Meaning of Woodman

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Woodman is as below...

Woodman : (n), ( s), a man of the forest అడవిమనిష, చెంచువాడు, యానాదివాడు, వేటగాడు, కట్టెలు అమ్మేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rack-rent
(n), ( s), దండుగ, అధికముగా కొట్టి తీసే పన్ను.
Penny-royal
(n), ( s), వొకమూలిక, వొకవిధమైన తులసి యనవచ్చును.
Footing
(n), ( s), నిలకడ, నిలిచేస్థానము, ఆటలో అడుగులు వేయడము. in climbing the hill he could not keep his * కొండ యెక్కడములోవాడికి అడుగు వూనకపోయినది. he lost his * కాలుజారిపడ్డాడు. on the * of friendship స్నేహభావమువల్ల , స్నేహమునుపట్టి. he is not on a *with them వాండ్లెక్కడ వీడెక్కడ, వాండ్ల స్థితి యెక్కడవీడిస్థితి యెక్కడ he is now on a good * with them వాండ్లకువీడికి యిప్పుడు విహితముగా వున్నది. these t hree are on the same * at courtరాజుకు వీండ్లు ముగ్గురు సమమే.
Conscious
(adj), తెలివిగల, జ్ఞానముగల, యెరిగిన, తెలుసుకొన్న. * that what he said was false తాను చెప్పినది అబద్ధమని తెలిసి. a dead body is not * of any thing పీనుగకు వొకటిన్ని తెలియదు, వొకటిన్ని సోకదు.
Jetsam
(n), ( s), సముద్రములో నుంచి గట్టుకుకొట్టుక వచ్చినకర్ర.
Thereto
(adv), అందుకు, అందుకె, దానికి, అందు నిమిత్తము.
To Italicize
(v), ( a), to print a work in Italics ఆదొకపాటుగా వుండే సన్నఅక్షరములతో అచ్చువేయబడి యున్నది. the *d words in the Bible areinterpolations హీబ్రూబైబులులో లేని శబ్దములు ఇంగ్లిషు బైబులులోఅదొకపాటుగా వుండే సన్న అక్షరములతో అచ్చు వేయబడి యున్నవి.
Loppings
(n), ( s), తునకలు, తుండ్లు.
Maggot
(n), ( s), క్రిమి, పురుగు. or caprice పిచ్చిభ్రమ, పిచ్చితలంపు. John Wesley's father printed a volume of poems which he named Maggots.
Lateen
(n), ( s), ఒకవిధమైన వాడచాపలు.
Uncoloured
(adj), వర్ణము వేయని.
Pestilent
(adj), అంటితే అంటుకొనే, ఉపద్రవకరమైన, రోగజనకమైన, చెడ్డ, దుష్ట.a * fellow దుష్టుడు.
Branching
(adj), శాఖోపశాఖలుగా వుండే, కొమ్మలు కొమ్మలుగా వుండే. thisstag has * horns దుప్పి కొమ్ములు శాఖోపశాఖలుగా వుంటవి.
Proverbially
(adv), పేరుపడి. the crow is * one eyed కాకివొంటికంటిదని పేరుపడి యున్నది. Asses are * stupid గాడిదెలుజడములని పేరు పడి యున్నవి. Foxes are * cunning నక్కలుజిత్తులమారులని పేరుపడి యున్నవి.
Keep
(n), ( s), guard కావలి, పారా. or daily supplies బత్తేము, మేత. they paid for his వాడికి బత్తేము యిచ్చినారు. the * or prison on a hill దుర్గము, పర్వతము మీద వుండే చేరసాల.
Pale
(adj), తెల్లపారిన, పారిన, వివర్ణమైన. * gold తెల్ల బంగారము. he looked * వాడిముఖము తెల్లబారినది. he turned * at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది. the colour has turned * ఆ వర్ణము తెల్లగా పోయినది. or dimమకమకలాడే. * moonlight గుడ్డివెన్నెల, * red పాటల వర్ణమైన. in Rev. VI. 8.పాండు వర ్ము. A+.
To Bend
(v), ( n), వంగుట, వాలుట. the beam bends దూలము వంగుతున్నది.here the river bend యిక్కడ యేరు వంకరగా పోతుంది. he beat backwardsవెనక్కు వంగినాడు. he bent forwards ముందరికి వంగినాడు. his mind didnot bend under all this trouble యింత తొందరకు వాడి మనసు చలించలేదు.the branches * over the tomb ఆ కొమ్మలు గౌరిమీదికి వాలుతవి. or to yield లోబడుట.
Acorn
(n), ( s), కాయ, విత్తు, యిది Oak మొదలైన కొన్ని గొప్ప వృక్షముల యొక్క కాయ,వీటిని పందులు తింటవి.
Habitable
(adj), వాసయోగ్యమైన, వాసముచేయతగిన. the * globe భూగోళము మీదమనుష్యులు వాసము చేసే స్థలము.
Spirituous
(adj), ఘాటుగా వుండే, మస్తుగా వుండే. * liquor ఘాటుగా వుండే ద్రవ ద్రవ్యము, అనగా సారాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Woodman is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Woodman now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Woodman. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Woodman is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Woodman, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close