Telugu Meaning of Inactive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inactive is as below...

Inactive : (adj), ఊరికేవుండే, నిర్వ్యాపారముగా వుండే, నిశ్చేష్టగా వుండే. he remained * ఏమిన్నిచేయక వుండినాడు, నిశ్ఛేష్టుతుడుగా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Kilt
(n), ( s), రంగుగల ధోవతి, దీన్ని Scotch దేశపు చెంచువాండ్లు మొలకు సగము కట్టుకొని పయికి సగము వేసుకొంటారు. It is like the dress of Sataunis or Labbis.
To Gape
(v), ( n), నోరుతెరుచుట, వికారముగా నోరు తెరుచుట.he was gaping at the money ఆ రూకలను నోరుతెరుచుకొనియేకారినట్టు చూస్తూ వుండెను. he was gaping after it దానికిఆశపడి నోరుతెరుచుకుని వుండినాడు. or to yawn ఆవలించుట.the earth *d ఆ భూమి విచ్చి గండిపడినది.
Preliminary
(adj), మొదటి, ముందరి. a * step ఆదిమ ప్రయత్నము.* remarks అవతారిక, పీఠిక.
Double-minded
(adj), చపలచిత్తమైన, స్థిరబుద్ధి లేని. (ద్విమనస్క)
Musky
(adj), కస్తూరి వాసనగల.
Ascendant
(adj), ప్రబలమయ్యే. or superiority ప్రాబల్యము. he gained the *over them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు. his star is now in the * or he is now lord of the *వాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.
Truest
(adj), అతి నిశ్చయమైన, మిక్కిలినిజమైన. they are your * friends whoshow you your errors నీ తప్పులను నీకు తెలియచేసే వారే నీ స్నేహితులు.
Duad
(n), ( s), (a platonic phrase) ద్వైతము, ద్వంద్వము.
Coral
(n), ( s), పగడము, ప్రకాళము మన్మధుని యెముకలు అంటారు. a * necklaceపగడాల దండ. artificial * లక్క పగడము. a child's * పండ్లు రాని బిడ్డలు నిట్లోవేసుకొని కొరికే పగడపు కాడగల గిలక.
Arabic
(adj), సాగుబడికి యోగ్యమైన, దున్నతగిన. * land సాగుబడికి యోగ్యమైన నేల.
To Enlarge
(v), ( n), విస్తారముగా మాట్లాడుట, వుపన్యసించుట. he *d uponthis subject యిందున గురించి విస్తారముగా మాట్లాడినాడు.
Unappropriated
(adj), వినియోగపరచబడని. the money that was hitherto *ఇది వరకు దేనికి వినియోగ పరచకుండా వూరికె పడి యుండిన రూకలు.
Mead
(n), ( s), తేనె సారాయి.
Playing
(n), ( s), ఆట.
Evolution
(n), ( s), కవాయద్ చేయడము, సేనా విన్యాసము. the regiment performed several *s ఆ రిజిమెంటు కవాయిత్తు చేసినది.
Diatesseron
(n), ( s), సంక్షేపగ్రంధము, అనగా బైబిలులోGospels అనే నాలుగు కాండలలోనుంచి సంక్షేపముగా యెత్తివ్రాసినగ్రంధము చతుష్టయము.
Synopsis
(n), ( s), all the parts brought under one viewకావలసినవన్నిన్ని వొకచోటనే అగుపడేటట్టు వ్రాయబడ్డది.
To Condole
(v), ( n), కూడా యేడ్చుట, ఒకరి దుఃఖమును చూచి తానున్ను కూడాదుఃఖపడుట, విచారించుట, ఉపచారము చెప్పుట. they went to * with him on his wife's death వాడి పెండ్లాము చచ్చినందుకు వుపచారము చెప్పపోయినారు, విచారించ పోయినారు.
Repeated
(adj), మళ్ళీ చేసిన, మళ్ళీ చెప్పిన. he made * inquiries పునఘవిమర్శన చేసినాడు మళ్ళీ విచారించినాడు.
Chimney Corner
(n), ( s), సీమలో కుంపటి గూటి పక్కన హాయిగా కూర్చుండడానకై వుండే స్థలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inactive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inactive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inactive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inactive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inactive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close