Telugu Meaning of Gordian Knot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gordian Knot is as below...

Gordian Knot : (n), ( s), చెడ్డ చిక్కు, వీడని సందేహము,వ్యాశ ఘట్టము. యిది ముఖ్యముగా. Alexander the great యొక్కచరిత్రలో Gordius అనే వాడ్లు విడవకూడదని వొక ముడివేసి దీన్నివిచ్చినవాండ్లకు జయమని జ్యోశులు చెప్పినారు గనక.Alexder అక్కడికి వచ్చి ఆముడిని విచ్చలేక కత్తితో నరికివిచ్చినా ననిపించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tulip Tree
(n), ( s), గంగరావి చెట్టు. this is the name given to the trees alongthe Mount Road.
Quean
(n), ( s), చెడ్డముండ, లంజముండ.
To Dream
(v), ( a), కలలో చూచుట. you must have dreamt thisనీవు దీన్ని కలలో చూచివుండవలెను, అనగా భ్రమపడివుందువు.
Deceit
(adj), మోసమైన, మాయగా వుండే, కపటమైన, నమ్మరాని.
Afternoon
(n), ( s), మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము. Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది. యేలాగంటే, Breakfast కు తర్వాత. Dinnerపర్యంతము. Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము. Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను. Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి. morning అంటారు. Dinner కు తర్వాత, Eveningఅంటారు. Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి. Afternoon అనే వ్యవహారములేదు.
Smoker
(n), ( s), చుట్ట తాగేవాడు.
Pansy
(n), ( s), వొక విధమైన పుష్పము.
Culdees
(n), ( s), ( Monks who in former ages lived in Scotland and Ireland )ఒక తరహా సన్యాసులు.
Opulent
(adj), భాగ్యవంతుడైన, ఐశ్వర్యవంతుడైన.
Paraclete
(n), ( s), సాంత్వనీకుడు, ఓదర్చేవాడు, మధ్యస్థుడు. యిది దేవునికి వొక పేరు.
Matter
(n), ( s), body, substance extended, దేహము, శరీరము. he made up *d with me నాతో రాజీచేసుకొన్నాడు. while *s very farఆ సంగతిని బహుదూరము పెంచినాడు. In the * of that house ఆ యింటిని గురించి, ఆ యింటి విషయమందు. I know nothing of the * నాకు ఆ జోలి యేమిన్ని తెలియదు. materials, that of which any thingis composed వస్తువు, ద్రవ్యము, పదార్థము, మూలద్రవ్యము, సామగ్రీ, ఉపకరణము. subject, thing treated విషయము, సంగతి, ప్రమేయము,కార్యము, వ్యాపారము, పని. news, వర్తమానము. It was a * of ten rupees పదిపన్నెండు రుపాయలు. a * of six miles అయిదు ఆరు గడియల దూరము. the water was contaminated by vegetable * కొయ్యాకొణత,ఆకు అలము పడి ఆ నీళ్లు చెడిపోయినవి. animal * శరీర సంబంధమైనవి,అనగా మాంసము, యొముక, చర్మము, వెంట్రుకలు మొదలైనవి. corrupt *పాచి. what is the * with you? నీకేమి వచ్చినది, నీకేమిపట్టినది. nothing is the * with him వాడికి మరేమిలేదు. something is the * there అక్కడ యేమో విశేషము జరిగినది. there is something the * with his eyes వాడి కండ్లకు యేమో అవిధి వచ్చినది. a * of fact జరిగినపని, నిజమైన సంగతి. he is very * of fact సాధుమనిషి, మేదకుడు. See Penny Cycl. in Guicciar. p. 474. line 63. Is this any great *? యిది వొక గొప్పా. no * which you take నీవు యేది యెత్తుకొన్నా సరే, నీవు యేది యెత్తుకొన్నా చింతలేదు. no * who it was యెవడైనా సరే. pus in a wound చీము, రసిక. in the eyes కంటిపుసి.vaccine * అమ్మవారు పొడిచేపాలు. Matter, -This word probably is derived from the Sanscrit మాత్రా matra See Haughton in Vol. 3. p.14 of Trans. of Roy. As. Socy. In p. 421 Vans Kennedy affirms that Sanscrit has no word for matter, and Haughton refutes this in As. Jour. Sept. 1835. Page 212. In Page 97 is Kennedy's denialthat matra means matter. Yet Lucretius evidently uses Mater in this sense (Rerum Natura 1. 169) Quiposset mater rebus consisterecerta.
Unintermittent, Unintermitting
(adj), continuing యెడతెగని, నిరంతరమైన. an *fever విడవని జ్వరము.
Joined
(adj), చేరుకొన్న, చేరిన, కలిసిన.
To Characterize
(v), ( a), వర్నించుట, చిహ్నముగా వుండుట, లక్షణముగా వుండుట. he charaterized them as very cruel వాండ్లు క్రూరులైనట్టు వర్ణించినాడు cruelty and cunning * the cat క్రూరత్వమున్ను కపటమున్ను పిల్లికి లక్షణము.
To Administer
(v), ( a), యిచ్చుట, చెల్లించుట, జరిగించుట. he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు. to * an oath ప్రమాణము చేయించుట.they administered punishment శిక్షచేసినారు. to * medicine మందు యిచ్చుట.to * consolation వోదార్చుట. to * justice న్యాయమును నడిపించుట. headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.
To Tumble
(v), ( a), to turn over గందరగోళము చేసుట. to * out or pour outకుమ్మరించుటి. he *d all the mangoes out of the basket ఆ పండ్లనంతాగంపలో నుంచి కుమ్మరించినాడు.
Inaugurated
(adj), పట్టముగట్టబడ్డ, పట్టాభిషిక్తుడైన, ప్రవేశ పెట్టబడ్డ.
Bridal
(n), ( s), వివాహము, పెండ్లి.
Bidder
(n), ( s), ఏలములో అడిగేవాడు.
Pudder
(n), ( s), (Locke and Johnson) తొందర, అల్లరి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gordian Knot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gordian Knot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gordian Knot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gordian Knot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gordian Knot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close