Telugu Meaning of Tush

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tush is as below...

Tush : (interj), an expression of contempt ఛీ పో అన్నట్టు కసురుకొనే మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట, హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి, తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకొని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
Precise
(adj), సరియైన, సరిగ్గావుండే. he came at the * time సరిగ్గా ఆవేళకు వచ్చినాడు. he is a very * man క్రూరుడు.
Fatiguing
(adj), ఆయాసకరమైన. a * journey కష్టమైన ప్రయాణముa * history ప్రాణము విసికించే కథ.
Upset
(adj), overthrown బోర్లతోయబడ్డ.
Smelting
(n), ( s), ముద్దకొలిమి పని, మట్టితో కలిపిన లోహమును కరిగిశుద్ధము చేయడము.
To Buzz
(v), ( a), to spread వ్యాపించచేసుట, రట్టుచేసుట.రవ్వచేసుట. they buzzed this through the twon దీన్ని వూరంతారట్టుచేసినారు, ప్రసిద్ధము చేసినారు; విత్తినారు.
To Cock
(v), ( a), తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట. He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు. the horse cocked his ears. ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.
Sledge,or Sledge-hammer
(n), (s.), సమ్మెట.
To Contest
(v), ( a), పోరాడుట, జగడమాడుట, వ్యాజ్యమాడుట, యెదురాడుట,తస్కరించుట. I do not contest this దీన్ని కాదనను.
Hook, Huk
(n), (s.), కొక్కి, కొండి, వంకి. a fish * గాలము. a pruning * దోటి. an elephant * అంకుశము. the man was swung with *s through his back (a Hindu rite,) వాడు సిళ్లాడినాడు. the cloak was fastened with *s and eyes ఆ యంగిని తగిలించుకోవడానకు వొక తట్టు కొండిన్ని వొక తట్టు వుంగరములున్ను పెట్టి కుట్టి వుండినది. a reaping * or sickle కొడవలి. a weeding * తొళ్ళిక. a grappling * పాతాళభేది. a boat * పడవను తోయడానకున్ను యీడ్చుకోవడానకున్ను వుపయోగమైన అంకుశమువంటి దోటికర్ర. the boy was in his pot *s and hangers వాడు సున్నాలు చుట్టుతూ వుండినాడు. by * or by crook I will pay it ఏలాగైనా యిచ్చివేస్తాను. these words were printed within *s [ ] ఈ మాటలకుకుండలీకరణము వేసి వుండినది.
Interloper
(n), ( s), నిర్నిమిత్తముగా నడుమ వచ్చిపడేవాడు. he is a mere * వీడు వట్టి నడికొళ్లగాడు. they look upon him as an * ఈ జోలికిరావడముకు వాడికి అధికారము లేదంటారు.
Hideously
(adj), అఘోరముగా, భయంకరముగా, వికారముగా.
Perception
(n), ( s), దృష్టి, గోచరత్వము, గ్రాహ్యత, జ్ఞానము. I have no * of hismeaning వాడి భావ మెట్టిదో నాకు తెలియలేదు. this cleared their *s యిందువల్లవాండ్లకు తేట అయినది.
Griddle
(n), ( s), మంగలము.
Uppish
(adj), insolent, arrogant గర్వము గల, పొగరుగల.
Darling
(adj), ప్రియమైన, ముద్దుగా వుండే. * object ముఖ్యమైన ఆశ.
To Outroar
(v), ( a), అరవడములో మించుట,the guns *ed the thunder ఆ ఫిరంగులు వురుములను మించినవి.
To Dwell
(v), ( n), నివాసము చేసుట, కాపురముండుట. he dwell upon thesubject for a long time అందున గురించి బహుదూరము మాట్లాడినాడు,వుపన్యసించినాడు. he dwelt long on the weakness of this evidenceయీ సాక్షిని నమ్మకూడదని బహుదూరము మాట్లాడినాడు. why should you * uponthis subject యిందున గురించి అడుగడుక్కు యెందుకు వూరక మాట్లాడుతావు.
Ha
(interj), హా, ఆహా, అయ్యో.
Sophistical
(adj), కుతర్కముగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tush is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tush now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tush. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tush is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tush, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close