Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Betook
(the past of Betake),
Manager
(n), ( s), నిర్వాహకుడు, ప్రవర్తకుడు. q. v. విచారణకర్త, దక్షుడు. a good * పోడిమిగా కాపురము చేసేవాడు. of a playhouse ఆట ఆడేవాండ్ల పెద్ద. the * of an office కచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.
Unintermittent, Unintermitting
(adj), continuing యెడతెగని, నిరంతరమైన. an *fever విడవని జ్వరము.
Tripos
(n), ( s), ప్రశ్న, సమస్య.
Curious
(adj), inquisitive, desirous of information తెలుసుకోవలె ననేయిచ్ఛగల, యిదేమి అదేమని అడిగి తెలుసు కొనే బుద్ధిగల పరిశోధక బుద్ధిగల, బుభుత్సుత.how * you are యిదేమి అదేమని యెందుకు వూరికె అడుగుతావు. I am not * aboutit అది యెటువంటిదో యని అడిగి తెలుసుకోవలెననే యిచ్చ నాకు లేదు. I was * toknow how this happened యిది యెట్లా సంభవించినదో తెలుసుకోవలెనని నాకుయిచ్చవు డినది. difficult to please full of care సూక్ష్మమైన, సున్నితమైన,జాగ్రతగల. these people are very curious about their food వీండ్లు భోజనములోసాంట్లు వెతికేవాండ్లు. exact nice, subtle ఠీకు అయిన, కచ్ఛితమైన. he is a *workman వీడు కచ్ఛితమైన పని చేసేవాడు. a * examination శలాకపరీక్ష, కచ్ఛితమైనపరీక్ష. elegant, neat, laboured, finished నాజూకైన, సుందరమైన. rare వింతైన,వినోదమైన, వేడుకైన, అతిశయమైన, అపురూపమైన, ఆశ్చర్యమైన.
Fatling
(n), ( s), కొవ్వినపిల్ల, యిది గొర్రెలను గురించిన మాట.
Bason
(n), ( s), See Basin.
Primitives
(n), ( s), ధాతువులు, ప్రాతిపదిక శబ్దములు.
Man
(n), ( s), మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.
Patriot
(n), ( s), స్వదేశాభిమాని, స్వదేశక్షేమమును కోరేవాడు. he is a fellow * ofmine అతడు నా స్వదేశస్థుడు. Wesley ( Works IV. 57.) uses Red hotpatriots for Political Disturbers : and in page 8 he uses " TruePatriot " for " An honest man. "
Ascertained
(adj), తెలిసిన, నిశ్చయమైన.
Thuggist
(n), ( s), An assain మోసముచేసి చంపేవాడు.see Quly. Review, Dec. 1840. page 153 meaning, a secret murderer.
Bench
(n), ( s), బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. a stone * వొరుగుదిన్నెa carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము. he was raised to the * అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.the magisterial * పోలీసు అధికార్లు. the *, the kings *, the queens* యిది సీమలో ఒక న్యాయసభ.
Sagely
(adv), wisely, తెలివిగలవాడై, వివేకిగా.
Nominative
(n), ( s), ప్రధమా విభక్తి, కర్త. Nominee, n. s. ఉద్దేశించబడ్డవాడు, నియమించబడ్డ వాడు.
Despotism
(n), ( s), నిరంకుశ ప్రభుత్వము, తన కెదురులేదని దౌర్జన్యముగాచేసే ప్రభుత్వము. a moderate * దౌర్జన్యములేని దొరతనము.
To Restrain
(v), ( a), కట్టులో వుంచుట, కట్టులో పెట్టుట, బిగబట్టుట, అడ్డగించుట, అణుచుట. he *ed his horse గుర్రాన్ని యీడ్చి పట్టినిల్పినాడు.he *ed his son కొడుకును కట్టులో వుంచినాడు. he would have gone but fear *ed him వాడు పోనుగాని భయము వాణ్ని నిలిపినది. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. he *ed his tongue మాట్లాడక నోరు మూసుకొన్నాడు. she *ed her tears యేడ్పును అణుచుకొన్నది. you must * your appetite నీవు నోరు కట్టవలసినది. he could not * his indignation వాడికి కోపము పట్టకూడక పోయినది. * yourself సహించుకో, తాళుకో, రేగవద్దు. rain *ed me from coming వాన నన్ను రానియ్యకుండానిలిపినది.
Offset
(n), ( s), అంకురము, మొలక.
Armlet
(n), ( s), బాహుపురి, సందిటి తాయిత్తులు మొదలైన భుజ భూషణములు.
To Enrapture
(v), ( a), ఆనందపరచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close