Telugu Meaning of Curious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Curious is as below...

Curious : (adj), inquisitive, desirous of information తెలుసుకోవలె ననేయిచ్ఛగల, యిదేమి అదేమని అడిగి తెలుసు కొనే బుద్ధిగల పరిశోధక బుద్ధిగల, బుభుత్సుత.how * you are యిదేమి అదేమని యెందుకు వూరికె అడుగుతావు. I am not * aboutit అది యెటువంటిదో యని అడిగి తెలుసుకోవలెననే యిచ్చ నాకు లేదు. I was * toknow how this happened యిది యెట్లా సంభవించినదో తెలుసుకోవలెనని నాకుయిచ్చవు డినది. difficult to please full of care సూక్ష్మమైన, సున్నితమైన,జాగ్రతగల. these people are very curious about their food వీండ్లు భోజనములోసాంట్లు వెతికేవాండ్లు. exact nice, subtle ఠీకు అయిన, కచ్ఛితమైన. he is a *workman వీడు కచ్ఛితమైన పని చేసేవాడు. a * examination శలాకపరీక్ష, కచ్ఛితమైనపరీక్ష. elegant, neat, laboured, finished నాజూకైన, సుందరమైన. rare వింతైన,వినోదమైన, వేడుకైన, అతిశయమైన, అపురూపమైన, ఆశ్చర్యమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reprover
(v), ( a), కూకలు పెట్టేవాడు, చీవాట్లు పెట్టేవాడు, నిందించేవాడు.
Trotter
(n), ( s), పరుగెత్తే గుర్రము.
Introductory
(adj), అవతారికగావుండే, పీఠికగావుండే.
He Is Such A Fool Nothing Will * In His Memory ???? ??????????????? ??? ???? ?????? ????? ??????. To
(??????????,?????????), to be embarrassed కలతపడుట, భ్రమించుట. they do not * to charge him with murder వాని మీద ఖూని అనే నేరము మోపడానకు వాండ్లు అజ్జాయించరు. he *s at nothing వాడు వొకటికి వెనుక తియ్యడు,జంకడు.he *s at trifles స్వల్పానికి వెనక్కు తీస్తాడు, అజ్జాయిస్తాడు. he stuckout to the last వాడు కడ వెళ్ళా విరోధము చేస్తూనే వుండినాడు. one ofhis eyes was sticking out వాడికి వొక కంటి గుడ్డు పితుక్కొని పైకివచ్చి యున్నది. he still stuck out for the money ఆ రూకలకు యింకాపీకులాడుతూ వుండినాడు.
Requisition
(n), ( s), ఆజ్ఞ, కోరడము, అడుక్కోవడము, బలాత్కారముగా యీడ్చి పనిలో వేసుకోవడము. they put his car in * వాడి బండిని వెట్టికి పట్టినారు. they put his services in * వాణ్ని వెట్టికి పట్టినారు. every ship was put in * వొక వాడ అయినా వూరికె వుండలేదు. all his ingenuity was put in * to discover thisదీన్ని కనుక్కోవడానకు వాడి ఆరణభరణ శక్తి చూచినాడు. a * was made for ten bullocks పది యెడ్లను వెట్టికి పట్టుకొని రమ్మని ఆజ్ఞ అయినది. at his * ఆయన కోరినందు మీదట, అతని ఆజ్ఞ చొప్పున. they put in * the whole of the jewels నగల నంతా యీడ్చివేసుకొన్నారు.
Whipping
(n), ( s), lashes, punishment దెబ్బలు, కొరడా దెబ్బలు,శిక్ష.
Androgynal
(n), ( s), పురుషలింగము స్త్రీలింగమున్ను గలది. The idol లింగము,శివలింగము.
To Discover
(v), ( a), to find out కనిపెట్టుట, తెలుసుకొనుట. I *edhis house వాడి యింటిని కనిపెట్టినాను. I cannot * that wordఆ మాట నాకుచిక్కలేదు. he *ed a new star కొత్తగా వొక నక్షత్రమునుకనిపెట్టినాడు. when *ed the tiger he took to flight ఆ పులినిచూడగానే పరుగెత్తి పోయినాడు . to shew చూపుట, కనపరుచుట, అగుపరుచుట. he *ed his friendship in this యిందులో వాడి స్నేహమును అగుపరిచినది. he *ed the secret ఆ మర్మమును బయటపెట్టినాడు.బయటవేసినాడు. at last insanity *ed it self తుదకు వెర్రిబయటపడ్డది.
Yeoman
(n), ( s), a comman man సామాన్యుడు, కాపవాడు. a kind of servent a valet ( See Penny Cyclop.) ఒక విధమైన బంట్రోతు.
Whether
(pronoun and adv), which of the two ఇదా, అదా, ఏమో. * is better అది మంచిదా, ఇది మంచిదా. I do not know * he consented వాడు వొప్పినాడో లేదో నాకు తెలియదు. I do not know * to or to stay is the best పోవడమే మంచిదో వుండడమే మంచిదో నాకు తెలియలేదు. * they will, or no వాండ్లు మెచ్చినా సరే మెచ్చక పోయినా సరే.
Headstrong
(adj), అస్వాధీనమైన, తల కొవ్విన, మాటవినని, మూర్ఖమైన, వూరికె తిరగబడే, పెడసరమైన.
Motherly
(adj), తల్లి సంబంధమైన. * love తల్లికి బిడ్డలయందు వుండే వ్యామోహము, పుత్రవాత్సల్యత.
To Build
(v), ( a), కట్టు. to * a wall గోడవేసుట, గోడలేపుట. to *a wall గోడవేసుట, గోడలేపుట. to * a ship వాడచేసుట he builtcastles in the air గొంతెమ్మ కోరికలు కోరినాడు. he built thebeam into the wall ఆ దూలమును గోడలో పొదిగినాడు. I built uponhis promise వాడి మాటను నమ్ముకొని వుంటిని.
Seeking
(n), ( s), విచారణ, విమర్శ, వెతకడము. self * or selfishness,self interstedness స్వలాభమునకు విచారించడము, తన మేలునే విచారించడము.
Peewit
(n), ( s), ( a bird ) గుడ్డికొక్కరాయి అనే పక్షి. See Plover.
Foretaste
(n), ( s), ముందురుచి, సూచకము, సూచన, లక్షణము. such felicityas is a * of heavenly bliss అట్టి ఆనందము స్వర్గానుభవమునకుసూచకముగా వున్నది
To Approach
(v), ( a), దగ్గిరికి వచ్చుట, దగ్గిరికి పోవుట, సమీపించుట, తటస్థించుట.this approaches to a lie యిది అబద్ధము రీతిగా వున్నది.
To Shoot
(v), ( a), వేసుట, విడుచుట. he స్హోట్ an arrow వొక బాణమువిడిచినాడు. they shot him dead వాడిమిద వేటువేసి చంపినారు. he shotme by accident వాడు పరాకున వేసిన వేటు నా మీద తగిలినది. he shot me in the arm వాడు వేసిన వేటు నా చేతికి తగిలినది. before the sunshot forth his rays సూర్యుడు కిరణములను ప్రసరింప చేయడానకు మునుపు,వ్యాపింప చేయడానకు మునుపు. after the tree short forth branches ఆచెట్టు కొమ్మలు విడిచిన తర్వాత. the snake shout out its tongue పాము నాలికెను వెళ్ళబెట్టినది. to * a bolt గడియ వేసుట.
Seduction
(n), ( s), చెరపడము, బుద్ధిని చెరపడము, దుర్భుద్దిని పుట్టించడము,దుర్మార్గమునకు లోపరచడము.
Submissive
(adj), humble నమ్రతగల, అణుకువగల, వినయము గల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Curious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Curious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Curious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Curious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Curious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close