Telugu Meaning of To Restrain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Restrain is as below...

To Restrain : (v), ( a), కట్టులో వుంచుట, కట్టులో పెట్టుట, బిగబట్టుట, అడ్డగించుట, అణుచుట. he *ed his horse గుర్రాన్ని యీడ్చి పట్టినిల్పినాడు.he *ed his son కొడుకును కట్టులో వుంచినాడు. he would have gone but fear *ed him వాడు పోనుగాని భయము వాణ్ని నిలిపినది. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. he *ed his tongue మాట్లాడక నోరు మూసుకొన్నాడు. she *ed her tears యేడ్పును అణుచుకొన్నది. you must * your appetite నీవు నోరు కట్టవలసినది. he could not * his indignation వాడికి కోపము పట్టకూడక పోయినది. * yourself సహించుకో, తాళుకో, రేగవద్దు. rain *ed me from coming వాన నన్ను రానియ్యకుండానిలిపినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fusee, Fusil
(n), (s.), firelock తుపాకి.
To Rear
(v), ( n), as a horse ముందరి కాళ్ళను పై కెత్తుకొని వెనకటి కాళ్ళ మీదనిలుచుట.
Unclean
(adj), foul; dirty; filthy అపరిశుద్ధమైన, మలినమైన, రోతైన. the * spirit అమేధ్యభూతము. Luke XI. 24. A+. G+. says అశుద్ధఆత్మ. B+ says అపవిత్రభూతము. while she was * అది కడగా వుండేటప్పుడు.
Dedication
(n), ( s), సమర్పణ, అర్పణ. of an image సంప్రోక్షణ.of a temple ప్రతిష్ట. of a book అంకితము. of a poemis commonly called or dedicatory stanzas షష్ట్యంతములు. becausethe words "to" the ruler "to" them protector &c. are in (షష్టి)the dative case.
Chain-pump
(n), ( s), నీళ్లు చల్లే యినపతొట్ల గొలుసు యంత్రము.
Unfaded
(adj), unwithered వాడని, అమ్లానమైన.
Pocket-glass
( n.), (s.), చేతి అద్దము, చిన్నదుర్భీను,యేదైనవొకవస్తువునుచూడ
No
(adv), లేదు, కాదు, లేరు, కారు, లేను, కాను. &c. he neither answered yes nor * కద్దనడు, లేదనడు. there was * reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు. he felt * pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు. he has * sense వాడికి బుద్ధి మట్టు. I desire * more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు. * one యెవరున్ను లేదు. * man can say so యెవడున్ను అట్లా అనలేడు. do they sell cloth? * బట్టలు అమ్ముతారా,లేదు. there was * teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము. * such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు. he is * more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు. * more! యింక అక్కర లేదు. * thank you నాకు వద్దు. * where యెక్కడా లేదు. Gods that are * లేనిపోని దేవతలు.
Fern
(n), ( s), అడవిలో పశువులు మేసే వొక తరహా మొక్క
To Descry
(v), ( a), దూరమునుంచి కనుక్కొనుట. from the hill they descriedthe ship కొండమీదనుంచి ఆవాడను కనుకొన్నారు, కనిపెట్టినారు.
Low-countries
అనగా the countries called Bavaria and the lower Rhine
Scant
(adj), తక్కువగా వుండే, మట్టుగా వుండే, కురచైన, మితమైన.when money is * రూకలు అరుదుగా వుండే కాలములో. good rice is * now ఇప్పుడు మంచిబియ్యము దొరకడము కష్టము. the cloth was cut as * as possible ఆ గుడ్డను నిండా కురచగా కత్తిరించినారు.
Cuirass
(n), ( s), కవచము.
To Curb
(v), ( a), అణచుట, నిలుపుట, ఆంక్షచేసుట. I cannot * the horse ఆ గుర్రాన్నికళ్లెము యీడ్చిపట్టి నిలుపలేను, అనగా అది నాకు స్వాధీనము కానేరదు. to * theappetite కడుపు కట్టుట, ఆకలిని అణుచుట. he *ed his feelings వాడు దుఃఖాగ్నికడుపులో పెట్టుకొన్నాడు.
Perseveringly
(adv), వొకటేపట్టుగా, జీమూతముగా.
Tweezers
(n), ( s), చిమటా.
To Mature
(v), ( a), పండేటట్టు చేసుట, పకవము చేసుట. Maturely, adv. పూర్ణాలోచన చేసి, పూర్ణముగా.
Britannia
(n), ( s), యింగ్లీషు దేశమునకు కావ్యనామము యిది స్త్రీలింగము. *metal వక తరహా సత్తు లోహము.
Slobber
(n), ( s), చొంగ, జొల్లు, లాల.
Surviver, (Survivors,)
(n), (s.), బ్రతికినవాడు, చచ్చినవాండ్లు చావగామిగిలివుండేవాడు. three died of hunger and the *s fledఆకలికి ముగ్గురు చచ్చినారు మిగిలినవాండ్లు పారిపోయినారు. the *sహతశేషులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Restrain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Restrain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Restrain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Restrain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Restrain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close