Telugu Meaning of Eyebrow

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Eyebrow is as below...

Eyebrow : (n), ( s), కనుబొమ్మ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Star-lit
(adj), తారకితమైన, నక్షత్రమయముగా వుండే, నక్షత్రకాంతిగల.
Scion
(n), ( s), a small twig or shoot పల్లవము, చిగురు. a smalltwig టకేన్ from one tree to be engrafted into another ఒకచెట్టులోనుంచి మరివొక చెట్టుకు అంటపెట్టే కొమ్మ.
To Protect
(v), ( a), రక్షించుట, కాపాడుట, ఆదరించుట.
Demonolatry
(n), ( s), శక్తిపూజ, బేతాళపూజ.
Coney
(n), ( s), చెవులపిల్లి, కుందేలు, యిది యిప్పుడు వాడిక లేని మాట.
Welchman
(n), ( s), he who is born in Wales వేలుసు దేశమందుపుట్టినవాడు.
Segment
(n), ( s), a portion ఖండము, అంశము, భాగము. a * of a circleమండలములో ఒక అంశము. the half moon is called a * of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము. the moon in the first quartershows only a * of the circle : on the third day of the moon we only see a * of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది. these books are read by a small * of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
Quilt
(n), ( s), జమిలిదుప్పటి, నడమపత్తిపెట్టి కుట్టిన గుడ్డ. a patch work * బొంత.
Elf
(n), ( s), కన్నికలు, భూతము, దయ్యము, మోహిని, లోడితెడు మనిషి. Elfin, adj . కన్నికల సంబంధమైన, దయ్యము వంటి.
Philosophy
(n), ( s), 1. Knowledge natural or moral జ్ఞానము,స్థూలసూక్ష్మజ్ఞానము. 2. Hypothesisor system upon which natural effectsare explained సిద్ధాంతము, మతము. 3. Reasoning; argumentation తర్కము,హేతువాదము. 4. The course of sciences read in the schoolsశాస్త్రాభ్యాసక్రము, శాస్త్రము, విద్య, పాండిత్యము, నిశ్చింత భావము, సమభావము,నిబ్బరము. investigation of cause and effect కార్యకారణ భావ వివేచనము.natural * ప్రకృతి, విషయక జ్ఞానము, ప్రపంచ విషయక జ్ఞానము. in mathematicsగణిత శాస్త్రములో అత్యుత్తమమైన శాస్త్రము. moral * నీతివిద్య. divine * వేదాంతము.the * of dreams స్వప్న శాస్త్రము. the * of drunkenness మత్తతావిషయకశాస్త్రము. this is all vain reasoning and false * యిది అంతా వట్టి కుతర్కము,పిచ్చిమతము. the Hindu * says that eclipses are caused by Rahu andKetu రాహు కేతువులచేత గ్రహణము సంభిస్తున్నదని హిందువులు సిద్ధాంతము. whenhe lost his estate he shewed great * వాడి సొత్తు యావత్తు పోయినప్పటికిన్నినిశ్చింతగా వుండినాడు, తొణకకుండా వుండినాడు. you make no use of your * నీజ్ఞానమెక్కడికి పోయినది. he shewed no * మనసుపట్టలేక పోయినాడు, నిబ్బరముగావుండలేక పోయినాడు. In Coloss. II. 8. విప్రలపన్. C+. గురు వాక్యం, విద్య A+.జ్ఞానము. P. Bates's Rural * వనవాసి చెప్పిన జ్ఞాన మార్గము. Brougham'sPolitical * మాంత్రిక శాస్త్రము. As meaning Atheism or free thinking నాస్తికమతము.
Stoically
(adv), వైరాగ్యముగా, నిశ్చింతభావముగా.
Thyine-wood
(n), ( s), సుగంధమైన చెక్క. Thyme, n. s. a plant మరువమువంటి వొక చెట్టు.
Feod
(n), ( s), కట్టబడితనము, పాలెగాడితనము. See Feud.
Deadened
(adj), తక్కువపడ్డ, మాన్పడ్డ, శాంతి పొందిన.
Spread
(n), ( s), extent, compass వ్యాపకత్వము, విరివి. this preventedthe * of the disease యిందువల్ల ఆ రోగము యొక్క వ్యాపకత్వముఅణిగిపోయినది. this promoted the * of his opinions యిందువల్లవాని మతము ప్రచురమైనది.
Adrift
(adv), నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
Graybeard
(n), ( s), ముసలయ్య.
To Digest
(v), ( a), food in the stomach జీర్ణము చేసుట, అంగీకరించుట,ఆరగించుట, హరింపచేసుట. Food which the stomach cannot * అరగనిఆహారము . he cannot * this food యీ అన్నము వాడికి అరగదు,జీర్ణము కాదు. or to arrange క్రమపరుచుట, కుదిరించుట, సవరించుట.he *ed the rules into a grammar ఆ సూత్రములను వ్యాకరణము గాయేర్పరచినాడు. he *ed his anger వాడి ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.he *ed the silver in this liquid యీ ద్రావకములో ఆ వెండిహరించిపొయ్యేటట్టు చేసినాడు, అనగా కరిగినీరై అందులో కలిసిపోయ్యేటట్టుచేసినాడు.
Humming
(n), ( s), ఝంమనే ధ్వని.
Quartz
(n), ( s), వొక విధమైన రాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Eyebrow is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Eyebrow now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Eyebrow. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Eyebrow is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Eyebrow, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close