Telugu Meaning of Adrift

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Adrift is as below...

Adrift : (adv), నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Terse
(adj), short and elegant సురచితమైన, సుందరమైన, చక్కని. a *expression సొంపైన శబ్దము, పొంకముగా వుండే శబ్దము.
Immatureness, Immaturity
(n), (s.), అపక్వము, కొరత, పశితనము, బాల్యము.
To Swindle
(v), ( a), మాయచేసుట పచ్చెపు పని చేసుట. he *d me out of the money నన్ను మాయచేసి ఆ రూకలను అపహరించినాడు.
Third
(n), ( s), the third part మూడో భాగము, మూడింట్లో వొక పాలు.
Worthiness
(n), ( s), desert ; merit, excellence ; dignity యోగ్యత,శ్రేష్ఠత, ఘనత.
Purchansed
(adj), దొరికిన, లభించిన, పొందిన, ప్రాప్తమైన, కొన్న, కొనుక్కొన్న.
Obliquity
(n), ( s), వంపు, వంకరతనము, వక్రత్వము.
Reflux
(n), ( s), నీళ్లు వెనక్కు మళ్ళు కోవడము, ప్రవాహము వెనక్కు మళ్ళి పారడము.
Firing-iron
(n), ( s), వాతకోల.
To Hatch
(v), ( n), గుడ్డు చితికి పిల్ల బయిటపడుట. the eggs *ed and the young were born గుడ్లు చితికి పిల్లలు బయిటవచ్చినవి, పుట్టినవి.
Of
(prep), యొక్క. the name * the man ఆ మనిషి యొక్క పేరు. the scent * a flower పుష్పము యొక్క వాసన. 2. లో. which * them is oldest? వాండ్లలో యెవడు పెద్ధవాడు. one * the books ఆ పుస్తకములలో వొకటి. six * these వీటిలో ఆరు.3. మీద. the love * money రూకల మీద ఆశ. 4. చేత, వల్ల, చొప్పున, గూండా. I learned it * him వాడి గూండా విన్నాను.he did this * his merry విశ్వాసము చేత చేసినాడు, విశ్వాసము వల్ల చేసినాడు. 5. అనే. he gained the name * a poet కవి యనే పేరును పొందినాడు. a jewel * a book గ్రంధ రత్నము. theflames of * శోకమనే వహ్ని. the village * Vinuconda వినుకొండఅనే వూరు. the kingdom * Persia పర్శియా అనే దేశము. the fool * a doctor తెలివిమాలిన వైద్యుడు, వెర్రి వైద్యుడు. the rogue * agoldsmith ఆ కంసాలి హరంజాద, ఆ వంచకుడయిన కంసాలవాడు. withoutfear * falling పడుతామనే భయం లేకుండా. 6. కు. within a mile * their houses వాండ్లిండ్లకు గడియ దూరములో. he made a copy * that paper ఆ దస్తావేజుకు వొక నకలు వ్రాసుకొన్నాడు. 7. వద్ద, దగ్గెర. he took leave * his master ఉపాధ్యాయుల వద్ద సెలవు పుచ్చుకొన్నాడు. he bought it * me నా దగ్గెర కొన్నాడు. * whom did you buy it? దాన్ని యెవడి దగ్గెర కొంటివి. 8. తో. a box made * gold బంగారుతో చేసిన డబ్బీ, బంగారు డబ్బీ. a box made * horn కొమ్ముతో చేసిన బరిణె, కొమ్ము బరిణె. made * leather తోలుతో కుట్టిన. 9. గురించి. I heard * him వాణ్ని గురించి విన్నాను.articles of war దండును గురించి చట్టములు. the life * Ramaరామ కధ, రామ చరిత్ర. 10. గల. a man * fifty యాభై యేండ్లు గలవాడు, యాభై యేండ్ల వడు. PHRASES, a bag * gold మొహిరీల సంచి. a man * sense బుద్ధిమంతుడు. a man * learning విధ్వాంసుడు.a woman * beauty అందకత్తె, రూపవతి. all * us మేమందరము. they robbed * all I had నావద్ద వుండినదంతా దోచుకొన్నారు. being * wicked heart దుర్మార్గమునకులోనై. he did it * himself తనకు తానే చేసినాడు, స్వబుద్ధ్యా చేసినాడు. it fell down * itself తనకు తానే పడ్డది. he settled the business out * hand ఆ పనిని తక్షణమే పరిష్కారము చేసినాడు. he sleeps * an afternoon మూడుజాములకు నిద్రపోతాడు. * late they often go there ఇటీవల వాండ్లక్కడికి పదేపదే పోతారు. * old they wore another dress పూర్వ కాలమందు, వాండ్లు వేరే వుడుపు వేసుకొన్నారు. * a poor man he became rich పేదవాడుగా వుండి భాగ్యవంతుడైనాడు. a house * his అతనిది వొక యిల్లు. he has two horses * his own వాడికి స్వంతముగా రెండు గుర్రఆలు వున్నవి. a cup * water గిన్నెడు నీళ్ళు. * course కాక యేమి. first * all తొలుదొలుత, మొట్టమొదట. ten rupees worth * rice పది రూపాయిల బియ్యము. I am in possession * that book ఆ గ్రంధము నా వద్ద వున్నది. I know nothing * it దాని గురించి నాకేమీ తెలియదు. I know * no other carpenter there అక్కడ వేరే వడ్ల వాడు వునట్టు నాకు తెలియదు. what has become * him? వాడేమాయెను. * a morning he rides out తెల్లవారి పూట సవారీపోతాడు. that paper is not * my composing ఆ దస్తావేజు నేను వ్రాశినది కాదు. instead of doing so అలా చేయకుండా. what is the use of keeping it? దాన్ని పెట్టుకోవడము వల్ల యేమి ఫలము. * a truth, they knew he was gone వాడు పోయినాడని వాండ్లకు నిజముగాతెలిసి వుండెను. he knew that * necessity I must come నేను అవశయముగా రావలసినదని వాడికి తెలుసును.
Merecurial
(adj), పాదరస సంబంధమైన. * pills రసగుళికలు. or volatile చపలమైన, చంచలమైన, అస్థిరమైన. a man of * temperament చలచిత్తుడు, పాదరసము వంటివాడు అనగా బుద్ధికుశలత గలవాడు.
Enough
(n), ( s), తృప్తి, సంపూర్ణము, కావలసినంత.
Stop
(n), ( s), a pause నిలుపు. without * or stay నిరాంటంకముగా,వూరికె. they put a * to the business ఆ పనిని నిలిపినారు. the business came to a sudden * వుండేటట్టుగా వుండి ఆ పని నిలిచిపోయినది.a mark in printing గీటు. *s in a musical instrument వీణెమెట్లు.the *s of a flute పిల్లంగోవిలో వుండే రంద్రములు. they put a * tothe sale అమ్మవద్దని నిలిపినారు, అమ్మనియ్యకుండా చేసినారు.
Admirably
(adv), అద్భుతముగా, దివ్యముగా, ఘనముగా.
Salutariness
(n), ( s), ఆరోగ్యత. from the * of this placeఇది ఆరోగ్యకరమైన భూమి గనక, మంచి భూమి గనక.
Gallinule
(n), ( s), ( a sort of bird ) వొక విధమైన పక్షి, బిచ్చుళి,పీతముండ, వచ్చుళమనే పిట్ట.
Minute
(n), ( s), నిమిషము, ముఖ్యముగా. the * hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు. I will come in a * క్షణములో వస్తిని. or memorandum యాదస్తుటిప్పణి. * guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు. * glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.
Feeling
(n), ( s), or touch స్పర్శ, తాకడము,యెరగడము, రసము, భావము,గుణము, కనికరము, నెనరు, వాత్సల్యము,చింత,వేదన. they sing with *శోకరసముగా పాడుతారు. the sense of * స్పర్శేంద్రియము. the hand wasbenumbed and devoid * వాడిచెయ్యి తిమురుపట్టినందున నొప్పితెలియడములేదు. In touch * is our guide స్పర్శకు త్వగీంద్రియముసాధనము. he is quite devoid of * వాడికి దయలేదు,లజ్జలేదు.to encourage a good * between them వాండ్ల స్నేహము అతిశయించేటట్టు.gentlemanly * పెద్ద మనిషితనము. he betrayed no *s of terror at thisయిందున గురించి భయరసమును చూపలేదు, అనగా భయపడలేదు. *s of kindnessదయారసము,స్నేహభావము. *s of sorrow శోకరసము. dont hurthis *s వాడికి మనసు నొప్పించక. internal *s లోని భావము.this hurts his *s యిందుచేత వాడిమనసుకు ఆయాసము వచ్చినది.sheconcealed her *s దాని యొక్క మనోభావమును దాచినది. అది బయటికిపొక్కలేదు. she expressed her *s by tears అది కండ్ల నీళ్లు పెట్టుకొన్నందునదానివ్యసనము తెలిసినది. she suppressed her *s దాని దుఃఖమును అణుచుకొన్నది. she did not give vent to her *s దాని మనోభావమును బయట విడువలేదు.he vented his *s in voilent language వాడు బయటపడి తిట్టినాడు.entering this house brings painful *s to my mind యీ యింట్లోకిపోగానే నా మనసుకు వచ్చిన వేదన యింతంతకాదు. good *s కరుణ. bad *s క్రౌర్యము. there exists a bad *between them వాండ్లిద్దరికి పగగావున్నది.paternal or maternal*s పుత్రవాత్సల్యము. filial *s మాతృ పితృభక్తి.మాతృ పితృవిశ్వాసము. fellow * తనవలెనే యెంచుకోవడము . " To ourown faults in others we are blind : A fellow * makes us wondrouskind " మేము చేసే పాపమునే పరులు చేస్తే అది మాకు విరోధముగా తోచదు.దొంగకు దొంగ యోగ్యుడే. a man of * రసికుడు, సరసుడు. a man past *దయాదాక్షిణ్యము లేనివాడు, మానహీనము లేనివాడు, రోసుబడి. they beingpast * వాండ్ల మనసు రాయి అయిపోయినందున వాండ్లు బొత్తిగా కరుణావిహీనులైనందున, చైతన్యశూన్యాః.A+."యేతి క్రాంతా చేతనాః.C+.వుణర్తియత్తుప్పోయి.F+.మెయ్యుణర్విల్లాద వర్గశాయి R+.
To Appoint
(v), ( a), నియమించుట, నిష్కర్షచేసుట, విధించుట, యేర్పరచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Adrift is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Adrift now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Adrift. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Adrift is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Adrift, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close