Telugu Meaning of Lithe

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lithe is as below...

Lithe : (adj), or lither (Shak. in Johnson) i. e. flexible, yielding ఎటువంచితే అటువంగే. pliant వాహ్యమైన, మోసుకొని పోగూడిన. the bird winged through the lither sky ఎటుబడితే అటు నిరాటంకముగా పోగూడిన ఆకాశములో యెరిగిపోయెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Redeemer
(n), ( s), రక్షకుడు, మోచకుడు, తారకుడు, మోక్షప్రదుడు. A + says త్రాణకర్తముక్తిదాత. A + In Jer.50.34. ముక్తి దాత. D+.
To Lavish
(v), ( a), అతివ్రయముచేసుట. he *ed his money వాడు తన రూకలనుదుగారుబగారు చేసినాడు వెదచల్లినాడు.
Ell
(n), ( s), వొకటింపాతికగజకోల .
Crowdedly
(adv), గుంపుగా, ఒత్తుడుగా, కిక్కిరిసి.
Ceteris
(adv), యిది లాటిన్ శబ్దము, కడమ వన్ని సరిగా వున్నప్పటికిన్ని వేరే విశేషము లేకుంటే. every animal is * fiercer when tied up or confined తక్కినవల్ని సరిగా వుండె పక్షమందు బోనులో వేసిపెట్టే మృగమునకు క్రౌర్యము అధికము, అనగా కట్టిపయట్టిన మృగమునకు క్రూరత్వ మధికము. I had rather live at Bangalore * than at Madras తక్కినవన్నీ సరిగా వుండె పక్షమందు పట్నములో వుండడమునకంటే బెంగుళూరిలో వుండడము మేలు. cotton lasts as-long-as hemp అన్నీ సరిగ్గా వుండె పక్షమందు కితనార గుడ్డ యెన్నాళు వుంటుందో నూలుగుడ్డానున్ను అన్నాళ్లు వుంటుంది.
Lab
(n), ( s), కుర్రవాడు, పిల్లకాయ. my * అబ్బాయి, నాయన, ఒరే.
Ablative
(n), ( s), The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is inSanscrit grammar called తృతియా విభక్తి the third case : and thelocative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The* absolute సతిసప్తమి.
Ossifrage
(n), ( s), వొకవిధమైన పెద్దగూళి పక్షి, దీన్ని రాంబందుఅంటారు.
Broker
(n), ( s), తరగిరి, అడతీదారుడు, దలాలి.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Inconversable
(adj), not friendly మూర్ఖమైన, విరసమైన, విరోధమైన.
To Bare
(v), ( a), తెరిచివేసుట. she bared her breast రొమ్ము మీద బట్ట తీసివేసినది.he bared his arm చేతిమీది చొక్కాయను తీసినాడు, తొలగ తోసినాడు. he bared the sword కత్తిని దూసుకొన్నాడు. the Surgeon bared the veinనరము మీది తోలును దోచివేసినాడు.
Loan
(n), ( s), అప్పు. of Jewels &c. ఎరువు.
To Abide
(v), ( a), to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear orendure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * thispunishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితోపడలేను, వేగలేను.
Colonelship
(n), ( s), సేనాధిపతిత్వము.
Deep
(n), (s), లోతు, అగాధము. they consigned his body to the * వాడిశవమును సముద్రములో పడవేసినారు.
Faugh
(interj), అబ్బా, ఛీ, యిది ముఖ్యముగా కంపును గురించిన మాట.
Purdah
(n), ( s), ( Indian word for a Curtain ) తెర.
To Cocker
(v), ( a), లాలించుట.
Orally
(adv), నోటిమాటగా, వాచా. without writing అలిఖితపూర్వకముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lithe is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lithe now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lithe. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lithe is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lithe, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close