(v), ( n), పాకుట, పారాడుట, జరుగుట, జారుట, మెల్లిగా పోవుట. they creptupon him మెల్లిగా వాడి దగ్గరకు వచ్చినారు. the plant crept over the wallసంపంగతీగె గోడమీద పారినది, యెక్కినది, అల్లినది. as a child దోగాడుట. they creptinto his confidence వుపాయముగా వాణ్ని నమ్మించినారు. delight and terrormake the flesh * ఆనందము చేత భయము చేత ఒళ్లు జలపరిస్తున్నది, గగ్గురుపొడుస్తుంది.