(adv), బయిట, బయిటికి, వెలపటికి. he is * (not at home)యింట్లో లేదు, బయిటపోయినాడు. I was * last night నిన్న రాత్రినేను యింట్లో లేను. he is quite * or mistaken బౌత్తిగాతప్పినాడు. the sword was * కత్తి బయిట వుండినది, అనగా వొరలోనుంచి తీసి వుండినదని అర్థము. all the rice is * orexpended బియ్యమంతా అయిపోయినది. inside * తిప్పి. he turnedthe coat inside * ఆ చొక్కాయను తిప్పినాడు. the regulation isnot * yet ఆ చట్టము యింకా బయిటరాలేదు. you are * in yourreckoning నీవు యెంచడములో తప్పినావు. * upon youనీ ముఖము మండ. bring the books *into this roomఆ పుస్తకములను బయిట యీ యింట్లోకితే. the flames burst *జ్వలించినది. మంత యెత్తినది. he burst * a laughing పకపక నవ్వినాడు.he called * కేకవేసినాడు, బొబ్బలు పెట్టినాడు. he called * to them sayingthat he would come నేను వస్తానని అరిచినాడు. he called them *వాండ్లను దూషించినాడు, కూకలుపెట్టినాడు. they cried * upon himfor this యిందున గురించి వాణ్ని ఛీయన్నారు. to draw * బయిటికియీడ్చుట. he drew the wire * కమ్మి సాగదీసినాడు. he drew thesecret * ఆ రహస్యమును వెళ్ళదీసినాడు. to drive * వెళ్ళగొట్టుట.he drove the dog * కుక్కను వెళ్ళగొట్టినాడు. he drove me * inhis carriage నన్నుతన బండిలో యెక్కించుకొని పోయినాడు. when hefound this * వాడు దీన్ని కనుక్కొన్నప్పుడు. to go * or beextinguished ఆరిపోవుట, మలిగిపోవుట. the light went * దీపముఆరిపోయినది. mangoes go * in july జూలాయి నెలతో మామిడిపండ్లకాలము అయిపోతున్నది. to kick * or sprawl తన్నుకొనుట. to knock* రాలగౌట్టుట. they knocked his teeth * వాడి పండ్లనురాలగౌట్టినారు. to look * for or search వెతుకుట. or expectయెదురు చూచుట. he made * the account or statement ఆ లెక్కనుతయారు చేసినాఢు. I could not make * his hand writing వాడిఅక్షరములను చదవలేకపోయినాడు. I made * the meaning at lastతుదను ఆ అర్థాన్ని కనుక్కొంటిని. to pluck * పీచుట. hepulled his sword * కత్తిని దూసుకొన్నాడు. he pushed * intothe deep పడవను నీళ్లలోకి తీసుకొని పోయినాడు. to put * orextend చాచుట. he put * his hand చెయి సాచినాడు వాడి చెయ్యిబెళికినది. the ship put * to sea వాడ, లోసముద్రమునకుపోయినది. he rooted * the plant చెట్టును పెరికినాడు. he sat* the trial ఆ విచారణ తీరా అయ్యేదాకా వుండినాడు. he sentthem * వాండ్లను సాగనంపినాడు. he set * the table మేజనుతయారు చేసినాడు. they shared the field * నేలను పంచినారు.you should speak * స్ఫుటముగా మాట్లాడు. he took * a rupeeవౌక రూపాయను బయిట యెత్తినాడు. he wrote * the letter ఆజాబును యెత్తి వ్రాసినాడు, ఆ జాబుకు నకలు వ్రాసినాడు. * and * పరిష్కారముగా. this is * and * the best యిది సర్వోత్తమము.this is * and * worng యిది బొత్తిగా తప్పు. murder will * ఖూనిదాగదు. * upon such a decision ఆ తీర్పు మండ. he * arguedthem వీడు చెప్పె న్యాయములలో వాండ్లది అణిగి పోయినది. he * ranme పరుగెత్తడములో నన్ను మించినాడు. he * talked me నన్నునోరెత్తనియ్యకుండా మాట్లాడినాడు. Out of, prep. లోనుంచి. he went of the house యింట్లోనుంచిపోయినాడు, యింటి బయటికి పోయినాడు. he drank out of the bottleబుడ్డితో తాగినాడు. he did it when I was out of the way నేనులేనిసమయములో చేసినాడు. out of all bounds అపరిమితముగా. out of these things which are yours ? వీటిలో నీవి యేవి. he drew the nail out of the wall ఆ యాణిని పెరిగినాడు. juice ran out ofthe fruit ఆ పండు యొక్క రసము కారిపోయినది. fish out of waterనీళ్ళలో నుంచి బయిట యెత్తివేసిన చేప. get out of the wayతొలుగు, దోవతియ్యి. I got out of his way వాడికి తొలిగినాను,తప్పించుకొన్నాను. he went out of his way to abuse themవాండ్లను తిట్టడానకు వౌక అవకాశము చేసుకొన్నాడు. a very out of the way place వొకమూల, వొకకోనలో.he lives in an out of the way place వాడు వొక మూలలో కాపురమువున్నాడు. nine out of ten are bad పది యింటిలో తొమ్మిదిచెడ్డవి. out of charity ధర్మముగా, పుణ్యానికి. he did thisout of love for you నీమీద దయవల్ల దాన్ని చేసినాడు. out ofshame సిగ్గువల్ల. he did it out of wantonness పనికిమాలిదీన్ని చేసినాడు. that is out of the question అది వల్లకాదు.this is quite out of reason యిది యెంతమాత్రము న్యాయము కాదు.the lute is out of tune ఆ వీణె అపస్వరముగా వున్నది. a lovestory in a book of divinity is out of taste వేదాంతగ్రంథములోశృంగారకథ వుండడము విరసము. it is out of my reach అది నాకుఅందదు. he put out of the way కడగా బెట్టినాడు, దాచినాడు. thatword is now out of use ఆ మాట యిప్పుడు వాడికలేదు. he was outof favour వాడు దయకు దూరుడై వుండెను. this man's head is outof proportion వాడి తల శరీరమునకు తగినదికాదు, అనగాబ్రహ్మాండమైనది. he is out of employment కౌలువు లేక వున్నాడు.a man who is out of money రూకలు లేనివాడు. are you out ofyour senses? నీకు తెలివితప్పినదా. he was out of patience athearing this యిది విని రేగినాడు. he was out of breath వాడికివూపిరి తిరగలేదు, గుక్కతిరిగలేదు. he was quite out ofcounternance వాడికి ముఖము చెల్లలేదు. the books are out oforder ఆ పుస్తకాలు అబందరగా వున్నవి. I was out of orderyesterday or out of sorts yesterday నిన్న నాకు వొళ్ళువౌకతీరుగా వుండినది, నలుకుగా వుండినది. his bowels are out oforder వాడికి కడుపు వెళ్లుతున్నది. it is out of my power అదినా వల్లకాదు. an out of the way book అపరూపగ్రంథము. the deadwho are out of mind యెన్నడో చచ్చి యిప్పుడు జ్ఙాపకమునకుసహారాని వాండ్లు he is now out of his mind వాడికి చిత్త భ్రమవచ్చినది. in times out of mind మరిచి పోయిన కాలమందు, అనగాబహుదినములకిందట. he sat out of hearing వినరాని దూరములోవుండినాడు. he did it out of hand దాన్ని తక్షణము చేసినాడు.when they were out of sight వాండ్లు కనపడకపోగా. his head isnow out of sight వాని తల యిప్పుడు అగుపడలేదు.