Telugu Meaning of Unvanquished

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unvanquished is as below...

Unvanquished : (adj), not conquered జయించడబడని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Advantage
(n), ( s), లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
Fast
(adj), firm గట్టిగా వుండే, బిగువుగా వుండే. strongబలమైన, ధృఢమైన. * colours నిండుచాయ. they made the rope* to the tree ఆ తాటిని చెట్టుకు కట్టినారు. they made him * to the pillar వాన్ని ఆ స్థంభానికి అంటకట్టినారు. a * placeor fort గడి స్థలము కోట. quick వేగము గల. a very * horseనిండావడిగా పొయ్యే గుర్రము. I cannot believe him he plays * andloose వాడియందు నిలకడ లేదు వాన్నినమ్మను.
Din
(n), ( s), బొబ్బలు, కూతలు, అరుపు, ఆర్భాటము, మోత, తలచీదరగా వుండేమోత. the smiths make a great * ఆ కమ్మరవాండ్లు చేవులుదిమ్ముపట్టేటట్టు టంగుటింగుమని కొట్టుతారు. what a thosechildren are making ! ఆ పిల్లకాయలు కూసే కూతలలోనా తల పగిలిపోతుంది.
Breast
(n), ( s), రొమ్ము, వక్షస్థలము, యెదస్తనము. an infant at the చంటిపిల్ల. Milk from the చనుబాలు. he was lying on his * బోర్లపడి వుండినాడు. the wall was * high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది. or mind హృదయము, మనసు. he made a clean * తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు. keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.a * of mutton నానుబోర.
Upset
(adj), overthrown బోర్లతోయబడ్డ.
Galangal
(n), ( s), సన్నదుంపరాష్ట్రము. the Tariff says దుంపరాష్ట్రము.
To Untie
(v), ( a), to loosen విచ్చుట, విప్పుట.
Intersting
(adj), సరసమైన, స్వారస్యమైన, మనోహరమైన, ముద్ధైన, దివ్యమైన, చోద్యమైన. this is an * book ఇది దివ్యమైన కథ. an * book సరసమైన గ్రంథము. this is not an * book ఇది విసరముగా వుండేగ్రంథము. an * little girl ముద్దుగా వుండే పిల్ల.
Mimetick
(adj), నాటక సంబంధమైన.
A Wanton
(n), ( s), a lascivious woman కాముకురాలు, శృంగారవతి.
Caldron
(n), ( s), నీళ్లు కాచే బాన, కాగు, కొప్పెర, కడాయి, అండా.
Friseur
(n), ( s), (French) a barber మంగలి.
Scurvy
(n), ( s), a disease characterized by debility, a pale bloated face, bleeding gums and lived tumors పాలిపోయి ముఖము వుబ్బుగా వుండడము ఇగుళ్ళలో నెత్తురు కారడము, దేహము కదములు కట్టుకొని వుండడము నిస్సత్తువ యిలాటి గుణములు గల రోగము, యిది ముఖ్యముగా వాడలో నిండాకాలము వుండే వాండ్లకు వస్తున్నది.
Blackest
(adj), మహానలుపైన. the * wickedness చెడు దుర్మార్గము.
To Refuse
(v), ( a), తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, కూడదనుట. his stomach *dnourishment వాడికి వొకటీ యిందలేదు.you cannot * punishment నీవు శిక్షను పడితీరవలెను he *d advice యెంత చెప్పినా వినడు. God *d his prayer వాడిమనవిని దేవుడు గైకొనలేదు. he *d the money ( meaning he did not give it. )వాడు రూకలు యివ్వనన్నాడు. ( but meaning he did not take it ) వాడు రూకలుపుచ్చుకోనన్నాడు. he *d to come రానన్నాడు. he *d to accept it దాన్నితీసుకోనన్నాడు.
Useless
(adj), unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన,నిరర్థకమైన, కొరగాని. the carriage is * ఆ బండి పనికిరాక వున్నది. this man is quite * వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు. it is quite * to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.
Remiss
(adj), జబ్బుగా వుండే, అశ్రద్ధగా వుండే, అజాగ్రతగావుండే. he became * in his accounts లెక్కలు వ్రాయడములో జబ్బైనాడు.
Southernwood
(n), ( s), a plant దవనము వంటి వొక చెట్టు.
Pope
(n), (s), ( the bishop of Rome ) గురువు. ప్రధాన గురువు రోమన్ కేతోలిక్కుమతమునకు పోప్ అనే ప్రధాన గురువు బ్రహ్మణులకు శంకరాచారి స్వాములవలెరోమన్కేతోలిక్కు మతస్థులకు Pope ప్రధాన గురువు. .Guru .evidently is the tru word :" Lady S who hated the Bishop of London said regarding him toSir Robert Walpole Well how does your pope do ? Madam hereplied ." .He .is .my .pope .and .shall .be .my .pope .: .every body has somepope or other." Walpole.
Grinders
(n), ( s), దవడపండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unvanquished is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unvanquished now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unvanquished. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unvanquished is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unvanquished, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close