Telugu Meaning of To Refuse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Refuse is as below...

To Refuse : (v), ( a), తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, కూడదనుట. his stomach *dnourishment వాడికి వొకటీ యిందలేదు.you cannot * punishment నీవు శిక్షను పడితీరవలెను he *d advice యెంత చెప్పినా వినడు. God *d his prayer వాడిమనవిని దేవుడు గైకొనలేదు. he *d the money ( meaning he did not give it. )వాడు రూకలు యివ్వనన్నాడు. ( but meaning he did not take it ) వాడు రూకలుపుచ్చుకోనన్నాడు. he *d to come రానన్నాడు. he *d to accept it దాన్నితీసుకోనన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contused
(adj), నలిగిన, నలగగొట్టిన.
Perplexed
(adj), చిక్కులబడ్డ, కలవరబడ్డ, గాబరాపడ్డ, చీదరపడ్డ. a * account చిక్కుగావుండే లెక్క, చిక్కుగా వుండే లెక్క, చిక్కుగా వుండే వృత్తాంతము. I was much * atthis యిందుకు నిండా కలవరపడితిని.
Willingly
(adv), cheerfully, without relucatance సంతోషముగా,మనఃపుర్వకముగా. he paid the money * ఆ రూకలను సంతోషముగా యిచ్చినాడు. will you come ? * వస్తావా, నిండా సంతోషము.
Imitable
(v), ( a), అనుకరించుట, వొకనిచూచి ఆప్రకారముగా నడచుట, ప్రతికల్పనచేయుట. the child *s him వాడు యెట్లాచేస్తే ఆబిడ్డ అట్లా చేస్తున్నది.he *s his father inevery thing వాడంతా వాడితండ్రివలె చేస్తాడు. he *d my signature నాచేవ్రాలువలె చేవ్రాలు చేసినాడు. he *d the cionతప్పు నాణ్యము వేసినాడు
Conducive
(adj), సహామైన, అనుకూలమైన, ఉపబలమైన. * health ఆరోగ్యకారియైన.
Below
(adv), దిగువగా, కిందుగా కూర్చుండినారు. this translation is far * the original మూలానికంటే యీ భాషాంతరమునిండా జబ్బుగా వున్నది. Suchconduct is much * you యీ నడత నీకు యోగ్యముకాదు. while he is here *యీ భూమిలో వుండేటప్పడు.
To Careen
(v), ( a), వాడ అడుగు పాచిని కడగి శుభ్రము చేసుట.
Marketman
(n), ( s), అంగడివాడు.
Testament
(n), ( s), a will శాసనము, మరణ శాసనము. the Old * ప్రాచీన నిబంధన.the New * కొత్త నిబంధన. but A+ says ధర్మ పుస్తకం, ఉత్తరకాండ. F+ saysశాసనము. The word * by itself means The New *, Thus He sells Biblesand *s బైబిలు పుస్తకములున్ను ఉత్తర కాండలున్ను అమ్ముతాడు. In the title pageధర్మపుస్తకస్య శేషాంశః. A నవీన శాస్త్రం, నూతన నిర్ణయం. P Erasmus uses thephrase Novum Instrumentum.
Butter-teeth
(n), ( s), ముందుపండ్లు, మునిపండ్లు.
Windlass
(n), ( s), an engine for drawing weights బరువులను పైకిచేదే యంత్రము.
Decently
(adv), యోగ్యముగా, యుక్తముగా, సన్మానముగా.
To Pourtray
(v), ( a), భావమును వ్రాసుట, వర్ణించుట. he *ed me నా భావమునువ్రాసినాడు, నా వలెనే వ్రాసినాడు. he *ed the king as a tyrantరాజును క్రూరుణ్నిగా వర్ణించినాడు. his countenance *ed his feelings వాడి ముఖముచూస్తే వాడి వ్యాకులము తెలిసినది.
Satirically
(adv), ఎగతాళిగా, పరిహాసముగా, నిందాస్తుతిగా.
Syllogistic
(adj), హేతుపక్ష సాధ్యములచేత నిర్ణయించబడ్డ.
Fawing
(adj), నక్కనైచ్యము చేసే, నక్కవినయముచేసే, యిచ్చకమైన,ఉపసర్పించే. he used * language నక్క నైచ్యముగా మాట్లాడినాడు.యిచ్చకముగా మాట్లాడినాడు. a * fellow నక్కనైచ్యాలమారి, యిచ్చకాలమారి. a * adulation ఉపసర్పణ.
To Erect
(v), ( a), to raise యెత్తుట, నిక్కబట్టుట, నిలుపుట. to buildకట్టుట, నిర్మించుట. to establish ఏర్పరచుట, నిర్ణయించుట, స్థాపించుట.to * a house యిల్లు కట్టుట. Government *ed a college గవర్నమెంటువారు కాలీజును పెట్టినారు. they *ed a pole వొక స్తంభమును నాటినారు.they *ed a tent గుడారము వేసినారు. he *ed his head తలనునిక్కబట్టినాడు. the cow *ed her tail ఆవు తోకనెత్తుకొన్నది. the snake *ed its crest పాము పడిగ యెత్తినది. to * a mathematicalfigure చక్రము వేసుట.
To Counterfeit
(v), ( a), వొకనివలె నటించుట. he counterfeited my brother andreeived the money నా తమ్ముడని పేరు పెట్టుకొని ఆ రూకలను తీసుకొన్నాడు. or toforge సృష్టించుటు he counterfeited the coin తప్పు నాణెము వేసినాడు. theycounterfeited his signature వాడి చేవ్రాలు వలె తప్పు చేవ్రాలు చేసినాడు. hecounterfeited the document వొక తప్పుదస్తావేజు సృష్టించినాడు. hecounterfeited her voice దాని గొంతువలె మాయగా మాట్లాడినాడు.
Gang
(n), ( s), గుంపు, తెగ. a * of robber దౌంగలతెగ. they areall in one * వాడ్లంతా వొకటేకట్టుగా వున్నారు. * robbers బందిపోటుదొంగలు. * robbery బందిపోటు. to commit robbery బందిపోటు దొంగతనముచేసుట.
Inane
(adj), వట్టి, రిక్తమైన, శూన్యమైన, పాడైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Refuse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Refuse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Refuse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Refuse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Refuse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113079
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close