Telugu Meaning of Decently

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Decently is as below...

Decently : (adv), యోగ్యముగా, యుక్తముగా, సన్మానముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Professor
(n), ( s), a learned teacher పండితుడు. a * of Christianity .ఖ్రిష్టియన్ మతస్థుడు.
Education
(n), ( s), చదువు,శిక్ష, విద్యాభ్యాసము, విద్యాబుద్ధి. I received my * in the college కాలీజులో చదువుకొన్నాను. her * was comfined to dancing and singing.దానికి ఆట పాట తప్ప యేమిన్ని తెలియదు.
Goitre
(n), ( s), a swelling on the neck కణితి, కంతి.
Lazaretto
(n), ( s), హాస్పత్రి, రోగులు వుండే యిల్లు.
To Side
(v), ( n), పక్షమవుట. they *d with హిమ్ అతని పక్షమైనాడు.
Feminine
(adj), ఆడ. a * voice ఆడ గొంతు, he speaks with a * voiceవాడు ఆడగొంతుగా మాట్లాడుతాడు. the * gender స్త్రీ లింగము.
Comity
(n), ( s), మర్యాద, ఉపచారము.
Ransomed
(adj), విడదల చేయబడ్డ, అనగా పయిక మిచ్చి చెరవిడిచిపించబడ్డ.
Holyday
(n), ( s), the day of some ecclesiastical festival పుణ్యదివసము. Holy Day ఇట్లా రెండు మాటలుగా వ్రాస్తర పుణ్య దివస మని భావము. the Sabbath is a holy day ఆదివారము పుణ్య దినము. Anniversary feast పండుగ, యేటా వచ్చే పండుగ. a day of rest from ordinary occupation ఆటవిడుపు.
To Resound
(v), ( a), to echo మోగుట, వాగుట. they * his praise వాణ్ని స్తుతిచేస్తారు.
To Unbutton
(v), ( a), విచ్చుట, విప్పుట.
Sect
(n), ( s), a division in religion ఓర్ opinion మతము, సమయము.there are *s in ఏవేర్య్ religion ప్రత మతములోనున్ను అవాంతరమతములుకలవు, భిన్నమార్గములు కలవు. the Vaishnava bramins are divided into two *s called Tengala and vadagala వైష్ణవులలో తెంగల వడగల అని రెండు మతములు కలవు.
Vritue
(n), ( s), moral goodness, efficacy, strength పుణ్యము, ధర్మము,నీతి, సుచరిత్రము, సుశీలత, సద్గుణము, సదాచారము గుణము, శక్తి, బలము. castor oil has a purging * ఆముదములో భేది అయ్యే గుణము వున్నది. by the * of this mdicine యీ మందుయొక్క గుణముచేత. by the * of his heir వానికి కర్తఅయిన విశేషము చేత. in * of being a kinsman జ్ఞాతి యనే బలమునుబట్టి, జ్ఞాతియైన విశేషముచేత. you receive this in * of your being a member నీవున్ను వొక అధికారియనే బలమునుబట్టి యిది నీకు వచ్చినది. a woman of * పతివ్రతగా వుండే స్త్రీ.after a woman has forfeited her * అది వ్యభిచరించిన తర్వాత, చెడిపోయిన తర్వాత.a woman of easy * వ్యభిచారి. patience is a * ! వోర్పు వొక సద్గుణము, తాళిమి వుండవలసినదేను. as he could get no food he made a * of necessity, and fasted all day వాడికి అన్నము దొరకనందున యీ వుపవాస దినము బ్రతికిపోనీ యనుకొన్నాడు,విధిలేక వుండవలసిన వస్తువు సత్క్రియ కింద పెట్టుకొన్నాడు. rising early is no * ina hot country యెండ మెండుగా వుండే దేశములో తెల్ల వారే లేవడము వొక విశేషముకాదు. thevery * of compassion దయారసము. But ******* శక్తి. A+ F+ Mark V. 30 బలము. G+ P+ ప్రభావము. C+ K+. In 2 pet. క్షోభము. A+ ధర్మము. C+ సుకృతము, P+ యోగ్యత. K+ పుణ్యము. G (Rhen.) aand F. See note printed at the food of page 944.
Cognate
(adj), సంబంధముగల, చుట్టముగల.
Muster
(n), ( s), హజరు చూడడము, వుండచూడడము, గణితి. or collection సమూహము, గుంపు. or sample (Indian English) మాదిరి. this will notpass * యిది అంగీకారము కానేరదు, సరిపడదు.
General
(adj), సాధారణమైన, సామాన్యమైన, ప్రధానమైన, ముఖ్యమైన.this is the * rule యిది ముఖ్యమైన సూత్రము. a * order వొట్టుహుకుము. the * purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము.a * dealer అన్ని సరుకులు అమ్మేవాడు. this gave * satisfactionయిది సర్వసమ్మతమైనది. a * mortality సంఘాత మరణము.ప్రజాక్రయము. for the * good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై. there was a * fast అందరు వుపవాసము వుండినారు. they signeda * declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు. వొకమహజరునామా వ్రాసినారు. he made a * anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు. * rumourలోక ప్రవాదము. * calamities లోకోపద్రవము. there is a * feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు.he is the * ancestor ఆయనే మూలపురుషుడు. he is the * adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు.in * సాధారణముగా, ముఖ్యముగా. they in * are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు. a * officer సేనాధిపతి. the word* if added to an officer as captain * Attorney * Advocate* accountant * post Master * &c. signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే. Advocate * పెద్దలాయరు. doctor * పెద్దడాక్టరు. General, n. s. సేనాధిపతి.
Potentially
(adv), (Blackstone, 1844 page 187 line 10. Vol. 2.) భావేణ.
Seventh
(adj), ఏడో. on the * of January జనవరి నెల యేడోతేది.
Frump
(n), ( s), కసురుబోతైన ఆడది.
Alcoran
(n), ( s), కురాను, తురకవేదము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Decently is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Decently now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Decently. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Decently is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Decently, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close