Telugu Meaning of Avaunt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Avaunt is as below...

Avaunt : (interj), ఛీపో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nervous
(adj), నరముల మయముగావుండే, బలము గల, బలిష్ఠమైన, దార్ఢ్యమైన. this book is written in a * style బహు ధాటిగా వ్రాసిన గ్రంథము. or timid, weak పిరికి, బలహీనమైన. it makes me quite * నా వొళ్లు ఝల్లుమంటున్నది, నా వొళ్ళు గడగడమని వణుకుతున్నది.
To Groom
(v), ( a), గుర్రమును తోముట.
Bevel
(n), ( s), ఒకతరహా కొలిచే ఆయుధము.
Respect
(n), ( s), గౌరవము, మర్యాద, ఆదరణ, లక్ష్యము. In this * ఈ విషయమునందు. in all *s అన్ని విధాల. in some *s కొన్ని విషయములలో.they did this as a mark of * గౌరవము కొరకై దీన్ని చేసినారు. they shewed him * వాణ్ని నిండా ఆదరించినారు. he never was wanting in * to them వాండ్లకు వాడు యెప్పుడున్ను అగౌరవము చేయలేదు. out of * to his father అతని తండ్రి యందుండే గౌరవమును పట్టి. *s (compliments) దండములు దీవెనలు. give my *s to your brother మీ అన్నగారికి నా దండములు చెప్పు. with * to your brother I know nothing at present నీ అన్నను గురించి యిప్పట్లో నాకు వొకటిన్నీ తెలియదు. I paid him my *s ఆయన దర్శనానికి పోయినాను. that man shows no self * వాడు యోగ్యుడు కాడు, పెద్ద మనిషి కాడు. * of persons Rome 2. II పక్షపాతము. A+. P+. పక్షపరపక్షము. H+. thou shalt not have not have * of persons in judgement తీర్పు చెప్పడములో నీకు పక్షపాతము కారాదు.
To Wench
(v), ( n), to frequent loose women విడవకుండా మండలతోపోవుట, వ్యభిచరించుట.
To Contemplate
(v), ( a), to view or behold చూచుట, యోచించుట, ఆలోచించుట,తలచుట. he *d his children with pleasure బిడ్డలను కండ్లచల్లగా చూచినాడు.when he *d this deed వాడు యీ కార్యమును గురించి యోచించినప్పుడు. I at thattime *d going to Calcutta నేను అప్పట్లో కలకత్తాకు పోవలెనని యోచిస్తూ వుంటిని.do you * going there అక్కడికి పోవలెనని యోచనా.
Undersheriff
(n), ( s), చిన్ననాజరు.
Springiness
(n), ( s), బిస, బిర్రు.
Objurgation
(n), ( s), దూషణ.
Blaze
(n), ( s), జ్వాల, మంట. the house was in a * ఆ యిల్లు మండుతూవుండెను. I saw a great * ఒక మంటను చూస్తిని. or splendour కాంతి, తేజస్సు. these words put him in a * యీమాటలకు మండిపడ్డాడు.She was then in the * of beauty అప్పట్లో అది అందముతో వెలుగుతూవుండెను. the * of his fame వాడి కీర్తి యొక్క ప్రకాశము. the wholetown was in a * with the news ఆ సమాచారము పట్టణమంతా యేక గుబగుబలుగా వుండినది.
To Compliment
(v), ( a), ఉపచరించుట. in words ప్రియోక్తులు చెప్పుట. by actsఉపచారములు చేసుట. or to praise స్తుతించుట, మెచ్చుకొనుట. the magistrate *ed me with a chair అధికారి నాకు కురిచి యిచ్చి మర్యాద చేసినాడు. I cannot* these people upon their probity వాండ్ల పెద్ద మనిషితనమును గురించి ప్రస్తాపము చేయడము యెందుకు, అనగా పెద్దమనుష్యులు కారు. I cannot * her on her beauty but she is a very good woman ఆమె అందము పడివుండనీ గాని మెట్టుకు ఆమె మహా యోగ్యురాలు.
To Owe
(v), ( a), అచ్చివుండుట, ఋణపడి వుండుట, యివ్వవలసి వుండుట.he *d me ten repees వాడు నాకు పది రూపాయలు బాకి వుండెను. I *you an apology for this యిందున గురించి తనకు నేను అపరాధక్షమచేసుకోలసి వున్నది. with at the respect I * you I must saythis was unjust తమ మాట నా తలమీద వున్నదిగాని మెట్టుకు యిదిఅన్యాయ మనవలసి వున్నది. I * him my life నా ప్రాణము దక్కినదిఅతని పుణ్యము. I * this misfortune to you నాకు యీ సంకటమువచ్చినది నీ వల్ల. the college *s its origin to him యీ కాలీజుకలిగినది అతని పుణ్యము. I * him a grudge for this నేను యిందునగురించి వాడిమీద కసిదీర్చుకోవలసి వున్నది.
Frail
(adj), for Bel-metal, read Bell-metal.
To Uncouple
(v), ( a), to loose dogs from their couples, to set looseపెనవిచ్చుట, విడిచి పెట్టుట, విప్పి విడిచిపెట్టుట.
Sap
(n), ( s), The vital juice of plants రససారము, పూట, తైలము, పసరు.Toddy is the * of the palm tree తాటిచెట్టు యొక్క రసము కల్లు.* green పసరుపచ్చ వన్నె. digging under కిందతవ్వడము, సురంగము చేయడము. during the * of the castle ఆ కోట కింద పల్లము తవ్వేటప్పుడు.
Belated
(adj), చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.
Exhaled
(adj), బయట విసిరిన, బయట విడిచిన. the scent * by the rose రోజా పుష్పము కొట్టేవాసన.
To Titter
(v), ( n), to laugh with restraint ముసిముసి నవ్వులునవ్వుట. SeeGiggle.
Unutterable
(adj), not to be spoken అనరాని, చెప్పనలవిగాని, అనిర్వచనీయమైన.the * name of God చెప్పనలవిగాని దేవుని పేరు.
Embodied
(adj), మూర్తీకరించిన, దేహియైన, చేర్చిన, కుదిరిన, యేర్పడ్డthey looked upon him as * virtue అతణ్ని పుణ్యమూర్తిగా విచారించినారు.* holiness పుణ్యమూర్తి, ధర్మస్వరూపము. the * spirit దేహి.the account is * in the letter ఆ లెక్క ప్రత్యేకముగా వుండకుండాఆ జాబులోనే చేరి వున్నది. a statement wherein these circumstancesare * యీ సంగతులుగల వొక మనవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Avaunt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Avaunt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Avaunt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Avaunt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Avaunt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close