Telugu Meaning of To Compliment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Compliment is as below...

To Compliment : (v), ( a), ఉపచరించుట. in words ప్రియోక్తులు చెప్పుట. by actsఉపచారములు చేసుట. or to praise స్తుతించుట, మెచ్చుకొనుట. the magistrate *ed me with a chair అధికారి నాకు కురిచి యిచ్చి మర్యాద చేసినాడు. I cannot* these people upon their probity వాండ్ల పెద్ద మనిషితనమును గురించి ప్రస్తాపము చేయడము యెందుకు, అనగా పెద్దమనుష్యులు కారు. I cannot * her on her beauty but she is a very good woman ఆమె అందము పడివుండనీ గాని మెట్టుకు ఆమె మహా యోగ్యురాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unsatisfying
(adj), not affording full gratification తృప్తికరముకాని.
Venerated
(adj), reverenced; treated with honor and respect గౌరవముచేయబడ్డ, పూజ్యమైన.
Prime
(adj), ఘనమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. or first మొదటి, ఆదిమ. * costకొనుగోలు, పెట్టుబడి. * minisiter ప్రధాని.
Backbone
(n), ( s), వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
Perverted
(adj), చెడ్డ, మారుబాటైన, వ్యత్యస్థమైన. a man of * mind వ్యత్యస్థమైనమనసు గలవాడు.
Tarty
(adv), sharply తీక్ష్ణముగా, చిరచిరమని. she answered him * కోపముగాచెప్పినది.
Ripple
(n), ( s), తరంగములు, సన్న అలలు, నీళ్లు కదలడము. there was not a * upon the sea గాలి లేనందున అప్పట్లో నీళ్ళు కదలకుండా వుండినవి.
To Rejoin
(v), ( a), తిరిగీచేర్చుట, మళ్ళీ పొందించుట. he *ed the broken boneవిరిగిన యెముకకు మళ్లీ చేర్చినాడు. he *ed the army మళ్ళీ దండులో వచ్చికలిశినాడు. when he *ed us మాలో మళ్ళీ వచ్చి చేరేటప్పటికి.
To Conjecture
(v), ( a), ఊహించుట, అనుమేయించుట, యెంచుట, తలచుట. I * thatthey are brothers వాండ్లు అన్నదమ్ములని వూహించినాను, తలచినాను.
Atheistic, Atheistical
(adj), దేవుడు లేదనే మతముగల, నాస్తిక మతసంబంధమైన,దైవ తిరస్కారమైన.
Effector
(n), ( s), సఫలము చేసినవాడు, వొనగూర్చినవాడు, నెరవేర్చినవాడు.
To Butcher
(v), ( a), గొడ్డువలె చంపుట, పశుప్రాయముగా చంపుట,వధచేసుట.
Perspiration
(n), ( s), చెమట, స్వేదము.
Issue
(n), (s), egress బయటకు రావడము, పుట్టడము. before the * of the troops from the Fort కోటలోనుంచి దండు బయటికి రాకమునుపు. they made their* by this door ఈ దారిగుండా బయలు దేరినారు. the * of new rupeescommenced yesterday నిన్న కొత్త రూపాయిలు బయలుదేరినవి. he privented the * of this order ఈ వుత్తరవును పుట్టగుండా నిలిపినాడు. the * of the business is not at known ఇది చివరకు యెట్లా తెలునో యింకా తెలియలేదు. point in law సారాంశము. you say he wrote a will I say he did nothere we join * వాడు వుయిలు వ్రాసినాడని నీవు అంటావు, నేను లేదంటానుయిదే మనకు ముఖ్యముగా వుండే విషయము. or conclusion ఫలము,ఫలితార్ధము, తీర్పు, తేరుగడ, ముగింపు, అంతము, అవసానము, తుద.the * is with God దేవుడు యెట్లా చేస్తాడో అట్లా అవుతున్నది. in the * his words proved true తుదకు వాడి మాటలు నిజమాయను. this brought matters to an * ఇందులో అది తీరనిది. they are at * regarding this ఇందు గురించి జగడమాడుతున్నారు. or progeny సంతతి, సంతానము, వంశము. there are forty of his * now living ఇప్పుడు అతని వంశస్థులు నలభైమంది వున్నారు. he has no * అతనికి బిడ్డలులేరు. in aformer * మునుపు అచ్చు కొట్టిన కాగితములో. an * for humours రసికకారడానుకై కారపు పత్తి పెట్టిచేసే పుండు. the doctor used the *s in curing the discase కారపు పత్తి వేసి పుండుచేసినారు. the * of blood(Luke VIII. 43. ప్రదర రోగము A+ ). కుసుమ రోగము.
To Divine
(v), ( a), తెలుసుకొనుట, గ్రహించుట . I *d the meaningఆ గూఢాభిప్రాయమును తెలుసుకొన్నాను. I cannot * whathe means వాడి భావమెట్టిదో తెలుసుకోలేను. a divining rodమంత్రగాని చేతి బెత్తము.
Bitterness
(n), ( s), చేదు. or malice చలము, పగ, విరోధము, వైరము. * of grief మహద్వాకులము. the * of death చావు భయము.
To Glide
(v), ( n), జారుట, జరుగుట, పారుట. the snake *d gentlyపాము మెల్లిగా జరిగినది. the river *d away rapidly like a dayవొక సంవత్సరము వొక దినముగా జరిగిపోయినది.
Reduction
(n), ( s), the act of reducing తగ్గడము, తగ్గించడము, మట్టుపరచడము,స్వాధీనపరచుకోవడము. after the * of the fort ఆ కోట పట్టుబడ్డ తరువాత. thefever caused great * of strenght ఆ జ్వరము చేత బలము కుంగిపోయినది.every thing tended to the * of his majesty ఆయనకు అన్ని విధాల క్షీణగతివచ్చినది. these different sums by * equal one hundred rupees ఆయానాణ్యములు మొత్తములను మార్పు ప్రకారము వేసుకొంటే నూరు రూపాయలు అవుతవి.
Hornpipe
(n), ( s), వొక విధమైన హాస్య తాండవము, ఆయాటకు అనుగుణ్యమైన వొకరాగము, సారంగరాగము వంటిది.
Circumbendibus
(n), ( s), వృద్ధి. (Coleridge says) a rogue is a fool with a * దౌంగ వొక పెద్ద పిచ్చి వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Compliment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Compliment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Compliment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Compliment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Compliment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close