Telugu Meaning of To Unbolt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Unbolt is as below...

To Unbolt : (v), ( a), తెరుచుట, గడియతీసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Swallow
(v), ( a), మింగుట, భక్షించుట. to engross అపహరించుట,నోట్లో వేసుకొనుట. this business *ed up all his wealth యీ పనివాని రూకలనంతా ఆకర్షించి వేసినది. the waters *ed him up నీళ్ళువాణ్ని లోనికి యీడ్చుకొని పోయినది.
Fugitive
(adj), పారిపొయ్యే, యెగిరిపొయ్యే, ఫలాయనమైన, అనిశ్చయమైన,అస్థిరమైన, నిల్వని. * verses చాటుపద్యములు. * expressionsనోరు జారి వచ్చినమాటలు. a * monarch దేశభ్రష్టుడైన రాజు.
Unswervingness
(n), ( s), దార్ఢ్యము, నిబ్బరము.
Womanhater
(n), ( s), క్రూరుడు, దౌర్భాగ్యుడు.
Haymaker
(n), ( s), కోసిన కసువు యెండ వేసే మనిషి.
Sweet
(n), ( s), sweetness మాధుర్యము, తీపు. something pleasing యింపు.the bitter must come before the * ముందర కష్టమనుభవించి అవతల సుఖము అనుభవించవలసినది. liquid *s తెనె, అమృతము. the *s andthe sours of life సుఖ దుఃఖములు.
Parturition
(n), ( s), ప్రసవము, కాన్పు. a woman in * ప్రసూత స్త్రీ.
Sol
(n), ( s), (poetical name of the God of the sun, భాస్కరుడు, సూర్యుడు.* soon hid his beams సూర్యుడు యింతలో కనుమరుగైనాడు.
Syndic
(n), ( s), a certain officer of government అధ్యక్షుడు, అదికారి,సంప్రతి.
Electioneer
(n), ( s), ఏర్పరచే అధికారముగలవాడు నన్ను యేర్పరచవలెనని కోరుకునేవాడు.
Unset
(adj), not set loose చెక్కబడని. * diamonds విడిరవలు.
To Lease
(v), ( n), to glean, to gather what the harvese men leave మడిలో రాలిపోయిన గింజలను యేరుట. or to tell lies అబద్ధాలాడు బొంకుట.
Sedateness
(n), ( s), అమరిక, తిన్నదనము, పెద్దమనిషి తనము.
See
(n), ( s), (Jurisdiction of the Pope or a Bishop) అధికారము,అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము. the pope made this rule throughout all his * that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
To Dispose
(v), ( a), to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.
Bomay
(n), ( s), బొంబాయి అనే పట్నము. Commonly called కొంకణదేశము. Concan.
Checkered
(adj), చిత్రవిచిత్రమైన, నానా వర్ణములు గల. They were dancing in the * shade కొంచెము నీడ కొంచెము యెండగా వుండే చోట ఆడుతూ వుండిరి. Life is all * with joys and with woes యెవడికిన్ని కొన్నాళ్లు సుఖము కొన్నాళ్లు దుఃఖము, కొన్నాళ్లు వెన్నల కొన్నాళు చీకటి.
Injuriously
(adv), చెరుపుగా, హానిగా, ఉపద్రవముగా, విరోధముగా, అన్యాయముగా. injury, n. s. అన్యాయము, ఉపద్రవము, చెరుపు, విరోధము, హింస. or wound గాయము.
Socket
(n), ( s), any hollow that receives something inserted దేన్నైనా దోపేగూడు. the bone turns easily in the * ఆ యెముక దాని పాదులో సులువుగా తిరుగుతూవుంటున్నది. the * of the eye కంటిగుంట. his eyes are sunk in the *s వాని కండ్లు గుంటలు బడ్డవి. the hollow of a candlestick మైనపువత్తి శెమ్మలో వుండే బొక్క.
Smock
(n), ( s), a woman's garment కోక, పావడ, ఇది ఆడరాని మాఠ.(Spenser F. Q. 3. 1. 63. and 65.)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Unbolt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Unbolt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Unbolt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Unbolt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Unbolt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103887
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89150
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73220
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70051
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44687
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44552
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32150
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31711

Please like, if you love this website
close