(adj), wealthy ఐశ్వర్యముగల. a * man భాగ్యవంతుడు, కలిగినవాడు,ఐశ్వర్యవంతుడు. * people కలిగినవాండ్లు. in * abundance విస్తారముగా, యథేష్టముగా. as a Dives, or wicked man సుఖవాసియైన, సుఖప్రాణియైన.* food సుభోజనము. * milk వెన్న అయ్యే పాలు. a * shawl నిండా బుట్టాలుగల శాలువ. a * dress జంభమైన వుడుపు. a * soil సత్తువగలభూమి. a * blue మంచినీల వర్ణము. a * description దివ్యమైన వర్ణన. a * story సరసమైన కధ. * in herbs పశువుల గల. he is * in good works వాడు తపోధనుడు, పుణ్యవంతుడు. this isle is * in antiquities యీ దీవిలో పూర్వకాలపు గుడిగోపురాలు మొదలైన గుర్తులు శానా వున్నవి. he took her for richer or poorer దాన్ని నయనషటాలకు బాధ్యురాలుగా పెండ్లాడినాడు.