Telugu Meaning of Gingerbread

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gingerbread is as below...

Gingerbread : (n), ( s), సొంటిపొడి, బెల్లము వేసి బొమ్మలుగా చేసినవొక విధమైన మిఠాయి. దీని మీద బంగారు రేకులు వేస్తారు గనుకthese * ornaments యీ పిచ్చి శృంగారములని అర్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Superscription
(n), ( s), పై విలాసము. or title వక్కణ.
Waist-coat, Wesorn
(s.), covering of the waist అరచొక్కాయ. a woman's * రవిక. a straight * చేతులు నిడుపుగా వుండే అరచొక్కాయ, వెర్రివానికి యీ చొక్కాయ వేశి చేతులను వెనక్కు కట్టిపెట్టుతారు.
Extended
(adj), వ్యాపించిన, ప్రసరించిన, విస్తరించిన, నిగుడిన. I saw his body * in the street వాడు చచ్చి వీధిలో పడివుండగా చూచినాను.she lay * at the door అది గడపదగ్గెర సాగిలపడి వుండినది. a long * place అత్యంత విశాలమైన ప్రదేశము.
Grade
(n), ( s), degree, rank అంతరము, అంతస్తు, క్రమము, తారతమ్యము,మెట్టువరస.
Amazed
(adj), ఆశ్చర్యపడి.
To Obtrude
(v), ( a), చొరబెట్టుట, అధిక ప్రసంగముగా చెప్పుట. they *d their advice upon him వాడికి అధిక ప్రసంగముగా బుధ్ధి చెప్పబోయినారు. I did not wish to * myself upon them నేను వాండ్ల వద్దికి అధికప్రసంగముగా పోరాదు. I did not wish to * my children upon him నా బిడ్డలను వాడింట్లో కొంచబోయి తొయ్యడముమర్యాద కాదు. he *d several remarks వడు అధిక ప్రసంగముగా కొన్ని మాటలు చెప్పినాడు.
Collateral
(adj), తత్సంబంధమైన, పరస్పరమైన, పరభారిగావుండె, దాయాదులైన. * relations జ్ఞాతులు, దాయాదులు. * evidence పరస్పరముగా వుండె సాక్షి, ఉపసాక్షి, పై సాక్ష్యము, ఉత్తర సాక్ష్యము. * circumstances వేరే కొన్ని పరస్పరమైన సంగతులు. * security పై భద్రము.
Aslant
(adv), ఏటవాలుగా, పక్కగా, ఓరగా.
To Incline
(v), ( a), వంచుట. he *ed his head తన తలను వంచినాడు. * thine ear ఆలకింపుమా, చెవియిచ్చి వినుమా. as desirous ఇచ్చపుట్టించుట, బుద్ది పుట్టించుట. this *d me to consent ఇందు చేతసమ్మతించేనందుకు నాకు బుద్దిపుట్టినది.
Yesty
(adj), frothy ; foamy నురుగుగా వుండే, నురుగు కట్టిన.
Insight
(n), ( s), తెలివి, ప్రవీణత, ప్రవేశము. this letter affords an * into his charcter ఈ జాబుచేత వాడి యోగ్యత విశదమౌతున్నది.
Memoir
(orn), s. చరిత్ర, విన్నపము, మనివి.
Unhatched
(adj), not having left the egg, not matured and brought tolight చితికి గుడ్లు చేయబడని, యింకా బాగా కుదరని. in the nest there were threeeggs * గూట్లో యింకా చితికి పిల్లలు చేయబడని గుడ్లు మూడు వుండినవి. a plan yet *యింకా కుదరని యుక్తి.
Cachew
(n), ( s), or Cushoo-nut, ముంతమామిడి, జీడి మామిడి. the kernals of the cushoo-nut ముంత మామిడిపప్పు.
Inefficacious
(adj), దుర్భలమైన, నిస్సత్తువైన, నిస్సారమైన, నిష్ప్రయోజకమైన,నిష్పలమైన, వట్టి, వ్యర్ధమైన.
Apposition
(n), ( s), పొందిక, చేరిక.
To Rince
(v), ( a), నీళ్ళు పోశి కుదిలించి కడుగుట. to * the mouth పుక్కిలించుట. he *d the bottle ఆ బుడ్డిలో నీళ్లు పోశి కుదిలించి కడిగినాడు.
Committer
(n), ( s), చేసేవాడు.
Rate
(n), ( s), manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
Machinery
(n), ( s), యంత్రము, తంత్రము. the * of this clock is injured యీ గడియారము లోపలవుండే యంత్రము చెడిపోయినది. Poetical * కావ్యచాతుర్యము, కావ్యచమత్కారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gingerbread is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gingerbread now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gingerbread. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gingerbread is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gingerbread, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83581
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79344
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63494
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57657
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39137
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38201
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28161

Please like, if you love this website
close