Telugu Meaning of Apposition

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Apposition is as below...

Apposition : (n), ( s), పొందిక, చేరిక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Remit
(v), ( n), తగ్గుట, మట్టుపడుట, అణుగుట. when the fever remitted జ్వరము మట్టు పడేటప్పటికి.
Frenchbeans
(n), ( s), వొకతరహా చిక్కుడు కాయలు.
Unbid, Unbidden
(adj), uninvited, uncommanded పిలువని, కోరని,ఆజ్ఞాపించబడని. why should you go there * ? పిలవనిది యేల పోతావు. thesewords presented themselves * to my mind ఇది తనకు తానే స్ఫురించినది. theycame * పిలవనిదే వచ్చినారు.
Stipulation
(n), ( s), ఏర్పాటు, ఒడంబడిక.
Digestion
(n), ( s), జీర్ణము కావడము, అరగడము. want of * అగ్నిమాంద్యము, జీర్ణశక్తి లేమి.
Narrowly
(adv), జాగ్రతగా, గురుతుగా, రవంతలో. he * missed killingthe child వాడు ఆ బిడ్డను చంపడానికి కొంచెము తప్పినాడు, కాస్తలోతప్పినాడు. he * escaped punishment వాడికి సిక్ష కావడానికి రవంతలోతప్పినాది. Narrowness, n. s. యిరకటము, వెడల్పులేమి. from the * of hiscircumstances వాడి కష్ట దశ వల్ల లేమిడివల్ల. * of understandingజడత్వము, మూఢత్వము.
Subpana
(n), ( s), a writ commanding attendance in a court, under a penalty సాక్షి సమ్మనుకు హాజరుకాకుంటే యింతమాత్రము అపరాధమనివిధించబడ్డ సాక్షిసమ్మను.
Indignity
(n), ( s), insult. అగౌరవము, అనాదరము, అవమానము, తిరస్కారము, మానభంగము.
Shallows
(n), ( s), plu. లోతులేని స్థలము.
Foetus
(n), ( s), గర్భము, పిండము. of the mare చొబలము.
Catkins
(n), ( s), పుష్పము యొక్క పై రేకు.
Esquire
(n), ( s), బాహదరు అనే దానికి సరియైన కితాబు, యిది యీ దేశములోనాయుడు, రావు, పంతులు, మొదలారి, సాహేబు మొదలైన శబ్దములతో సమానముగావున్నది, మెట్టుకు డాక్టర్లు, పాదరీలు, కత్తికట్టుదొరలు, షాపుకీపర్లు వీండ్ల యొక్క పేరుతో కూడా Esquire అనే పేరును పరాకున వ్రాస్తారుగాని అది మర్యాదకాదు. మరిన్ని F. W. Ellis Esq. అని అనవచ్చును. Mr. F. W. Ellis Esq. అనకూడదు, మరిన్ని యీ Esquire అనే కితాబు మేజిస్ట్రేటు వుద్యోగస్తులకు ముఖ్యము.
To Unwind
(v), ( a), to loose విచ్చుట. she unwound the thread off the ballనూలు చుట్ట విచ్చినది.
Libertine
(n), ( s), అనాచారవంతుడు, దుర్నీతుడు, పోకిరి, కొంటె, లుచ్ఛా,ముండలమారి.
Slavering, Oridiotic
(adj), వెర్రి, పిచ్చి.
Tutelar
(adj), protecting సంకరక్షించే, పోషించే. the * God యిష్టదేవుడు,యిలువేల్పు.
Day-dream
(n), ( s), భ్రమ, చలచిత్తము.
Ivy
(n), ( s), లతా విశేషము, యిది పాడుగుళ్ళు, యిండ్లు మొదలైన వాటి మీద అల్లివుంటున్నది. an ivied tower జిల్లేళ్ళు మొలిచి పాడుబడి వుండే బురుజు. To Jabber, n. n. గందరగోళముగా మాట్లాడుట, తలాతోకా లేక వదరుట,లొడలొడమని వాగుట. a *ing fool తలాతోకాలేక మాట్లాడే వాడు.
Feigned
(adj), తెచ్చుకొన్న, ఆరోపించుకొన్న, దొంగవేషము వేసుకొన్న, బేడిజమైనకపటమైన, లేని. * sleep దొంగనిద్ర. * sorrow నీలియేడ్పు. * friendship* కపట స్నేహము.
Confidential
(adj), నమ్మికగల, విశ్వాసము గల, మర్మమైన, అంతరంగమైన. a * letter మర్మమైన జాబు, రహస్యమైన జాబు. secret and అతిరహస్యమైన. a * person అంతరంగుడు, తన మర్మమును యివ్డమునకు అర్హుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Apposition is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Apposition now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Apposition. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Apposition is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Apposition, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149737
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112978
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101348
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95614
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55800
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51462
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40175
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39078

Please like, if you love this website
close