Telugu Meaning of Memoir

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Memoir is as below...

Memoir : (orn), s. చరిత్ర, విన్నపము, మనివి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sine-qua-non
(n), ( s), that which is necessary or requisite ముఖ్యము.the teachers in the College must know English, this is a *కాలీజులో వుండే మునిషీలకు ఇంగ్లీషు తెలిసి వుండవలసినది, ఇది ముఖ్యము.
Close
(adj), ఇరుకైన, బిగువుగా వుండే, యిబ్బందిగా వుండే. they were in *discourse బహు ఆదరముగా మాట్లాడుతూ వుండిరి. a * fight చెయ్యి చెయ్యి కలిసినయుద్ధము, ముష్టి యుద్ధము. * friendship అతి స్నేహము. * connection పొందిక. *woven తరుచుగావుండే. * writing యిమిడికగా వుండే వ్రాలు. a * translation మాటకుమాటగా చేసిన భాషాంతరము. a close dress బిగువుగా వుండే వుడుపు. *confinement నిర్బంధమైన కయిదు. * prisoner నిర్బందమైన పారాలో వుండేవాడు. a * cover బిగువుగా వుండే గవిసెన. without air ఉక్కగా వుండే, ఉమ్మదముగా వుండే. a * spot దారి లేని స్థలము, దోవ డొంక లేని స్థలము. a * alley యిరుకుగా వుండే ముట్టుసందు. he was so * he would not say a word వాడు తొణకని వాడు గనక నోరు తెరవడు. he was so * he would not give a penny వాడు లోభి గనుక వొక కాసైనా యివ్వడు. a * holiday అవస్యమైన పండుగ దినము.
Exempt
(n), ( s), అధికారి, యిది వొకతరహా బంట్రోతుకు వుండే పేరు.
Tirewoman
(n), ( s), a woman whose business is to make dresses for thehead సైరంధ్రి, దొరసాని తలదువ్వి శృంగారించే పనికత్తె.
Uninhabited
(adj), having no dwellers కాపురము లేని, వూరికె వుండే. an *house కాపురము లేని యిల్లు.
Spotted
(adj), మచ్చలుగల, చుక్కలుగల. a * deer పోడలుగల జింక.the leopard is * with white తెల్ల మచ్చలుగలది చిరుతపులి. thewall is * with damp తేమచేత ఆ గోడ మచ్చలు మచ్చలుగా వున్నది.he is * with crime వానిమీద నేరమనే దోషము వచ్చినది, వానినిలువెల్లా విషము.
Unripened
(adj), not matured పక్వముకాని, పండని.
Beer
(n), ( s), బీరుసారాయి, దీన్ని బార్లి బియ్యపు గంజితో నేస్తారు గనక యవనురా అనవచ్చును.
Liniment
(n), ( s), గాయమునకు వేసే తైలము.
Particularly
(adv), విశేషముగా, ముఖ్యముగా. he is not * clever వాడు అంతఘట్టివాడు కాడు. or minutely పరిష్కారముగా.
Art
(n), ( s), science విద్య, శాస్త్రము. skill పాండిత్యము. dexterity నేర్పు,చమత్కారము. device కౌశల్యము, చతురత. manual arts వడ్ల, కమ్మర, కంసాల,సాల, కుమ్మర, మొదలైన పనులు. cunning కాపట్యము, కృత్రిమము, తంత్రము, జిత్తు.trade వ్యాపారము, పని. the * of love రసమంజరి, కళాశాస్త్రము. the black *శూన్యము, తోడుబోతు, పంపకము. the fine arts శిల్పము, చిత్రము. he was * andpart in this murder యీ ఖూని పనికి వాడికి సహాయుడుగా వుండినాడు.
Bath
(n), ( s), స్నానము, స్నానతొట్టి, స్నానము చేసే స్థలము, స్నానవాటిక స్నానజలము. he took a * స్నానము చేసినాడు. she gave the child a * బిడ్డకు నీళ్ళుపోసినది. a warm * వేణ్నీళ్ళు. a cold * చన్నీళ్ళు .
To Chafe
(v), ( n), రేగుట, అలుగుట, వొళ్లు మండుట, మండిపడుట, వొరుసుకొని పోవుట, దోగుకొని పోవుట. he chafed much at this యిందుకు కోపపడ్డాడు.
Savingly
(adv), మోక్షముకలిగేటట్టుగా.
To Clearstarch
(v), ( a), minaminalAdetattu cikkagA guddaku gaMji peVttuta.
To Prop
(v), ( a), పోటు యిచ్చుట, ముట్టు యిచ్చుట, అనిక పెట్టుట. he *ed his mother as she was falling తల్లి పడకుండా అనుకొన్నాడు. he *ed up the table with stones ఆ మేజకు రాళ్ళను యెత్తడము పెట్టినాడు. they *ed up the wall, with bamboos గోడకు వెదుకు బొంగులను పోటు పెట్టినారు. he called four witnesses to * up his cause తన వ్యాజ్యమును నిగ్గించడానకు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
Quitrent
(n), ( s), స్వామి భోగము, నేలవరి.
Hunt
(n), ( s), a chase వేట. a pack of hounds వేటకుక్కలు. the * consisted of twenty gentlemen ఆ వేటకు పోయినవాండ్లు యిరువై మంది. the whole * enteredthe forest వేటకు పోయిన వాండ్లందరు అడివిలో చొరబడిరి. all the * have comeవేటాడే వాండ్లందరు వచ్చి వున్నారు.
Punctiliously
(adv), పరిష్కారముగా. he was * correct in his narration తూ. చా. తప్పక చెప్పినాడు, బహుపరిష్కారముగా చెప్పినాడు. Punctiliousness, n.s. మర్యాదల యొక్క మెళుకువ, మర్యాదల యొక్క నాజూకు.
To Mat
(v), ( a), చాపవేసుట. he *ted the house ఆ యింటికి చాపలువేసినాడు. See Matted.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Memoir is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Memoir now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Memoir. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Memoir is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Memoir, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close