Telugu Meaning of Boisterously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Boisterously is as below...

Boisterously : (adv), ఘోషించి, ప్రచండముగా, అరిచి, బిగ్గర, దొమ్మిగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lee
(n), ( s), గాలికెదురుతట్టు, గాలికిమరుగుతట్టు, అనగా తూర్పుగాలికొట్టేటప్పుడు పడమటితట్టు Lee అనబడుతున్నది.
Fish
(n), ( s), చేప, మత్స్యము. ( the plural is fish : but in poetryor old books fishes) he bought four * నాలుగు చేపలు కొన్నాడు. a man the sells * చేపలు అమ్మేవాడు, పల్లెవాడు. the papists eat * on fastingdays వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు . salt * ఉప్పుచేప.dry* గదర, యెండు చేప. Various sorts are thus called ( Vide pomfret &c. &c.)a flying * పిచ్చకమీను. Roball * బొచ్చె, మేవచేప, మూగ చేప. perch or cockupపండుకప్ప. Mango * యెరమాగచేప. Seer * ( sprats) పంజరము. Rice*or old wife మాతగొరక,గొరక. sable * or hilsah పుల్లాకు, పులస.the maid or scate టేకు. white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత. other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ. a deliciousbut bony* పుల్లాంచేప. gold * and silver బంగారు వర్ణమైన చేపలు.వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచివేడుకకు పెంచుతారు. a shell * గుల్లపురుగు. a basket for catching* తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు. the loaves and *es రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.
Lieutenancy
(n), ( s), లెప్టనాంటు వుద్యోగము.
To Hazard
(v), ( a), తెగించిచేసుట, సాహసించి, చేసుట. he *ed his life in thisundertaking యీ పనిలో తన ప్రాణానికి తెగించినాడు. he *ed this assertionసాహసము చేసి యీ మాటను చెప్పినాడు.
To Avouch
(v), ( a), నిశ్చయముగా చెప్పుట స్థిరముగా చెప్పుట, రూఢీగా చెప్పుట. I *for this యిది నిశ్చయ మనేటందుకు నేను వున్నాను.
Derivative
(adj), పుట్టిన, వుత్పన్నమైన, వ్యుత్పన్న . a * wordసమస్తపదము. a * language ఒక భాషలో నుంచి పుట్టిన భాష, అనగాప్రాకృతము.
Curl
(n), ( s), చుట్టు వెంట్రుకలు. curls కురులు. on the forehead ముంగురులు. ofsmoke పొగ మోసులు.
Beaver
(n), ( s), an animal ఒకజంతువు, దీని బొచ్చుతో టోపీలు చేస్తారు. or hatటోపి. front of hemlet ముఖమును కప్పుకొనియుండే తలజీరా యొక్క భాగము.
Frailty
(n), ( s), తప్పు, దోషము, క్షీణత, దౌర్బల్యము, అశుంభనీశీలత,అస్తిరత, చపలత. female * స్త్రీ చపలచిత్తము. vanity is a female *స్త్రీలకు వుండే దోషము అహంకారము.
Luckless
(adj), దౌర్భాగ్యముగల, దురదృష్టమైన.
Brevier
(n), ( s), a small printing type సన్న అచ్చు అక్షరము.
Outmost
(adj), బైటి.
Negation
(n), ( s), లేదనడము, కాదనడము. the article of * అనగా No.
Continent
(adj), ఇంద్రియ నిగ్రహముగల, కచ్ఛశుద్ధిగల.
Providently
(adv), ముందు జాగ్రతగా.
Pappy
(adj), మెత్తని, కొళ కొళ మని వుండే.
To Pilot
(v), ( a), వాడకు దారి చూపుట. he * ed me through the grammar వాడునాకు వ్యాకరణము చెప్పినాడు.
Huge
(adj), బ్రహ్మాండమైన, అతిస్థూలమైన. a * woman వొక భూతమువంటిఆడది, దయ్యము వంటి ఆడది. a * tiger బ్రహ్మాండమైన పులి. a * ant బ్రహ్మాండమైన చీమ, మొద్దుగా వుండే చీమ. a * tree బ్రహ్మాండమైన వృక్షము.
Impenitence
(n), ( s), అనుతాపము లేమి, కఠిన హృదయము, పశ్చాత్తపము లేమి.those who are in a state of * క్రూరహృదయము గల వాండ్లు, పశ్చాత్తాపములేని వాండ్లు, పాపము చేస్తిమి అనే చింత లేక వుండేవాండ్లు.
Waggish
(adj), sportive, merry ఎగతాళిఐన, హాస్యమైన. Waggishly, adv. sportively ఎగతాళిగా, పరిహాసముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Boisterously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Boisterously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Boisterously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Boisterously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Boisterously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close