Telugu Meaning of To Avouch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Avouch is as below...

To Avouch : (v), ( a), నిశ్చయముగా చెప్పుట స్థిరముగా చెప్పుట, రూఢీగా చెప్పుట. I *for this యిది నిశ్చయ మనేటందుకు నేను వున్నాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thickskinned
(adj), stupid, dull unfeeling మోటైన, ముతకైన.
Inamorato
(n), ( s), (an Italian word) కాముకుడు, ఇది నీచశబ్దము.
To Score
(v), ( a), to make a mark గీత గీచుట, గురుతువేసుట. he *d the board all over ఆపలక మీద ఏకముగా గీచినాడు.they *d it off దాన్ని పాటా కొట్టినారు. they *d his backవాడి వీపులో గురుతు చేసినారు, అనగా దెబ్బలు కొట్టినారు. they*d up this against him ఈ పద్దును వాడిమీద వ్రాసినారు, వాడిమీదశలవు వ్రాసినారు.
Justling
(n), ( s), తోడోపుళ్లు.
Nefarious
(adj), పాపిష్టి.
Joke
(n), ( s), పరిహాసము, ఎకసక్కెము, ఎగతాళి. that difficulty is a * to this one ఆ కష్ట మెక్కడ యీ కష్ట మెక్కడ. practical *s ఎగతాళిగా మొక్కపరచడము, గడ్డి తినిపించడము. they cut *s at me నన్ను యేగతాళి చేస్తారు. (Welln. Despatches.)
To Slumber
(v), ( n), తూగిపడుట.
Devil
(n), ( s), line 8. They possessed him with a * వాండ్లుఅతనికి పంపు చేసినారు. The Hebrew Phrase "Hairy ones" wouldliterally be రోమాంగులు or లోమాంగులు.
To Befit
(v), ( a), తగుట, తగివుండుట. this does not * you యిది నీకు తగదు, యోగ్యము కాదు.
Respective
(adj), వారివారి, తమతమ, ఆయా. I went to their *houses వారివారి యిండ్లకు పోయినాను. they went to their * lodgings తమతమ బసలకు వెళ్ళిరి. their * children వారివారి బిడ్డలు. In the * villages ఆయా గ్రామములలో.
To Overturn
(v), ( a), పడదోసుట, పాడుచేసుట.
Contra
(adv), యెదురుగా. per * మారుగా, చెల్లుగా. we paid 100 rupees but per* we gained 50 నూరు చెల్లించినాము సరే, దానికి ప్రతిగా యాభై వచ్చినది,బదులుగా యాభై వచ్చినది.
Unnecessitated
(adj), not required అగత్యము లేని, అక్కరలేని.
Distressful
(adj), దుఃఖకరమైన, సంకటమైన.
Truebred
(adj), of a right breed సంకరజాతి కాని, అచ్చమైన.
To Get
(v), ( a), సంపాదించుట, పొందుట. I got it అది నాకు దొరికినది. the horse has got white legs ఆ గుర్రానికి కాళ్లు తెల్లగా వున్నవి.he got a good name వాడు మంచిపేరు యెత్తుకున్నాడు. he got largeprofits by it దాని చేత వాడు మంచి లాభమును పొందినాడు. haveyou got a knife నీ వద్ద కత్తి వున్నదా.he has got a knifeవాడి వద్ద వొక కత్తి వున్నది. I have got no money నావద్ద రూకలులేవు. he has got no sence వాడికి తెలివిలేదు. she has gotthe small pox దానికి అమ్మవారు పోసివున్నది. she has a sonదానికి కొడుకు పుట్టినాడు. she has got a son దానికి కొడుకువొక కొడుకు వున్నాడు. I got him an employmentవానికి పని యిప్పించినాను. I got them a share వాండ్లకు వొకభాగమును కలగచేసినాను. I got it by heart అది నాకు ముక్యస్థముగావున్నది. I got it leave to go పోవడానికి నాకు శలవు దొరికినది.* those boxes down ఆ పెట్టెలను దించు. they have got hold of the thief దొంగను పట్టుకొన్నారు. he got hold of the propertyఆ యాస్తిని తన స్వాధీనము చేసుకొన్నాడు. I cannot * in a wordనా మాటను చొరనియ్యరు. he got me into this trouble నన్నుయీ తొందరలో తగిలించినాడు. he got the things into the boxఆ పెట్టెలో వాటిని యిమిడ్చినాడు. he got the lands intohis own hands ఆ నేలను స్వాధీనము చేసుకొన్నాడు. he got them intothe way of doing it దాన్ని చేసేదారిని వాండ్లకు చూపినాడు.he got the thief off ఆ దొంగకు శిక్షలేక తప్పించినాడు.they got off his coat వాని చొక్కాయ తీసివేసినారు. he got on hiscoat చొక్కాయ వేసుకున్నాడు.I got him out of his troublesవాడి తొందర్లను నివృత్తి చేస్తిని. I got him out of the wayవాన్ని తొలగించినాను. to * out బయిటికి తెచ్చుట. he got the prisonersout ఖైదీలను బయిటికి తీసుకునివచ్చినాడు. he has got over his troublesవాడి తొందర్లు తీరినవి. he got them over the river వాండ్లనుఏటిని దాటించినాడు. he got the witness over ఆ సాక్షులను లోపరుచుకున్నాడు. he got them ready వాటిని సిద్ధము చేసినాడు. to * ridof నివర్తిచేసుకోనుట. he got rid of the debt అప్పును నివర్తి చేసుకున్నాడు.to * rid of the muskitos he smoked the house దోమలు లేకుండాచేయడానికి యింట్లో పొగవేసినాడు. he got up the books పుస్తకములనుపైకెత్తినాడు. he got up a complaint against them వాండ్లమీదఫిర్యాదు చేయించినాడు. he got up the house very well ఆ యింటినిబాగా శృంగారించినాడు. he *s twenty rupees per month వాడు నెలకుయిరువై రూపాయలు దొరుకుతున్నవి, వస్తున్నవి. where will you * hethe money to pay for it ? దానికి చెల్లించడానికినీకు రూకలు యెక్కడ చిక్కును. * me that book ఆ పుస్తకమునుయిట్లాతే, ఆ పుస్తకమును తీసుకురా. I have got an appetiteనాకు ఆకలిగా వున్నది. he got a beating వాడికి దెబ్బలు తగిలినవి,he has got a cold వాడికి జలుబు చేసి వున్నది. here we * the breeze యిక్కడ గాలి వస్తున్నది. he got the rope entagledఆ దారమును చిక్కువేసినాడు. he got possession of the house ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు. when he got strength afterhis fever జ్వరము విడిచి వాడిక సత్తువ వచ్చినప్పుడు. he gother with child దాని వేకటి చేసినాడు, దానికి కడుపు యిచ్చినాడు.he got two children by her. అది వాడికి యిద్దరు బిడ్డలను కన్నది.It is added to passives : thus he got her marriedదానికి పెండ్లి చేయించినాడు. he got them sent వాండ్లనుపంపించినాడు. Get has a causal sense-thus, he got it builtదాన్ని కట్టించినాడు. I will * it done దాన్ని చేయిస్తాను.he got the tents put upon the elephant డేరాలను యేనుగమీదకుయెక్కించినాను.
Paraphrastical
(adj), భావమును పెంచి చెప్పే, this translation is too *భావమునే పట్టి చేసిన భాషాంతరము.
Delinquent
(adj), తప్పు చేసినవాడు, నేరస్తుడు, అపరాధి.
Magic
(n), ( s), ఇంద్రజాలము, మాయ, మంత్రశాస్త్రము. or conjuring గారడివిద్య. by some * he suspected them హఠాత్తుగా వాడికి వాండ్ల మీద వొక అనుమానము తట్టినది.
Monotony
(n), ( s), ఏకరీతి, వొక అతిశయమున్ను లేమి, విరసము, చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ వుండడముచేత పుట్టే విసుకు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Avouch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Avouch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Avouch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Avouch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Avouch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close