Telugu Meaning of Contra

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Contra is as below...

Contra : (adv), యెదురుగా. per * మారుగా, చెల్లుగా. we paid 100 rupees but per* we gained 50 నూరు చెల్లించినాము సరే, దానికి ప్రతిగా యాభై వచ్చినది,బదులుగా యాభై వచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Signify
(v), ( a), to declare by some token or sign సూచనగాతెలియచేసుట. to mean; to express అర్ధమిచ్చుట, అర్ధమవుట. thisague signifies fever యీ చలిని చూస్తే జ్వరానికి సూచకముగా వున్నది. Iwill tell you what it signifies అందుకు అర్థమేమంటే, దాని అర్ధము నీకుచెప్పుతాను. sometimes simply to declare తెలియచేసుట, ఎరుకచేసుట.the word Achalam signifies a mountain అచల మంటే పర్వతమని అర్ధమవుతున్నది. It does not * చింతలేదు, అక్కరలేదు, భయము లేదు. It signifies nothing whether he comes or stays away వాడు వచ్చినా రాకున్నా చింతలేదు. It signigifies nothing your putting yourself ina passion నీవు కోపముచేయడము వ్యర్థము. the rain signifies nothing:you must go వాన లక్ష్యము లేదు నీవు పోవలసినది. weeping signifies nothing యేడవడము నిష్ఫలము.
Perdue
(adv), read, Perdu.
To Pride
(n), (a.), one's self,గర్వపడుట, అహంకరించుట. she *d herself on herbeauty తన అందమును గురించి గర్వపడ్డది, తానే అందకత్తె యని విరగబడ్డది. I * myselfon being your servant తమ పనిలో వుండడమే నాకు గొప్ప.
Broad-cast
(adv), వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
Pleat
(n), ( s), See Plait.
To Propagate
(v), ( a), ఉత్పత్తి చేసుట, వృద్ధి చేసుట, వ్యాపింప చేసుట. they * the sugar cane by slips చెరుకు తుంటెలను నాటి వృద్ధి చేస్తారు. they *d their religion in that country ఆ దేశములో తమ మతమును అభివృద్ధి చేసినారు. Thus error is *d యిట్లా తప్పు మాట అంతటా వ్యాపించినది. This disease is *d by dirtiness కశ్మలము చేత యీ రోగము ప్రబలమైనది.
Bearded
(adj), దాడిగల. Beardless, adj. గడ్డముమీసము రాని, మీసకట్టురాని.
Continence, Continency
(n), (s.), జితేంద్రియత్వము, ఇంద్రియనిగ్రహము, కామాదినిగ్రహము, కచ్ఛశుద్ధి. want of * వ్యభిచారము. he took a vow of * స్త్రీ ముఖముచూచేది లేదని వ్రతము చేసుకొన్నాడు.
To Venture
(v), ( n), to dare, run a hazard, or risk తెగించుట, సాహసము చేసుట. he *d upon the tiger with a spear బల్లె మెత్తుకొని పులిమీదికి తెగించి దూకినాడు.he did not * to go there వాడు అక్కడికి పోవడానికి తెగించలేదు. I *d to tell him the truth తెగించి వాడితో నిజము చెప్పినాను.
To Over-set
(v), ( a), బోర్లతోసుట, పడదోసుట, తలకిందుచేసుట.
Food
(n), ( s), ఆహారము, అన్నము, భోజనము, తిండి,మేత. animal * మాంసము,కవుసు. vegetable * మానికూరలు, కాయగూరలు. he placed * beforethem or helped them వడ్డించినాడు. * and raiment అన్నవస్త్రములు,గ్రాసవాసములు. this afforded * for speculation సందేహమునకుయిది ఆస్పదమైనది. this afforded * for hope యిది ఆశకు యెడమైనది.there is * for reflection in this letter యీ జాబులో అనుమానానికియెడమున్నది.
Masterly
(adj), దివ్యమైన, ఘనమైన, శ్రేష్ఠమైనదొడ్డ. Johnson's dictionary is a * work అది దివ్యమైన నిఘంటు.
Stratagem
(n), ( s), యుక్తి, ఉపాయము, తంత్రము.
Scarfskin
(n), ( s), the outside skin పై తోలు.
Earnest
(n), ( s), or earnest money సంచకారము, అచ్చారము. this is an * of what he will hearafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
Inarticulate
(adv), అవ్యక్తమైన, అస్పష్టమైన. * words నోరు తిరిగీ తిరగక చెప్పే మాటలు.
Misguide
(adj), తప్పుదారినిపడ్డ, పెడదారినిపడ్డ, ఆశిక్షితమైన. a * youth తలకొట్లమారి. a * wretch మూర్ఖుడు.
Individual
(n), ( s), మనిషి, వ్యక్తి. a private * ఒక సంసారి, కాపు, రయితుprivate *s లోకులు, కాపులు, సంసార్లు. the money received from *sలోకులు చెల్లించిన రూకలు. here and there one * is rich but grater part of them are poor వారిలో వొకడొకడు భాగ్యవంతులు గానీ శానామంది దరిద్రులు. not an * of family went there మాలో వొకడిన్నుపోలేదు, మాలోవొక ప్రాణాన్ని పోలేదు. some *s do so కొందరు అట్లాచేస్తారు. many *s శానామంది. ten *s పదిమంది. few *s కొందరు. the varous *s వాండ్లువాండ్లు, వారువారు. the magistrate is under the law just as all other *s are కాపులకు యేచట్టమో మేజిష్ట్రేటు వారికిన్నిఅదే చట్టము. the deity is sometimes spoken of as three *s(Tillotson) దేవుడు, త్రిమూర్తి అని చెప్పడము కద్దు.
Banter
(n), ( s), యెగతాళి, పరిహాసము.
Purchansed
(adj), దొరికిన, లభించిన, పొందిన, ప్రాప్తమైన, కొన్న, కొనుక్కొన్న.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Contra is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Contra now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Contra. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Contra is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Contra, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close