Telugu Meaning of Seerfish

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Seerfish is as below...

Seerfish : (n), ( s), వజ్జిరమనే చేప.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Accomplished
(adj), నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.
Perfectly
(adv), సంపూర్ణముగా, మిక్కిలి, నిండా, బొత్తిగా.
Frontingh
(adj), యెదురుగా వుండే, యెదటి, ముందరి.
Lubricity
(n), ( s), నునుపు, చపలత్వము, వ్యభిచారము.
Shimmer
(n), ( s), light brightness, gleam నిగనిగ, తళతళ.
Humoured
(adj), మనసు ప్రకారము పోనిచ్చిన, ముఖ ప్రీతియైన. See To Humour.
Apologist
(n), ( s), అపరాధక్షాపణ చేసుకొనేవాడు, సమాధానము చెప్పేవాడు.
Prank
(n), ( s), చేష్ట.
Pond
(n), ( s), గుంట కొలను కోనేరు పడియ పల్లము.
Into
(prop), లోకి, లోపలికి, లోన. he entered * the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు. the tears came * her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది. mangoes came * season 1st week పోయిన వారములో మామిడిపండ్లు ఆరంభమైనవి. because he came * their designs వాండ్ల ఆలోచనకు లోబడ్డాడు గనుక. he entered * their interests వాండ్ల పక్షమైపోయినాడు. he divided it * four parts నాలుగు భాగములుగా చేసినాడు.the field fell * the river ఆ పొలము యేట కలసి పోయినది. liquor that gets * the head తలకెక్కే సారాయి. he got the land * his powerఆ నేలను తన స్వాధీనము చేసుకున్నాడు. he made the cloth * a coatఆ గుడ్డను వొక చొక్కాయగా కుట్టినాడు. he redused it * powder పొడిగాచేసినాడు. he took it * his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.you must take this * consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.
Domesticated
(adj), అలవాటుపడ్డ, యింట్లో మరిగిన, యింట్లో పెంచిన. I was * with him for three months వాడి యింట్లో మూడునెలలుభోజనము చేస్తూ వుంటిని. the * squirrel యింట్లో మరిగిన వుడుత.
Strangely
(adv), వింతగా, అద్భుతముగా, చౌద్యముగా.
Smutty
(adj), dirty మురికియైన, obscene కొంటె, పోకిరి.
Casual
(adj), ఆకస్మికమయిన, దైవాదీనమైన. a * expression అకస్మాత్తుగాచెప్పిన మాట. a * guest అకస్మాత్తుగా వచ్చినవాడు, అతిధి.
Suggestive
(adj), (a bad word) interesting సరసమైన.
Percolation
(n), ( s), వడికట్టడము, చెమర్చడము.
Looming
(the same as mirage) SeeMirage
Captivating
(adj), మనోహరమైన, ముద్దుగా వుండే.
Hand
(n), ( s), చెయ్యి, హస్తము, కరము. I paid him the money with my own * వాడికి ఆ రూకలు నా చేతులార చెల్లిస్తిని. they bound his *s behind his back వాణ్ని పెడ రెక్కలు విరిచి కట్టినారు. the letter was in my brother's * i. e. his writing ఆ జాబు మా అన్న అక్షరాలు. he put his * to the bond ఆ పత్రములో చేవ్రాలు చేసినాడు. witness my * Rangaya రంగయ్య యెరుగుదను. or palm అరిచెయ్యి, కరతలము. the hollow of the * పుడిసిలి. the hollow of the joined *s అంజలి. the * of a clock గడియారపు ముల్లు, plu. ముండ్లు. he clapped his *s చేతులు తట్టినాడు. to cut off the *s మణికట్లను తెగకొట్టుట, చేతులను తీసివేసుట. (metaphorically) In this I see the * of God యిందులో యీశ్వర ఘటన తెలుస్తున్నది, by the * of Providence దైవ యత్నము చేత, దైవవశముగా, దైవాధీనముగా. this is the * or finger of God యిది యీశ్వర తంత్రము, ఈశ్వరమాయ (Phrases,) a new * కొత్త మనిషి, చెయి తిరగనివాడు. ten *s were employed in building it దాన్ని పది మంది కట్టుతూ వుండినారు. all *s were engaged in this business అందరు యీ పని మీద వుండినారు. this picture is painted by a celebrated * యీ పఠమును వ్రాసినది మంచి గొప్ప చెయ్యి అనగా ప్రసిద్ధుడు. I have this news from a sure * (Addision)నమ్మతగిన వాడి గుండా యీ సమాచారము విన్నాను. will you lend me a * ? సహాయము చేస్తావా. he tried his * at the work తన చేత అవుతున్నదో కాదో అని చేసి చూచినాడు. his * is now in వాడికి యిప్పుడు చెయి తిరిగి వున్నది. when his * was in వాడికి అందులో ప్రవేశము కలిగివుండినప్పుడు. when you have the pen in your * నీవు పేనా పట్టి వున్నప్పుడు. the papers that are in my *s నా వద్ద వుండే కాగిదములు. I have the letter in my * ఆ జాబు యిదుగో. I have the money in my *s (plu) ఆ రూకలు నా స్వాధీనములో వున్నవి, నా వశములో వున్నవి. bear a * ! or make haste త్వరగా కాని, ఆలస్యము చేయవద్దు. * over * బిరబిర. the estate passed from * to * and at last came to him ఆ యాస్తి వాడి వాడి చేతిలోబడి తుదకు అతనికి చేరినది. the property changed *s ఆ సొత్తు వొకని చెయి విడిచి మరి వొకని చేతికి పోయినది. they came * in * చేతులు గూర్చుకొని వచ్చినారు. * in * with Telugu he read Tamil తెలుగు అరవము యేక కాలమందు చదివినాడు. they joined * in * that business ఆ పనిలో వొక చెయిగా వుండినారు. they are * and glove with him వాండ్లున్ను అతడున్ను క్షీరోదక న్యాయముగా వున్నారు. he sought her * దాన్ని పెండ్లి చేసుకో వలెనని యత్నము చేసినాడు. she bestowed her * on him వాణ్ని పెండ్లాడినది. round * or text * బటువైన అక్షరములు, గుండక్షరములు. running * గొలుసు అక్షరములు. Italian * జిలుగు అక్షరములు. Roman * పెద్దక్షరములు. short * సంకేత లిపి. I had no * in that business నేను ఆ జోలికి పోలేదు. the estate came into his *s ఆ యాస్తి వాడిపరమైనది. Hands off ! (Johnson) చెయితీ, చెయివిడుపు, విడిచిపెట్టు, అంటవద్దు. On the one * on the other * యీ పక్షమందు ఆ పక్షమందు. illness on one * and hard work on the other వొక తట్టు రోగము వొక తట్టు కష్టము. the poems are all nonsense but on the other * they teach us the grammar కావ్యములంతా వట్టి పిచ్చి అయితే అందుచేత మనకు వ్యాకరణము తెలుస్తున్నది. it is allowed on all *s that he is the heir అతడు వారసుదారుడై నట్టు వుభయులు వొప్పినారు. a * at cards కాకితాళ ఆటలో వొకడి చేతికి వచ్చినకాకితాలు. a * of four inches in measuring horses బెత్త. horse that is sixteen *s high అయిదు అడుగులు బెత్తెడు పొడుగు గల గుర్రము. he did not come into the court with clean *s తనయందు శుద్ధము లేక వుండగా వొకరి మీద కోర్టులో ఫిర్యాదు చేసినాడు. they got the upper * of him వాణ్ని వంచించినారు. I have my *s full at present ప్రస్తుతము నాకు పని చాలా వున్నది, నా కిప్పుడు తీరదు. you must keep a strict * over them నీవు వాండ్లకు కొంచెము బెదురుతో వుంచవలసినది. to lay * on or seize పట్టుకొనుట, అటకాయించుట. the Bishop laid *s on the priest బిషపు వాడి తల మీద హస్తములను వుంచి మంత్రము చెప్పి పాదిరినిగా చేసినాడు. they laid violent *s upon him వాడి మీద దౌర్జన్యమును జరిగించినారు. If I can lay my * on the book I will send it ఆ పుస్తకము చిక్కితే పంపిస్తాను. he put the last or finishing * to the work ఆ పనిని తీర్పు చేసినాడు. he put the last or finishing * to the statue జీవ రేఖలు తీర్చినాడు. at * తటస్థమైన, దగ్గిరించిన, సన్నిహితమైన. winner was now at * యింతలో చలి కాలము తటస్థించినది. I received it at his *s వాడి చేతిగుండా పుచ్చుకొన్నాను. I was before * with him నేను వాడికంటే ముందు మించుకొన్నాను. he was behind * with the money వాడికి రూకలు జాగ్రత కాలేదు. he was behind * in preparing this దీన్ని సిద్ధపరచడములో తాత్సారముగా వుండినాడు. the minister took him by the * and brought him forward మంత్రి అతణ్ని అభిమానించి ముందుకు తెచ్చినాడు. I sent the money by the * of my brother నా తమ్ముని చేత రూకలు పంపించినాను. she brought the child up by * ఆ బిడ్డను పోతపాలు పోసి పెంచినది. they live from * to month నానాటికి తెచ్చుకొని గడుపుకొంటారు నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటారు. with a * high * డంభముగా, జంభముగా, తమాషాగా. the case in * జరిగేవ్యాజ్యము. the work is still in * ఆ పని యింకా తీరలేదు. he took the business in * ఆరంభించినాడు, మొదలుపెట్టినాడు. he left the case in my *s ఆ వ్యాజ్యాన్ని నాకు వొప్పించినాడు. he came sword in * ఖడ్గహస్తుడై వచ్చినాడు. payment in * రొక్కరూకలు. they are in his *s నా వశములో వుండే యిల్లు. I fell into his *s వాడి చేతిలో చిక్కినాను. heplayed into the enemies * శత్రువులకు అనుకూలముగా నటించినాడు. he took the law into his own *s అధికారి చేయవలసిన శిక్షను తానుగా చేసినాడు. he delivered it into their *s దాన్ని వాండ్లకు వొప్పించినాడు. he got the house into his own *s ఆ యింటిని తన స్వాధీనము చేసుకొన్నాడు. off * తక్షణము, నిరాయాసముగా, లటక్కున. he did the business off * ఆ పనిని ధారాళముగా చేసినాడు. off *s ! చెయితీ తాకక, I will take the horse off your *s ఆ గుర్రము యొక్క తొందర నీకేల నేను పెట్టుకొంటాను. those goods are still on * ఆ సరుకులు యింకా విక్రయము కాలేదు. the estate is still on his *s ఆ సొత్తులు యింకా విక్రయము కాలేదు. he has two daughters on his * s వాడు యింకా యిద్దరు కూతుండ్లకు పెండ్లి చేయవలసివున్నది. my son died and left a widow and two children on my *s నా కొమారుడు, పెండ్లాన్నిన్ని యిద్దరు బిడ్డలునున్ను నాకాళ్లకట్టి చచ్చినాడు. the time hung heavy on his *s వాడికి ప్రొద్దుపోలేదు. the work I have on * యిప్పుడు నేను చూస్తలూ వుండే పని. there is much work on * చేయవలసిన పని చాలా వున్నది. an underhand business కుట్ర, పితలాటకము. he did this in an underhand manner కృత్రిమముగా చేసినాడు. his letter came to * వాడి జాబు చేరినది. they fought * to * చెయిచెయి కలిపి పోట్లాడినారు. he found it was done to his *s వాడు చూచేటప్పటికి సిద్ధము అయి వుండినది. why should you translate it ? it is translated to your *s అది భాఠాంతరమైన సిద్ధముగా వుండగా భాషాంతరము చేయవలసిన శ్రమ నీకెందుకు. why should you fight with him ? he is vaniquished to your *s వోడిపోయిన వాడిమీద యుద్ధ మెందుకు.
Invasion
(n), ( s), దండు యెత్తిపోయిపడడము, దవుడు, దాడి, అవాంతరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Seerfish is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Seerfish now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Seerfish. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Seerfish is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Seerfish, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close