Telugu Meaning of Into

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Into is as below...

Into : (prop), లోకి, లోపలికి, లోన. he entered * the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు. the tears came * her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది. mangoes came * season 1st week పోయిన వారములో మామిడిపండ్లు ఆరంభమైనవి. because he came * their designs వాండ్ల ఆలోచనకు లోబడ్డాడు గనుక. he entered * their interests వాండ్ల పక్షమైపోయినాడు. he divided it * four parts నాలుగు భాగములుగా చేసినాడు.the field fell * the river ఆ పొలము యేట కలసి పోయినది. liquor that gets * the head తలకెక్కే సారాయి. he got the land * his powerఆ నేలను తన స్వాధీనము చేసుకున్నాడు. he made the cloth * a coatఆ గుడ్డను వొక చొక్కాయగా కుట్టినాడు. he redused it * powder పొడిగాచేసినాడు. he took it * his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.you must take this * consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Chatter
(v), ( n), వదరుట, వాగుట, ప్రేలుట. as the teeth with cold చలిచేత కొణుకు పోవడము. the sparrows were chattering in the trees ఆ చెట్లలో వూరపిచ్చుకలు కిచకిచలాడుతూ వుండినది. the monkey chatters కోతి కూస్తున్నది.
Commentator
(n), ( s), టీక చేశిన వాడు, వ్యాఖ్యానకర్త.
Sovreign
(n), ( s), రాజు, ప్రభువు, చక్రవర్తి, అధిపతి, కర్త. the * of the corporation (Smollett) గ్రామాధిపతి. a gold coin పదిపదకొండు రూపాయీలకు మారే వొక బంగారు నాణెము.
Glossiness
(n), ( s), కాంతి, తళతళ, నిగనిగ, మెరుగు.
To Accrue
(v), ( n), సంభవించుట, కలుగుట. the profits accruing therefromఅందువల్ల వచ్చే లాభము.
Ruth
(n), ( s), pity, compassion దయ, కరుణ.
Shaken
(adj), కదిలిన. or relaxed శిధిలమైన. he is * in intellectవాడు చపలచిత్తుడుగా వున్నాడు.
Effect
(n), ( s), ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు. the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and * కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది. his turban prevented the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In * you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional *s of a disease తీరిన రోగము యొక్క వేగము . Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).
Sea-sick
(adj), వాడమీద యెక్కే వాడుక లేనందున వాంతులయ్యే. being unused to the sea they were soon * వాండ్లకు వాడమీద యెక్కే వఅఢుక లేనందున వాంతులు అయినవి. she became * by sitting inట్హే swing వుయ్యాలలో ఊగినందున దానికి వాంతులైనవి.
Unstirred
(adj), not agitated కలపబడని.
To Besmear
(v), ( a), చరుముట, పట్టించుట, అలుకుట, పూసుట.
Tit
(n), ( s), a small horse చిన్న గుర్రము. a small bird చిన్న పిట్ట. * for tatసరికిసరి, యీడుకు యీడు, ప్రతికి ప్రతి.
To Smash
(v), ( a), to break in pieces ఛిన్నాభిన్నముచేసుట. he *ed his arm వాడి చెయ్యి విరిగినది. I will * your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
Plucky
(adj), Brave, గడుసయిన.
Chancery
(n), ( s), సీమలో వుండే వక తరహా న్యాయ సభ.
Stiff-hearted, Or Striffnecked
(adj), తల కొవ్విన, తల బిరుసుగావుండే, ముష్కరమైన.
Jaconet
(n), ( s), ఒక విధమైన శెల్లాగుడ్డ.
Whilom
(adv), formerly; of old పూర్వము, పూర్వకాలమునందు (ఇది కావ్యశబ్దము, యిప్పుడు చెల్లదు.
Wrath
SeeWroth
Disastrous
(adj), దురదృష్టమైన, దౌర్బాగ్యమైన, చేటైన, కాని,దుష్ట, చెడ్డ. a * occurence ఆపద, అపాయము ,చేటు.a * plight దురవస్థ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Into is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Into now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Into. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Into is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Into, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close