Telugu Meaning of To Besmear

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Besmear is as below...

To Besmear : (v), ( a), చరుముట, పట్టించుట, అలుకుట, పూసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pleasure-party
(n), ( s), విహారము,విహారముగాపోయినవాండ్లు. they wenton a * విహారమునకు పోయిరి. his time was all spent in pleasure partiesవాడి కాలమంతా విహారములతోనే సరిపోయినది.
To Lower
(v), ( n), or Lour చిటచిటలాడు, ముఖమును చిట్లించుకొనుట. a lowering faceదుముదుములాడే ముఖము. a lowering sky మందారముగా వుండే ఆకాశము.
Orthographical
(adj), అక్షర సంబంధమైన, గుణిత సంబంధమైన. * errorsఅక్షర తప్పులు.
Ecstasy
(n), ( s), పరవశత, ఆనందము. they were inecstasies at seeing him వాణ్ని చూచి వాండ్లు, పరవశులైనారు. She was in an * of grief అది వ్యాకులముచేతస్మారకముతప్పి వుండినది.
Wager
(n), ( s), a bet పందెము. he laid a * of one hundred rupees వాడు నూరు రూపాయల పందెము వేశినాడు.
To Wave
(v), ( a), to move, to brandish ఆడించుట, విసురుట, వీచుట,ఝళిపించుట. she *d her hand to me as a sign that I should come తన తావుకు రమ్మని చెయ్యాడించినది. he *d the flag ధ్వజమును వూచినాడు. they ran along waving their torches దీవిటీలను విసురుకొంటూ పరుగెత్తినారు. I * this objection at present యీ ఆక్షేపణను యిప్పుడు మానుకొంటాను.
Courtsey
(n), ( s), ( Pronounciation kurchy) a salutation by women ఇంగ్లీషుస్త్రీలు చేసే వందనము. See Curtesy.
Overweight
(n), ( s), అధిక బరువు. this rupee is * యీ రూపాయిఅధికబళువుగా వున్నది.
To Indulge
(v), ( n), ఎడమిచ్చిన, పోయినదే పోకుగా వుండుట, యథేశ్చగా వుండుట. although he was ill he *d in mangoes ఒళ్ళు కుదురుగా లేనప్పటికిన్ని నోరుకట్టక పోయి మామిడిపండ్లును తిన్నాడు. the doctor says to a patient you must not * నీవు యేమిన్ని అమితముగా చేయరాదని వైద్యుడు రోగికి చెప్పుతూ వుంటాడు. he *d in abuse మట్టూమితీ లేక వూరికే నోటికివచ్చినట్టు తిట్టి నాడు. he *d in drinking మట్టూమితమూలేక వూరికే తాగినాడు. he *d in woman ఇది అది అని లేక ముండలతోపోసాగినాడు. he *s in foolish reading కన్నదీ చదువుతాడు. he *s inidleness శుద్ద సౌమారి అయిపోయినాడు. he *ed in malice కార్పణ్యమువహించినాడు. he *s in sleep వేళా పాళా లేక వూరికే నిద్రపోతాడు, నిద్రగతిగా పడివున్నాడు.
Dew
(n), ( s), మంచు, హిమము. it fell as * మంచువలె కురిసినది.in the morning the trees are covered with * తెల్లవారి చెట్లమీదమంచుకురిసి వుంటున్నది. a * drop మంచుబిందు. or wetness ఆర్ద్రత.a * of sweat చిరుచెమట. May * గొజ్జంగి,తెమ్మ, అనగామేనెలమంచు. యిది మందుకు వుపయోగమౌతున్నది.
To Impel
(v), ( a), ముందరికి తోసుట, నిర్భంధనము చేయు, ప్రేరేపించుట. the tide *led the log towards me అలలు ఆ మొద్దును నాకై తోసుక వచ్చినవి. this *ledhim to go there యిది వాణ్ని అక్కడికి పోయేట్టు ప్రేరేపించినది. this *led meto learn the language ఇందుచేత నాకు చదువలెనని బుద్ధిపుట్టినది. necessity *led him to sell the house వాడికి వుండే అగత్యముచేత యిల్లు అమ్ముకోవలసివచ్చినది.
Champaign
(n), ( s), బయిలు, మైదానము.
To Yelp
(v), ( n), to bark as a hound వేటకుక్క రీతిగా మొరుగుట.
Sipping
(n), ( s), కొంచెము, కొంచెముగా తాగడము, ఆచమనము.
To Peep
(v), ( n), (add,) to chirp as mice, చుంచుల వలెకిచుకిచుమని కూసుట, Isa. viii, 19. See "Reynard The Fox," Page 26.
Inordinate
(adj), అపరిమితమైన, అపారమైన.
To Bide
(v), ( n), వుండుట. * here a while యిక్కడ కొంచెము సేపు వుండండి.
To Excel
(v), ( a), అతిశయించుట, అధికరించుట, మించుట. he *led them in learning చదువులో వాండ్లను మించినాడు. the mango *s other fruits కడమ పండ్ల కన్నా మామిడి పండు శ్రేష్టము.
Tardiness
(n), ( s), మందము. from the * of the spring వసంత రుతువు జబ్బుగావున్నది గనక, అనగా వసంతరుతువు వచ్చిన్ని దాని లక్షణము కానము గనక.
To Epitomise
(v), ( a), సంక్షేపముగా చెప్పుట, సంగ్రహముగా చెప్పుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Besmear is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Besmear now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Besmear. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Besmear is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Besmear, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close