Telugu Meaning of Ecstasy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ecstasy is as below...

Ecstasy : (n), ( s), పరవశత, ఆనందము. they were inecstasies at seeing him వాణ్ని చూచి వాండ్లు, పరవశులైనారు. She was in an * of grief అది వ్యాకులముచేతస్మారకముతప్పి వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Goldfinder
(n), ( s), పాకివాడు, పాయాఖానా వాడు.
Nutriment
(n), ( s), ఆహారము, భోజనము, తిండి.
To Knoll
(v), ( a), ఘంట వాయించుట.
Introduction
(n), ( s), ప్రవేశము, దర్శనము, పరిచయము. after the * of the thread ఆ దారము దూరిన తరువాత. or preface to a book అవతారిక, పీఠిక. after his * in to the service వాడు ఆ పనిలో ప్రవేశించినతరువాత.
Advantaged
(adj), లాభమును పొందిన, ఫలమును పొందిన.
Cranbery
(n), ( s), ఒక తరహా అడివికాయ.
To Dispose
(v), ( a), to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.
Eternity
(n), ( s), నిత్యము, శాశ్వతము. few think of * మోక్షమునుయెంచేవాండ్లు, యెవరు. an * of bliss నిత్యానందము. vulgarly, a long time వెయ్యేండ్లు, లక్షయేండ్లు. he was launched into * orhe was hanged వాడు నిత్యత్వమును పొందించబడ్డాడు, అనగా వురితీయబడ్డాడు.
Steadfast
(adj), firm, fixed, స్థిరమైన, ధృఢమైన, నిలకడగా వుండే.he is my * friend వాడు స్థిరమైన స్నేహితుడు.
Cozener
(n), ( s), వంచకుడు, మోసగాడు, మాయలమారి, తంత్రవాది.
To Crush
(v), ( a), నలుచుట, నలగకొట్టుట, అదుముట, అణచుట, అణగగొట్టు,అణగదొక్కుట, ముంచుట.
Second-rate
(adj), రెండోతరమైన, సామాన్యమైన, విముఖ్యమైన.
Unconfined
(adj), యథేచ్ఛగా వుండే విడిగా వుండే, విడుదలగా వుండే.
Planter
(n), ( s), అన్య దేశములో పోయి చేరినవాడు. the * of this garden యీ తోటవేసినవాడు. as a sugar * &c. పల్లెటూరిలో చెరుకు గాని పత్తిగాని నీలి గాని పండించి వత ్ కపుపని చేసే వ్యవహారి.
Gummed
(adj), బంకగల, బంకచరిమిన.
Better
(n), ( s), he who lays a bet పందెము వేసేవాడు.
Ford
(n), (s), రేవు,అనగా యేటి నీళ్లో దిగి నడిచిపోయ్యేటందుకు వల్లగా వుండేస్థలము. as there has been heavy rain the is no longer possible వాన బలముగా కురిసినందున యికను నీళ్లలో దిగిపోవడము దుస్తరము,రేవు తప్పినది.
To Abjure
(v), ( a), to renounce upon oath, to reject, పరిత్యాగము చేసుట.ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టుట, శపథముచేసుట.
Damning
(adj), అతిపాపిష్టి అయిన, విషమైన. this is a * proof ofhis guilt వాడు నేరస్థుడనేటందుకు యిదే పదివేల సాక్ష్యము, యింతకంటేవేరే సాక్ష్యమెందుకు.
Craving
(adj), అత్యాకాంక్షగల. a * wretch ఆశపాతకుడు, తొందరమనిషి. a *appetite తీరని ఆకలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ecstasy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ecstasy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ecstasy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ecstasy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ecstasy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close