Telugu Meaning of Ford

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ford is as below...

Ford : (n), (s), రేవు,అనగా యేటి నీళ్లో దిగి నడిచిపోయ్యేటందుకు వల్లగా వుండేస్థలము. as there has been heavy rain the is no longer possible వాన బలముగా కురిసినందున యికను నీళ్లలో దిగిపోవడము దుస్తరము,రేవు తప్పినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Carbuncled
(adj), రత్నాలు చెక్కిన. diseased. రాచ పుండు గల.
Straightness
(n), ( s), rectitude ఆర్జవము, ఋజుత్వము, చక్కన.
Thankfulness
(n), ( s), కృతజ్ఞత, ఉపకారస్మృతి, చేసిన మేలును యెరగడము.
Me
(pron), నన్ను,నాకు, he looked at * నన్ను చూచినాడు. give * a pen నాకు వొక కలము యియ్యి.
Cross
(n), ( s), the literal sense, of crucifixion (A+ and C+ use the Latinword spelt క్రుశం krusam) F+ and G+ says శిలువమాను H+ says మరణస్తంభము. a thief exposed on the * కొరతను వేసిన దొంగ. a gold * స్త్రీలువేసుకొనే శిలువవలె వుండే ఆభరణము. the wars between the crescent and the* తురకలకు కిరస్తు వాండ్లకు జరిగిన యుద్ధములు. metaphorically grief, affliction(A+ and C+ use కూశము the same word) శిలువను యెత్తుకోవడము. thewickedness of his children was a great * to him కడుపున పుట్టిన బిడ్డలుదుష్టులుగా వుండడమే వాడికి మంచి శాస్తి. a mark in writing or printing అనగా +యీ గురుతు. a mule is a * between the horse and the ass గుర్రానికిన్నిగాడిదెకున్ను పుట్టినది కంచరగాడిదె.
Revoked
(adj), కొట్టివేయబడ్డ.
Calculator
(n), ( s), యెంచేవాడు. he is an expert * వాడు బాగా తీరిన గణికుడు.
To Warrant
(v), ( a), to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట. his Dictionary *s this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది. the evidence does not * this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు. this will * you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును. I do not see nay thingthat *s this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు. I * you! అనగా ofcourse, naturally సుమీ. he had ten horses and fifty servants I * you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ. I * you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ. study these books and I will * your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు. this letter will * you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.
To Appropriate
(v), ( a), to set apart నియమించుట, యేర్పరచుట. heappropriated this house to himself and the next one to his sister యీయింటిని తనకు పెట్టుకొన్నాడు పొరుగింటిని తన అక్కకు నియమించినాడు. heappropriated the money unlawfully ఆ రూకలను ఆక్రమించుకొన్నాడు. heappropriated the money to other purposes ఆ రూకలను అన్యధావినియోగపరచినాడు. they * this name to a particular tree ముఖ్యముగా ఒకచెట్టుకు యీ పేరు రూఢిగా చెప్పుతారు. the English * the word bird to a partridge యింగ్లిషువాండ్లు పక్షియనే శబ్దమునకు కవుంజుకు రూఢిగా చెప్పుతారు.
Tribe
(n), ( s), కులము, జాతి, వర్ణము, వంశము, గోత్రము. the feathered *s పక్షులు.the finny *s చేపలు. Note -- Tribe in the Bible means గోత్రము. but incommon life it means వృత్తి.
Bum
(n), ( s), బంట్రోతు, అప్పులవాండ్లకు పట్టే వక తరహా నీచబంట్రోతు.
Sorriness
(n), ( s), meanness; wretchedness దిక్కుమాలినతనము, బీదగలిగినతనము. from the * of the horses గుర్రాలు బీదగిలి యున్నవి గనక.
Feature
(n), ( s), the cast or make of the face ముఖం యొక్క ఆకారము,ముఖవైఖరి. or single part of the face ముఖములో చేరిన వొక అవయవము. It was dark and I could not see his *s చీకటి అయినందున వాడి ముఖమునాకు బాగా గురుతు తెలియలేదు. the*s of this country differ greatlyfrom those of England యీ దేశము యొక్క ఆకారమున్ను యింగిలండు యొక్క ఆకారమునకున్ను నిండా భేదము వున్నది. his nose is like his father's but his other *s are not వీడి ముక్కు వాడి తండ్రి ముక్కువలె వున్నది,గాని కడమ ముఖములోన వుండే అవయవములు అట్లాకాదు.
Faineant
(n), ( s), (French) చేతకానివాడు, అధీరుడు.
Dallying
(n), ( s), సరసమాడడము , ముద్దులాడడము, విహారము, విలాసము.
Favourer
(n), ( s), ఉపకారి, అనుకూలి. the *s of his designs వాడిఆలోచనలకు అనుకూలముగా వుండే వాండ్లు.
Dole
(n), ( s), ముష్టి, అదృష్టము. he yesterday distributed the * నిన్న తనయింట్లోసంతర్పణ చేసినాడు, నిన్నభూరి యిచ్చినాడు. happy man be his *!వాడి అదృష్టము మంచిదిగా వుండవలెను. or grief శోకము, దుఃఖము.avoid space left in tillage ( Johnson) పాడువేసిన పొలము.బీడుగా వేశిపెట్టిన పొలము, కొండ్ర.
Masterly
(adj), దివ్యమైన, ఘనమైన, శ్రేష్ఠమైనదొడ్డ. Johnson's dictionary is a * work అది దివ్యమైన నిఘంటు.
Sinoffering
(n), ( s), పాపప్రాయశ్చిత్తబలి, అపరాధఘ్నబలి. Psal. XL. 6. (Sanscrit metrical version.)
Burgamot
(n), ( s), See Bergamot.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ford is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ford now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ford. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ford is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ford, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close