Telugu Meaning of Faineant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Faineant is as below...

Faineant : (n), ( s), (French) చేతకానివాడు, అధీరుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flamen
(n), ( s), పురోహితుడు, పూర్వకాలమందు రోమన్‌ వాండ్ల పురోహితుడు.
Tolerable
(adj), that may be endured or borne తాళగూడిన, సహ్యమైన,పడగూడిన. not excellent పరిపాటిగా వుండే, మధ్యస్థమైన, సామాన్యముగా వుండే. thisis a * horse యీ గుర్రము కొంచెము వాసి. his hand-writing is * వాడి చేవ్రాలుఅంత చెడ్డది కాదు. he is in * health వాడికి వొళ్ళు కొంచెము వాసి. there isa * supply of water నీళ్ళు చాలీచాలములుగా వున్నవి.
Perchance
(adv), వొకవేళ.
Shuttle-cock
(n), ( s), రెక్కల బెండు, అనగా కలబంద చెట్టు ఆకారముగా పక్షి యీకలు దోపిన బెండుదిండు, దీన్ని దిగువపడకుండా పిల్లకాయలు తోలుకర్రతో తట్టుతారు, రెక్కలచెండు ఆట అనవచ్చును. he is a mere * inhis judgement వాడికి బుద్ధి నిలకడలేదు, చపలుడు. they made a mere* of him వాణ్ని పిచ్చివాణ్నిగా ఆడించినారు. he has made a mere * of the money ఆ రూకలను ఛిన్నాభిన్నము చేసినాడు.
Drill
(n), ( s), శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.they are in good * వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు. a carpenter's tool బరమా, పిడిసాన. a *bow తొరపణము తిప్పే కొయ్య. a * plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు. or ape కోతి.
Burly, Or Big
స్థూలదేహియైన, or Blusteringబుడ్డబెదిరింపులు బెదిరించే.
Rubicon
(n), ( s), A small river forming the boundary of Italy,which Caesar crossed when he invaded Italy, with theintention of subduing it. Hence "to pass the Rubicon" is totake a desperate step in an enterprise, or to adopt ameasure form which one can not recede, or form which he isdetermined not to recede: (Webster) సాహసమైన ప్రయత్నము చేయడము,ముందరపెట్టినకాలు వెనకపెట్టని ప్రయత్నము చేయడము.
Albion
(n), ( a), ఇంగ్లండుదేశము, యిది కావ్యమందు వచ్చే శబ్దము.
Wedge
(n), ( s), a piece of metal or wood sloping to an edge for splitting మేకు, గూటము, గసిక, చీల, కీలము. a stone of a * shape గసిక రాయి. a * of gold బంగారు కడ్డి.
Lens
(n), ( s), (a glass) plu. Lenses అద్దపుబిళ్ల, కొద్ది వస్తువు గొప్పగా దాని గొప్ప వస్తువు కొద్ధిగా గాని అగుపడే అద్దపుబిళ్ల, భూతాద్దము,సులోచనము, దుర్బీసు మొదలైన వాటికి వేసే అద్దపు బిళ్లలకు యీమాట చెల్లుతున్నది.
Fatness
(n), ( s), కొవ్వు, కాయపుష్టి.
Crucific
(n), ( s), శూలబద్ధ జగత్తారకుని మూర్తి, శిలువలో కొట్టినది కొట్టినట్టుగా చేసివుండే ఖ్రైస్తు యొక్క ప్రతిమ.
Horrific
(adj), అఘోరమైన, భయంకరమైన.
Visibly
(adv), so as to be seen plainly స్పష్టముగా, కంటికి తెలిశేటట్టుగా. this road is * crooked యీ దారి చూస్తే వంకరగా వున్నది.
Lapdog
(n), ( s), కుచ్చికుక్క, ముద్దుకుక్క.
Wonderfull
(adj), exciting surpirse, astonishing ఆశ్చర్యమైన,అద్భుతమైన, వింతైన. what * beauty ఆహా యేమి చక్కదనము, ఔరా యేమిచక్కదనంబు. supernatural అమానుష్యమైన. a * man మహాపురుషుడు.
Unheard Of
(adj), strange వింతైన, చోద్యమైన. this is an * of price యీ వెలయెక్కడనైనా కద్దా. this is * of injustice యిది మహత్తైన అన్యాయము. a man * ofin the world లోకములో యెన్నడున్ను వినబడనివాడు, అప్రసిద్ధుడు.
Admittance
(n), ( s), లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannotget * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా,అతని వద్దకి పోగూడలేదు.
Cloak
(n), ( s), గొగ్గి, భైరవాసము, కప్పుకొనే టందుకైనా, చలికైనా వేసుకొనేటిది, వ్యాజము. వేషము, డంబము. under the * of night రాత్రియనే మరుగులో. he uses his charity as a * for sin వాడు ధర్మము చేసేది వేషము, వాడు డాంబికముగా ధర్మము చేస్తాడు.
Longheaded
(adj), దూరాలోచనగల, దీర్ఘదర్శియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Faineant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Faineant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Faineant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Faineant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Faineant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124371
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99399
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83292
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82254
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47711
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35136

Please like, if you love this website
close