Telugu Meaning of Lapdog

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lapdog is as below...

Lapdog : (n), ( s), కుచ్చికుక్క, ముద్దుకుక్క.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Whip
(v), ( a), and v. n. to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట. to punish శిక్షించుట, దండించుట. he whippedthe letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు. he whipped off the dog's tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు. she whipped a sheet off the bed andthrew it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది. she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది. he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు. he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు. he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు. she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.
Vane
(n), ( s), a weather cock గాలి యే తట్టు కొట్టే దిన్ని తెలిసే కొరకై వున్నత స్థలమందు వుంచబడ్డ యెటుగాలికొట్టితే అటు తిరిగే ధ్వజ విశేషము.
Veal
(n), ( s), the flesh of a calf దూడమాంసము,
Delinquency
(n), ( s), తప్పు, నేరము, అపరాధము, దోషము. this proves his * యిందువల్ల వాడి నేరము తెలుస్తున్నది.
Horsde Combat
(adj), అనుపయుక్తమైన, శిథిలమై పనికిరాకవుండే. this regiment is now * ఈ దండు యిప్పుడు శిథిలమై యుద్ధానికి పనికి రాకుండా వున్నది.
Springe
(n), ( s), a gin, or noose ఉరి, ఉచ్చు.
Lazar
(n), ( s), కుష్టురోగి, పెద్దరోగముగలవాడు.
Furrowed
(adj), చాళ్లుగల, చాళ్లుకొట్టిన. * land దున్నిన పొలము. *cheeks మడత బడ్డ చెక్కిళ్లు.
Ruttish
(adj), lewd ఎదగా వుండే, యిది పశువులనుగురించిన మాట.
Twitch
(n), ( s), ఈడవడము, పెరకడము, మెలి, పోటు, శూల. he had a * of goutవాడికి వాయువు కనుపించినది. a * conscience made him tell the truth తనతప్పు తన మనసుకే తాకి నందున నిజము పలికినాడు.
Winding
(adj), turning, crooked తిరుగుళ్ళుగా వుండే. a * roadతిరుగుళ్లుగా వుండే బాట.
To Oppress
(v), ( a), అన్యాయముచేసుట, దౌర్జన్యముచేసుట, హింసచేసుట,వేధించుట, బాధపెట్టుట, కడగండ్ల బెట్టుట.
To Require
(v), ( a), అడుగుట, కోరుట, కావలసివుండుట, ఆజ్ఞాపించుట. I * this ఇది నాకు కావలెను. I do not * it అది నాకు వద్దు, అది నాకు అక్కరలేదు. what do you *? నీ కేమి కావలెను, నీవు కోరేది యేమి. he *s payment రూకలు చెల్లించుమంటాడు. he *s payment రూకలు చెల్లించుమంటాడు. he *s your presence మీరు వచ్చి వుండవలసిన దంటాడు.this business *s your presence యిందుకు మీరు వచ్చి వుండవలసి వున్నది.these accounts * comparison యీ లెక్కలను సంప్రతించ వలసి వున్నది.this *s much time యిందుకు నిండా సావకాశము వుండవలెను. this work will * ten days యీ పనికి పది దినములు పట్టును. they *d the money of me నన్ను ఆ రూకలను యిమ్మని అడిగినారు. you say you have been there; who *d this of you? నీవు అక్కడికి పోయినానంటావు, నిన్ను పొమ్మని కోరినది యెవరు.
Inurbanity
(n), ( s), అమర్యాద, నాగరీకము లేమి, మడ్డితనము, మోటుతనము.
Reformer
(n), ( s), దిద్దుబాటు చేసేవాడు, పరిష్కరించేవాడు, ఉద్దారకుడు. the *sకాతోలిక్కు మతమును పోగొట్టి ప్రోటస్టాంటు మతమును స్థాపించిన గురువులు. SankaraChari is considered a * among the bramins బ్రాహ్మణులు శంకరాచార్యులనుమతోద్ధారకుడంటారు.
A Taunt
(n), ( s), a ఎత్తిపొడుపుమాట, ఎగతాళి మాట, తక్కువమాట, నింద, కుత్సితముగాచెప్పిన మాట.
Clink
(n), ( s), ఘల్లుఘల్లుమనే శబ్దము, సంకెళ్లు మొదలైనవనాటి శబ్దము, ఛేకము.
Homeless
(adj), ఇల్లు వాకిలి లేని. a * wretch దిక్కు మాలినపక్షి.
Somerset
(n), ( s), a leap లాగు.
Fusee
(n), ( s), of a bomb బొంబసుగుండులో దోపి వుండే కత్తి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lapdog is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lapdog now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lapdog. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lapdog is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lapdog, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close