Telugu Meaning of Euphonious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Euphonious is as below...

Euphonious : (adj), melodious శ్రావ్యమైన, చెవులకింపైన. Sancrit is an* language సంస్కృతము శ్రావ్యమైన భాష.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unweighing
(adj), inconsiderate; thoughtless ఆలోచనలేని.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Funnel
(n), ( s), గరగడము, గొట్టము, అడుగున గొట్టము గల గిన్నె.దీన్ని పొన్నలంటారు, బుడ్లు మొదలైన వాటిలో సారాయి మొదలైనవాటిని పోయడానికి వుపయోగమైన సాధనము.for smoke పొగపొయ్యటందుకై, పొగగూటిలో పెట్టే యినుపగొట్టము. * shaped వికసించిన పుష్పాకారమైన.
Ruler
(n), ( s), or governor ఏలేవాడు, పాలించేవాడు, అధికారి, దొర, ప్రభువు. the * of all సర్వేశ్వరుడు. the instrument by which lines are drawn గీతలు వేసే కర్ర, రూలు కర్ర.
Hindustani
(adj), తురక. the * language తురక భాష, మ్లేచ్ఛభాష.
Spaciously
(adv), విశాలముగా.
Fold
(n), ( s), గొర్రెలదొడ్డి. double మడత, పొర. ten * పదింతలు you are ten * worse than him వాడికంటే నీవు పదింతలు చేటు.
Pie, Or Pye
(n), (s.), వొక విధమైన అప్పము, అనగా పండ్లను గాని మాంసమును గానినడమపెట్టి చేసిన వొక విధమైన అప్పము. or magpie వూరికె వదిరే వొక పక్షి,వదురుబోతు. a dirtpie పిల్ల కాయలు పోగుచేసే యిసకకుప్ప.
Strained
(adj), ఇలుకుబట్ఠిన, బెణికిన, వడగట్టిన, వస్త్రఘాళితముచేసిన,జల్లించిన. his arm is * వాడి చెయి బెణికినది. this is a * interpretaion యిది విపరీతార్థము.
Unreal
(adj), not substantial; having appearance only మాయగా వుండే,కృత్రిమమైన, అసారమైన. they say that this world is * యీ ప్రపంచమువట్టిమాయ అంటారు. these are * gratifications యివి నిజమైన సుఖములు కావు.See Ideal.
Differently
(adv), భేదముగా, వ్యత్యాసముగా, ప్రత్యేకముగా,వేరువేరుగా, నానా విధములుగా.
Planter
(n), ( s), అన్య దేశములో పోయి చేరినవాడు. the * of this garden యీ తోటవేసినవాడు. as a sugar * &c. పల్లెటూరిలో చెరుకు గాని పత్తిగాని నీలి గాని పండించి వత ్ కపుపని చేసే వ్యవహారి.
Tamarind
(n), ( s), ( Tree ) చింత చెట్టు. the fruit చింతపండు.
Each
(n), ( s), ఒకడొకడు, చెరి. * took half చెరి సగము యెత్తుకొన్నారు. * gotten pagodas తలా పది వరహాలు చిక్కినది. you may take which you please * is good నీకు యిష్టమైనది యెత్తుకో అన్నీ మంచివే దేన్ని పట్టితేఅది మంచిదే. * brought a horse * తలా వొక గుర్రమును తెచ్చినారు.* said what he thought వాండ్ల వాండ్లకు తోచినది వాండ్లు వాండ్లు చెప్పినారుLet * esteem other better than themselves (Philipp.2.3.) తనకంటేయితరుడు మేలని పరస్పరమున్ను యెంచవలసినది, నా కంటే నీవు మేలు,నాకంటే నీవు మేలని ఒకరినొకరు యెంచవలసినది . * thinks himself the bestవాడు వాడు తనమట్టుకు తాను గట్టివాడుగా యెంచుతాడు. * of them may be worthten rupees ఒకటొకటి పది రూపాయలు చేసును. he gave a book to * of themవాండ్లకు తలా వొక పుస్తకమును యిచ్చినాడు.
To Pinion
(v), ( a), విరిచికట్టుట, పెడరెక్కలు విరిచికట్టుట. they *ed him వాణ్ని విరిచి కట్టినారు.
Coachman
(n), ( s), బండి తోలే పనివాడు, సారధి.
Ferecastle
(n), ( s), వాడ ముందుభాగము యొక్క పై తట్టు, దీన్నివాడవాండ్లు అల్కాసు అని అంటారు.
Atlantic
(n), ( s), Africa కున్ను America కున్ను మధ్యవుండే సముద్రము.
Balsam
(n), ( s), ఒక తరహాతైలము, ఒక తరహా చెట్టు. the flower గులిముడి, చిలకముక్కు పువ్వు. oil of * సాంబ్రాణితైలము.
Unobeyed
(adj), not attended to తిరస్కరించబడ్డ. this order remained * యీవుత్తరువు ప్రకారము నడవకుండా అట్టే వుండినది. he was * వాని ఆజ్ఞను విన్నారు కారు,వాణ్ని తిరస్కారము చేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Euphonious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Euphonious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Euphonious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Euphonious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Euphonious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close