Telugu Meaning of Tamarind

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tamarind is as below...

Tamarind : (n), ( s), ( Tree ) చింత చెట్టు. the fruit చింతపండు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Party
(n), ( s), కక్షి, తెగ. a * of people కొందరు పదిమంది. a * of police menపదిమంది పోలీసు బంట్రోతులు. or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.we went on a pleasure * వన విహారమునకు పోతిమి. we went on a water *పడవల మీద విహారముగా పోతిమి. we went on a bathing * స్నానము చేయడానికిపోతిమి. he gave them a * వాండ్లకు విందు చేసినాడు. he too was of the *వాండ్లతో కూడా అతడున్ను వుండెను. were you of the * ? వాండ్లతో నీవున్ను వుంటివా. he was a * in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు. one of our *మాలో వొకడు. one of two litigants వ్యాజ్యగాడు.both parties ఉభయత్రులు, ఉభయవాదులు.the opposite * యెదిరి, ప్రతివాది. * feeling స్వకక్ష్యభిమానము. he spoke to the* orperson ఆ మనిషితో మాట్లాడినాడు. I thought myself the offended *అన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.
Clink
(n), ( s), ఘల్లుఘల్లుమనే శబ్దము, సంకెళ్లు మొదలైనవనాటి శబ్దము, ఛేకము.
Unmndied
(adj), not heeded విచారించబడని, దిక్కుమాలివుండే, అధ్రద్ధచేయబడ్డ. apoor * outcaste వొక దిక్కుమాలిన పక్షి.
Yr
contraction for your మీయొక్క,Yr, most obedient servant తమ శేవకుడైన.
To Accentuate
(v), ( a), ఉచ్చారణ క్రమముగా గురుతులు వేసుట.
Tired
(adj), డస్సిన, విసికిన, అలసిన, వేసారిన. being * of this business యీ పనిమీద విసుకు పుట్టినది గనక.
Hollowness
(n), ( s), బోలుగా వుండడము, మాయ, మోసము.
Extirpated
(adj), నిర్మూలమైన, నాశనమైన, ధ్వంసమైన.
Police
(n), ( s), ( English words పోలీసు alone is used ) పోలీసు. * office పోలీసు కచ్చేరి. * officers or men బంట్రోతులు.
Obedience
(n), ( s), విధేయత, భవ్యత. in * to your order తమ ఆజ్ఞ ప్రకారము. they were in * to him అతనికి భవ్యులై వుండిరి. what is the use of a command if you do not exact *? నీవు వుత్తరువుప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే వుత్తరువుకు యేమి ఫలము.
Fidgetung
(n), ( s), కదలడము, కదలించడము, అనగా చేతులు కాళ్లు కదురుగా పెట్టుకొనివుండక వెర్రి వెర్రిగా కదలించడము. his *shews his fright వాడి అల్లాటముచేత వాడి భయము తెలుస్తున్నది. *at church is improperగుడిలో వెర్రి వెర్రిగా చేతులు కాళ్లు కదలించడము కారాదు.
Silvan
(adj), See Sylvan.
To Start
(v), ( a), to make it run from a hidding place దాగి వుండేదాన్ని బైటవెళ్ళేటట్టు చేసుట. the dogs *ed the fox ఆ కుక్కలు దాగి వుండిన నక్కను బైట లేపినవి. he *ed an objection వొక ఆక్షేపణ ఎత్తినాడు. to begin మొదలుపెట్టుట. he *ed a new subject కొత్త సంగతిని యెత్తినాడు, ప్రస్తాపము చేసినాడు.
Pleasure
(n), ( s), సంతోషము, సుఖము, యిష్టము. he takes * in riding వాడికి గుర్రపు సవారి మీద యిష్టము. the divine * ఈశ్వరేచ్ఛ. you may doyour * నీకు యెట్లా సమ్మతో అట్లా చెయ్యి. Sir your * అయ్యా తమ చిత్తము.he may stay or go at * వాడిష్టము వాడు వుంటే వుండనీ పోతే పోనీ. do you think God will take * in this act యిందుకు దేవుడు వొప్పుననుకొంటివా.a woman of * బోగముది. a man of * విటగాడు.
Calm
(n), ( s), గాలిలేమి. tranquillity శాంతము, నెమ్మది, నిమ్మళము. quiet అణుకువ, అమిరిక. when it fell * గాలి అణిగినప్పుడు, we had storms and calms alternately మాకు ప్రచండమైన గాలిన్ని ఆకు ఆడకుండా గాలి నిలిచిపోవడమున్ను యిది విడిస్తే అది, అది విడిస్తే యిదిగా వుండెను.
Libertine
(adj), అనాచారవంతుడైన, దుర్నీతుడైన, పోకిరియైన, లుచ్ఛాయైన,ముండలమారియైన.
Spotlessness
(n), ( s), నిష్కళంకత్వము, పవిత్రత.
Fleet
(n), ( s), లండన్‌లో వుండే వొక చెరసాల పేరు.
Hoiden
(n), ( s), an awkward, rude, ill-behaved country girl పల్లెటూరి మోటపడుచు.
Rapid
(adj), శీఘ్రమైన, త్వరయైన, వడిగల, వేగమైన. or steep as a descentనెట్రముగా వుండే. he gave me a * sketch of the business ఆ సంగతినిసంక్షేపముగా చెప్పినాడు, రెండు ముక్కలుగా చెప్పినాడు. the house is going to *decay ఆ యిల్లు శిథిలమైపోతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tamarind is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tamarind now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tamarind. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tamarind is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tamarind, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close