Telugu Meaning of Stiff

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stiff is as below...

Stiff : (adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Impropriate
(v), ( a), మాన్యములను ఆక్రమించుకొనుట, మాన్యములను పడగొట్టుట, మాన్యములను అమానిని దాఖలు చేసుకొనుట, మాన్యములను జప్తిచేసుకొనుట.
To Screech
(v), ( n), to scream గీ పెట్టుట, కీచు కీచుమని కూసుట. I heard the owl screeching కీచుకీచుమని గుడ్లగూబ కూయగా విన్నాను.
Cushion
(n), ( s), కూర్చుండే మెత్త, బండి, కురిచి మొదలైన వాటిలో వేసే చిన్న మెత్త, బిళ్ల దిండు, ఒరుగుదిండు.
To Redden
(v), ( n), ఎర్రబడుట. her cheeks *ed with shame సిగ్గువల్ల దానిముఖము యెర్రగా పోయినది.
Dossolvable
(adj), See dissoluble.
Fever
(n), ( s), జ్వరము, పులకరము, రూక్ష. hill * మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము. the milk * ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము. the hot fit of a * జ్వరము యొక్క కాక, నిక్కాక. the coldfit of a * జ్వరమునకు ముందు వచ్చే చలి. I was in a * of eagerness tillthey arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని. the * of loveవిరహతాపము.
Dirtily
(adv), మురికిగా, రోతగా, అశుద్దముగా, అవలక్షణముగా.he behaved very * in this business పనిలో నిండా పోకిరితనముచేసినాడు.
Log Line
వాడసాగిపోయినదూరముకొలిచేతాడు
Spire
(n), ( s), steeple ఖ్రీష్టుమతస్థుల గుడిమీద కూచిగా వుండేగోపురము.
Indefatigability, Indefatigablaness
(n), (s.), అలుపులేమి, విసుకులేమి, జీమూతత్వము, నిస్తంద్రత. from the * of ants చీమలకు విసుకులేదు గనుక.
Insular
(adj), దీవిసంబంధమైన, ద్వీపసంబంధమైన, లంకసంబంధమైన.the * chiefs ఆ లంక సంబంధమైన ప్రభువులు.
Money-changer
(n), ( s), సరాపు.
Eradicated
(adj), సమూల నానశనము చేసిన, నిర్మూలనము చేసిన, దుంపనాశనముచేసిన.
Moly
(n), ( s), మూలిక, అడవినీరుల్లి గెడ్డ.
To Doze
(v), ( a), to stupify మైకమిచ్చుట.
Gaping
(adj), నోరుతెరుచుకునివుండే. a * wound నోరు తెరుచుకునివుండేపుండు. the * grave ఆ సన్నమైవుండే మరణము దగ్గరించుకొనివుండే చావు.
Dumpish
(adj), వ్యాకులముగల; , జడమైన మొద్ధైన/
Dabbled
(adj), తడిసిన. * in blood నెత్తురులో తడిసిన.
Classically
(adv), lakRaNayukwamugA, kAvyarIwigA. Benares is * called "Casi" binArasane pattaNamu kAvya saraNigA kASi anabaduwunnaxi.
Polytheism
(n), ( s), బహు దేవతో పాసకత్వము అనేక దేవుండ్లను కొలిచే మతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stiff is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stiff now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stiff. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stiff is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stiff, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close