Telugu Meaning of What

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of What is as below...

What : (pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Importune
(v), ( a), గోజాడుట, తొందరపెట్టుట, నచ్చుపెట్టుట, పీక్కొని తినుట,పీడించుట.
Mealy
(adj), పిండివలె వుండే. * mouthed తెప్పున చెప్పక వూరికె సంకోచించే. he is very * mouthed about this పరిష్కారముగా చెప్పక సంకోచిస్తాడు. * white (that is, pallid) తెల్ల పారిన, నెత్తురు చచ్చిన.
Sediment
(n), ( s), మష్టు, పుచ్చు, గసి.
To Aggravate
(v), ( a), అతిశయము చేసుట, అధికము చేసుట. this excuseaggravates your crime యీ సాకు నీ తప్పును అతిశయము చేస్తుంది. Or toirritate, egg on to a quarrel, tuant, యెత్తిపొడుచుట.
Syntax
(n), ( s), arrangement of words in sentences శబ్ద ప్రయోగలక్షణము, వాక్యవిన్యాసము, కర్మకారాది నిరూపణము. but I prefer the plain word క్రమము, అనగా శబ్దక్రమము.
Sumach
(n), ( s), మామిడిచెట్టువంటి ఒక చెట్టు.
Tadpole
(n), ( s), a young shapeless frog or toad తలకప్ప.
Declarative
(adj), ప్రకటించే, యెరుకచేసే.
Sea-boat
(n), ( s), పెద్దపడవ.
Language
(n), ( s), భాష, మాట. the * of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది. book * గ్రాంథిక భాష. bad *దుర్భాష, తిట్లు. coarse * మోటు కూతలు. or style రసము, శయ్య. this is childish * ఇది పిల్లమాటలు. he held different * to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు. he speaks the * of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు. in common * సాధారణముగా. a Hero, or in common * a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు. low * గ్రామ్యపు కూతలు. dirty * బూతు, బండుకూతలు. virulent * దూషణ. the * of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.
Bailiff
(n), ( s), కోర్టుబంట్రోతు, సార్జంతు. the high * or Chief Magistrateపెద్దమేజిస్ట్రేటు అధికారి. the * or Superintendent of an estateపయిరుపచ్చ విచారించుకొనే మణియగాడు.
Singleness
(n), ( s), ఒంటితనము. * of heart నిష్కాపట్యము. from the * of his views వాడు నిష్కపటి గనుక.
Guinea-corn
(n), ( s), (the Indian Millet) జొన్నలు.
Twilight
(adj), జీకటిగా వుండే, సందెచీకటిగా వుండే.
To Blow
(v), ( a), వూదుట. the explosion blew him over the wall రంజకము అంటుకొని వాణ్ని గోడకు అవతలవేసినది. He blew the conch or horn శంఖమును పూరించినాడు, కొమ్మువూదినాడు. He blew his nose ముక్కుచీదినాడు. He blew his brains out తలమెదడు చెదిరేటట్టు పిస్తోలుతో తలను కాల్చుకొన్నాడు. He blew the light out దీపమును వూదివేసినాడు. they blew him away from the mouth of a gun వాణ్ని ఫిరంగి వాత పెట్టినారు. the wind blew the papers away ఆ కాకితాలు ఘాలికికొట్టుకొని పోయినవి. He was blown up with pride గర్వముచేత వుబ్బినాడు. He was blown up with drinking నిండానీళ్ళు తాగివుబ్బినాడు. the house was blown up ఆ యింటికింద రంజకము పెట్టి కాల్చిబోర్ల తోసినారు. He blew up the bladder వుచ్చబుడ్డను వుబ్బేటట్టు వూదినాడు, they blew up his passion వాడికిమరిన్ని ఆగ్రహము వచ్చేటట్టు చేసినారు. His character was much blown upon వాడిపేరు నిండా చెడిపోయినది.the flesh was blown or fly blown ఆ మాంసము పాసిపోయినది యీటిబట్టినది. blowing weather యీదర ఘాలి కొట్టే కాలము.
Chitgang
read "Chittagong" this wood is the Mahogany of India
Foul
(adj), మయిలైన, మలినమైన, మాసిన, మురికైన, రోతైన, అసహ్యమైన,చెడ్డ, క్రూరమైన. * water బురదనీళ్లు, మురికినీళ్లు. a * speakeror a * mouthed fellow బండబూతులు మాట్లాడేవాడు. the crow is a *feeder కాకికన్న కల్మషము తినేటిది. they tookaway the * plates ఆ యెంగిలి పింగాండ్లను యెత్తివేసినారు. a * thiefచెడ్డదొంగ. * play మోసము, తుంటపని, పాపము. * act పాపము,దుష్టపని. a * well కల్మషముగా వుండే బావి. a * road అడుసుబురదగా వుండేదారి, లత్తాడుగా వుండేబాట. he has a * stomach వాడికిఅజీర్ణముగా వున్నది, మందముగా వున్నది. a * wind యెదురుగాలి. a * copyచిత్తుగా వుండే నకలు. * language తిట్లు, బూతులు. * weatherమబ్బు, మందారము, గాలివానగా వుండే కాలము. by fair means or *నయానభయాన. he died by * means దుర్మరణముగా చచ్చినాడు, అనగాఖూని, శూన్యము, విషము,మొదలైన కృత్రిమము వల్లచచ్చినాడని భావము.If you brother hears of this he will fall *of you దీన్ని మీయన్నవింటే నీమీద మండిపడును. the boat fell * of the ship ఆ పడవవాడిమీద కొట్టుకొన్నది. my carriage fell or came * of his నా బండిఅతని బండిమీద కొట్టుకొన్నది. the rope is * or has got * ఆ దారముతగులు కొన్నది, చిక్కుకొన్నది. the * disease సుఖసంకటము.
Seedling
(n), ( s), a young plant just risen from the seed మొలక,a * oak లేతచెట్టు.
Hipshot
(adj), నడుము బట్టుకొన్న, నడుము బెళికిన.
Once
(adv), వొకసారి, వొకమాటు. he came * వొకమాటు వచ్చినాడు.tell him this * or tell him * more వాడికి యింకొకమాటు చెప్పు.he * was * rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను. whenyou have * bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును. * moreతిరిగీ, మళ్లీ. all of them came at * అందరు వొకేదెబ్బగావచ్చినారు. all at * అకస్మాత్తుగా. all at * the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది. tell me at * పరిష్కారముగా చెప్పు.Four at * నాలుగేసి. he lost his two children at * వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి. * for all వెయ్యిమాట లేల.Never but * వొకేవౌక మాటు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word What is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word What now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word What. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word What is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to What, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close