Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Commence
(v), ( n), ఆరంభమౌట, మొదలు పెట్టుట. the rains commencedవర్షాకాలము వచ్చినది.
To Troop
(v), ( n), to go or run hastely దబదబ పరుగెత్తుట. the beggars cametrooping to his door బిచ్చగాండ్లు వాడింటి ముందరికి గుంపులుగుంపులుగా వచ్చినారు.
To Re-enter
(v), ( a), మళ్లీ ప్రవేశించుట, తిరిగీ లోనికి వచ్చుట.
Withered
(adj), faded; dried; shrunk వాడిన, యెండిన , మాడిన, చెడిపోయిన. a * arm ఈచపోయిన చెయ్యి. my hopes are * నా ఆశ భంగమై పోయినది.
To Smoulder
(v), ( n), గనగనలాడుతూ వుండుట, జ్వాల లేకుండా నిగురుగా వుండుట. the fire *ed for three days ఆ నిప్పు మూడు దినములదాకా గనగనలాడుతూ వుండినది. Smoulderand Smother are the same word "They smouldered the princes betweentwo feather beds." Lord Orford's Historic Doubts.
Ardency
(n), ( s), ఉద్రేకము, ఉగ్రము. from the * of his love అతి మోహము చేత.
Eyeless
(adj), గుడ్డి.
To Conciliate
(v), ( a), to gain సంపాదించుట. to reconcile సఖ్యపరచుట, సమాధాన పరచుట, వోదార్చుట. he conciliated their affection వారి ప్రీతిని సంపాదించు కొన్నాడు. he *ed them వారిన సమాధానము చేసినాడు.
Pit
(n), ( s), గొయ్యి, పల్లము, గుంట, గుంత. a grain * పాతర. the cock * కోళ్ళనుపందెమునకు విడిచే స్థలము. the * in a theatre నాటకశాలలో ప్రజలు కూర్చుండే మధ్యరంగము. the * of the stomach రొమ్ము పల్లము. the arm * చంక. * saw పెద్దరంపము.
Abstruse
(adj), చిక్కైన, కఠినమైన, గూఢమైన, మర్మమైన, అమోమయమైన.
To Counteract
(v), ( a), ప్రతికూలించుట, ప్రతిఘటించుట, విరుచుట, అడ్డగించుట. themilk *ed the poison పాలు చేత విషము విరిగినది.
Whale
(n), ( s), the largest of all marine animals పొప్పరమీను,తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప. a whalingvoyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము. whatlebone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక. (ఇది బెత్తమువలె వంగుతున్నది.) one * will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది. a tub thrown to the * పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.
To Distend
(v), ( a), ఉబ్బించుట. he *ed his cheeks వాడు బుగ్గలనువుబ్బించినాడు.
To Jilt
(v), ( a), ఆడితప్పుట, మోసముచేసుట. She *ed him పెండ్లి ఆడుతానని వాణ్ని మోసము చేసినది.
Pumice, Pumicestone
(n), (s.), సన్న బెజ్జములు గల వొక విధమైన రాయి.
Shivered
(adj), తునకలైన, తుత్తుమురైన, పగిలిన, వ్రయ్యలైన.
Anglo-Saxons
(n), ( s), వేయేండ్లకిందట ఇంగ్లిషుదేశములో వుండిన ఒక కులస్థులు.
Holland
(n), ( s), హాలండనే వోలాందావాండ్ల దేశము, యిది ఇంగలండుకు సమీపము. New * న్యూహాలండనే దీవి యిది బంకోలనే దీవికి సమీపము. or linen వొక విధమైన గుడ్డ. *sor gin వొక విధమైన సారాయి, కల్లువంటిది.
Animated
(adj), ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.that image looks as if it was * ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.the child's face is * with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది. an * picture తద్రూపముగా వుండే పటము. or urged ప్రేరేపించబడ్డ. hewrote it in an * style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు. there wasan * discussion మహత్తైన వివాదము జరిగినది.
Loxia
(n), ( s), (the Toddy bird) గిజిగాడు అనే పక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83515
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close