Telugu Meaning of Hipshot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hipshot is as below...

Hipshot : (adj), నడుము బట్టుకొన్న, నడుము బెళికిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Offence
(n), ( s), తప్పు, నేరము, అపరాధము, ఉపద్రవము, ఆయాసము.he pardoned their *s వాండ్ల తప్పులను క్షమించినాడు. he gave themno* వాండ్లకు వాడేమి ఆయాసము చేయలేదు. a captial *తలపొయ్యేనేరము. a moral * దునీ్ తి. a cirminal * దొంగతముమొదలైన రాజదండనకు అహన్నమైన తప్పు. a civil * శివిల్ కోర్టువారు శిక్షించవలసిన తప్పు. a state * రాజద్రోహము. an * againstpropriety అమర్యాద. he took * at what I said నేను చెప్పినదిఅతనికి ఆయాసమైనది. he lived without * వొకరికి వుపద్రవముచేయకుండా వుండినాడు.
Fireship
(n), ( s), నిప్పువాడ, అనగా వొక వాడకు నిప్పుఅంటించి శత్రువులవాడలు అంటుకొనేటట్టు గాలివాటుగా విడిచే నిప్పువాడ. Fireside, n. s. పొయిగట్టు. * stories పొయిగట్టుమాటలు పొయివద్దకూర్చుండి ఆడుకొనే మాటలు, ముచ్చట. he is talked of at every *వాన్ని గురించి ప్రతియింట్లో ప్రస్తాపముగా వున్నది.
Allodium
(n), ( s), స్వతంత్రము, మిరాశి.
Spendthrift
(n), ( s), దూపరదిండి.
To Stay
(v), ( a), to stop అణచుట, నిలుపుట. he took this to * his stomach దీన్ని ఫలహారముగా పుచ్చుకొన్నాడు, ఆకలికి దీన్ని నోట్లోవేసుకొన్నాడు వమనము కాకుండా వుండడానకై దీన్ని నోట్లో వేసుకొన్నాడు.this *ed my journey యిందు వల్ల నా ప్రయాణము నిలిచినది. these words *ed her spirit యీ మాటలవల్ల దానికి ధైర్యము వచ్చినది.
Fuming
(adj), పొగిసే, కంపుకొట్టే, మండిపడే, రేగే.
Shipwreck
(n), ( s), వాడ ముణీగిపోవడము, పగిలిపోవడము, నష్టము, ధ్వంసము.a * took place at Madras last year పోయిన సంవత్సరము చెన్నపట్టణపురేవులో వొక వాడ పగిలిపోయినది. after the * of my hopes నా ఆశ భంగమైపోయిన తర్వాత. he made * of all his former piety వాడి వ్రతభంగమైనది. (Manu. 6. 42.)
Odds
(n), ( s), వ్యత్యాసము. it makes no * whether you go or stay నీవు పోయినా వొకటే వున్నా వొకటే. we fought againstgreat * మేము కొంచెము మందిమి జనము అధికముగా వుండే వాండ్లతోపోట్లాడినాము. * and ends తుక్కా ముక్కా.
To Becalm
(v), ( s), ఘాలి లేకుండా చేసుట. the hill becalmed our ship ఆ కొండవల్లమా వాడకు ఘాలి లేక పోయినది.
Transported
(adj), తీసుకొనిపోబడ్డ. * convicts నీళ్ళ మీదికి పంపబడ్డ కైదీలు. * with joy or sorrow ఆనందభరితుడైన, పరవశడుడైన, మెయిమరచిన. he was * withastonishment ఆశ్చర్యము చేత మెయిమరచినాడు.
Uttermost
(adj), furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన. in the* parts of the earth పృధ్వ్యంతములయందు. దిగంతముల యందు.
To Scuttle
(v), ( n), గునగున నడుచుట.
To Contain
(v), ( a), పట్టుట, కలిగివుండుట, యిడుముట. this box will * all theclothes యీ పెట్టెలో ఆ బట్టలన్ని పట్టును this will not * all the rice ఆబియ్యమంతా యిందులో పట్టదు. this envelope could not * the letter ఆ జాబుయీ లిఫాఫాలో యిమడదు. unable to * himself he burst into tearsవ్యసనమును అణచలేక యేడ్చినాడు. unable to * himself he burst out alaughing పట్టలేక పకపక నవ్వినాడు.
Specification
(n), ( s), వివరణము, వివరము.
Phthistic
(n), ( s), క్షయరోగము.
Mendacity
(n), ( s), అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.
Refreshed
(adj), విశ్రాంతి పొందిన, ఆయాసము తీరిన, అలసట తీరిన, ఉపశమించిన.flowers * by rain వాన చేత బాగా వుండే పుష్పములు. the colours that are *by applying oil నూనె చరిమి నందున బాగా వుండే వర్ణములు.
To Dispute
(v), ( a), తర్కించుట, వివాదముచేసుట, ఘర్షించుట,పోరాడుట. he *s this యిట్లా కాదని అంటారు. he *d thierauthority వాండ్లకు అధికారము లేదంటాడు. I * this అట్లా కాదు. I did not * his orders వాడి వుత్తరవుకు నేను అడ్డము చెప్పలేదు.they* d his passage వాన్ని పోనియ్యకుండా అడ్డగించినాడు. they* your right నీకు స్వతంత్రము లేదంటారు.
Perfume
(n), ( s), పరిమళము, పరిమళద్రవ్యము. after the flower lost its *పుష్పము యొక్క వాసన పోయిన తరువాత. they burn *s in the templesగుళ్ళలో ధూపము వేస్తారు.
To Hybernate
(v), ( a), చలికాలము గడుపుట. these birds * beyond the sea ఈ పక్షులు సముద్రమునకు అవతలికిపోయి వుండి చలికాలమును గడుపుతవి. See To Winter.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hipshot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hipshot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hipshot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hipshot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hipshot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close