Telugu Meaning of Lover

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lover is as below...

Lover : (n), ( s), కాముకుడు, ప్రియుడు, ఆశగల వాడు. or friend స్నేహితుడు,ఇది ప్రాచీన అర్థము. a * of books పుస్తకాల మీద ఆశగలవాడు. a * of wineసారాయి మీద యిష్టము గలవాడు. a * of sin పాపరతుడు. her * * తన్ను పెండ్లి చేసుకొమ్మని వుపసర్పించేవాడు. a * of novelty నూతనప్రియుడు. a * of God భక్తుడు. In 2 Tim.III. 4. lovers of pleasure more than lovers of God ఈశ్వరాదసి సుఖం అభిలాషంతొA+. In 2 Tim. III. 2. lovers of their own selves ఆత్మశ్లాఘినో A+. In Ps. LXXXVIII.18. సుహృదః A+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Despite
(n), ( s), అలక్ష్యము, విరుద్ధము. in * of విరుధ్దముగా, వ్యతిరిక్తముగా.he did it in * of orders ఆజ్ఞకు విరోధముగా చేసినాడు. in * ofthe rain వర్షమైనప్పటికిన్ని. they did it in * of me నేను యేమి చెప్పినావినకుండా జరిగించినారు.
Procreation
(n), ( s), generation, production ఉత్పత్తి, సంతానము. the work of * రతి, సంభోగము. the * ofbirds is chiefly in the spring పక్షులు ముఖ్యముగావసంతకాలములో గుడ్లను పెట్టుతవి.
Exclusion
(n), ( s), బహిష్కారము, వెలి, వినాగా. all Hindus, to the * of parias, are admitted at Tirupatty మాల వాండ్లు తప్పకడమ అందరు తిరుపతికి పోవచ్చును.
Report
(n), ( s), meaning account వృత్తాంతము, సమాచారము, వదంతి.evil * and good * దూషణ భూషణలు. he wrote a * regarding the examination విమర్శ చేసి దాన్ని గురించిన సమాచారమును వ్రాసినాడు.by * he is a thief వాడు దొంగ అని వినికిడి, వాడు దొంగఅట. a man of good * మంచి పేరెత్తినవాడు. or noise ధ్వని. the * of a gun పిరంగిశబ్దము.
Undiscreet
(adj), not prudent బుద్ధిలేని, తెలివిలేని, వివేకికాని.
Rakish
(adj), కొంటె అయిన, పోకిరి అయిన.
Shelly
(adj), గుల్లలుగల. the * beach గుల్లలమయముగా వుండే సముద్రతీరము.
Vividly
(adv), with strength, with brightness. ప్రకాశముగా, తళతళమని.this is * impressed upon my mind యిది నా మనసులో గట్టిగా నాటి వున్నది.
Rightfully
(advi), న్యాయముగా, న్యాయతః. he * took the satate ఆ యాస్తిని వాడు న్యాయముగా యెత్తుకొన్నాడు, బాధ్యత కలిగి యెత్తుకొన్నాడు.
Utterly
(adv), perfectly, completely శుద్ధముగా, బొత్తిగా, వొడారము. * helplessనిరుపేదైన. * spoilt బొత్తిగా, చెడిపోయిన. a word * unknown యెంత మాత్రముతెలియని మాట.
To Adhere
(v), ( n), అంటుకొనుట, అనువర్తించి వుండుట. the paint adheres to theskin ఆవణ ్ము చర్మములో అంటుకొంటుంది. they adhered to him through allhis troubles వాడికి వచ్చిన పాట్లకంత వాణ్ని కరుచుకొనే వుండిరి. he adhered to therule చట్టమును అనుసరించినాడు.
Inquest
(n), ( s), విచారణ, విమర్శ అనగా దుర్మరణ కారణము యొక్క విమర్శ.coroner; s * దుర్మరణ విచారణ కర్త యొక్క విమర్శ. or report writtenby by-students మహాజరునామా. muhazzir nama.
Sneering
(n), ( s), నసకడము, వెక్కిరించడము.
Foetor
(n), ( s), కంపు, గబ్బు, దుర్గంధము, యిది latin శబ్దము.
Coventry
(n), ( s), the name of a town ఒక పట్ణము యొక్క పేరు. they sent himto * వాణ్ని వెలి వేసినారు, వాడు ముఖమును యెవరున్ను చూడరు.
Sharpened
(adj), పదునుపెట్టిన, తీక్షణమైన, చురకుగల.
To Run
(v), ( a), దూర్చుట, పొడుచుట, గుచ్చుట. he * his head against mine వాడి తలను నా తల మీద తాకించినాడు. he ran his horse against mine వాడి గుర్రము నా గుర్రము మీద వచ్చి పడ్డది. (in racing) వాడి గుర్రమును నా గుర్రమనుతో కూడా పందెమునకు విడిచినాడు. the bull ran his head at me and wounded me ఆ యెద్దు నన్ను పొడిచి గాయము చేసినది. they ran him down or reviled him వాణ్ని దూషించినారు. he ran the gauntlet సాహసము చేసినాడు. he ran a pin itno his hand వాడి చేతిలో సూది గుచ్చుకొన్నాది, సూదితో పొడుచుకొన్నాడు. he ran the lead into balls ఆ సీసమును గుండ్లుగా పోసినాడు. he ran a splinter into his hand వాడి చేతిలో పేడు గుచ్చుకొన్నది. he ran a muck వెర్రి సాహసము చేసి కత్తి యెత్తుకొని ప్రాణమునకు తెగించి బైలుదేరినాడు, యీలాగంటి వాడు అడ్డము వచ్చిన వాండ్లను చంపి తుదకు తానున్ను చంపబడుతాడు. In doing this he ran a risk of killing thechilds దీన్ని చేయడములో ఆ బిడ్డను చంపక తప్పినాడు. he ran the sword through her heart ఆ కత్తిని దాని రొమ్ములో దూయపొడిచినాడు.he ran the rope through the ring ఆ వలయములో తాటిని దూర్చినాడు.she ran her fingers through her hair and knotted it తలగీరి కొప్పు వేసుకొన్నది. he ran up a long account there వాడి మీద నిండా లెక్క మోశినది. he ran up a long account against me నా మీద నిండా లెక్క మోపినాడు. he ran the house up in six months ఆరు నెలలో యింటిని త్వరగా కట్టి తీర్చినాడు. to * goods or smuggleసుంకము చెల్లించకుండా సరుకును దొంగతనముగా తీసుకొనిపోవుట.
Sector
(n), ( s), a certain instrument మహాగణితములో కొలిచే వొక ఆయుధము పేరు.
To Knoll
(v), ( a), ఘంట వాయించుట.
Muscovado Sugar
(n), ( s), వొక విధమైన పంచదార, చక్కెర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lover is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lover now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lover. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lover is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lover, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close