Telugu Meaning of Procreation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Procreation is as below...

Procreation : (n), ( s), generation, production ఉత్పత్తి, సంతానము. the work of * రతి, సంభోగము. the * ofbirds is chiefly in the spring పక్షులు ముఖ్యముగావసంతకాలములో గుడ్లను పెట్టుతవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Secrete
(v), ( a), to keep private దాచుట. he *d the letter జాబును మరుగు పరిచినాడు. he *d himself వాడు దాగినాడు. to secern or separate పరిణమింపచేసుట, కలగచేసుట, ప్రత్యేకముగా చేసుట, తినే ఆహారము రక్తమాంసముల మూత్రకఫస్వేదోర్ణ నిర్యాసాధులుగా పరిణమిమచేటట్టు చేసుట. serpents * venom out of food పాము తినే ఆహారములోనుంచి దాని విషము కలుగుతున్నది. the udder *s milk పొదుగులో పాలు వుద్భవిస్తున్నది.
Lowness
(n), ( s), తగ్గు, పల్లు, నీచత్వము, హీనత్వము. from the * of the door గెడప కురచది గనుక. from the * of his spirits వాడికి ధైర్యము తప్పినది గనుక.వాడు వ్యాకులముగా వుండుటవల్ల.
To Damage
(v), ( n), నష్టమౌట, చెడిపోవుట.
Desirous
(adj), కోరికగల, అపేక్షగల. they were * to see himవాణ్ని చూడవలెనని ఆశగా వుండినారు.
Bearing
(n), ( s), or birth కాపు, కాన్పు, ఈత. or purport సారాంశము,తాత్పర్యము. or ensign చిహ్నము. or point in the compass దిక్కుపార్శ్వము. he took the bearings of the place ఆ స్థలమువుండే వైఖరినియంత్రములకుండా విమర్శించినాడు. in every * నల్దిక్కుల, అన్నివిధాల.or behaviour నడక, వైఖరి. a rose tree in full * విరగబూచిన రోజాచెట్టు. A tree in full * విరగ పండిన చెట్టు. this conduct is past* యిది తాళ కూడనినడత. or lordly port నీలుగు, నీటు, జంభము.
Fulough
(n), ( s), శలవు, శలవు మీద దేశమునకుపోయివుండే కాలముhe is gone on * for a year వొక సంవత్సరమునకు శలవు పుచ్చుకొనివున్నాడు. I completed the Telugu dictionary during a * in Englandశలవు తీసుకొని యింగిలండుకు పోయి వుండినప్పుడు తెలుగు నిఘంటునుపూర్తిచేసినాను.
To Confront
(v), ( a), యెదురెదురుగా నిలుపుట. I *ed them and asked themవాండ్లను యెదురెదురుగా పెట్టి అడిగినాను.
To Unfix
(v), ( a), to loosen వూడదీయుట, విప్పుట, పెళ్ళగించుట. he *ed thepost ఆ గుంజను పెళ్ళగించినాడు.
Genet
(n), ( s), see Jennet.
Accordance
(n), ( s), అనుగుణ్యము. in * to his wish అయన కోరికకు అనుగుణ్యముగా.in * with his mandate ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము.
Veiled
(adj), concealed, covered, hidden ముసుకు వేయబడ్డ, మరుగుచేయబడ్డ, దాచబడ్డ, కప్పబడ్డ.
Behaviour
(n), ( s), నడక, నడితి, నడవడిక, ప్రవర్తన. rough * దౌర్జన్యము. manly *పెద్ద మనిషి తనము. good * మంచినడత. he is upon his good *యీతేప తప్పితే యిందుతో వాడి పని సరి.
China
(n), ( s), చైనా దేశము, earthen ware పింగాణి, గాజు broken * పింగాణిపెంకు.
Supererogatory
(adj), performed beyond the strict demands of dutyకర్తవ్యాతిరిక్తమైన, నియమాధికమైన, అక్కరలేని.
Whitelead
(n), ( s), ceruse సీసమును మాడ్చి చేసిన తెల్లవర్ణము,దీన్ని వొయిటు లెడ్డు అని అంటారు.
Dismantied
(adj), శిథిలమైన, ఛిన్నాభిన్నమైన, పడకొట్టబడిన,పాడైన.
Slippery
(adj), not affording firm footing, hard to hold జరిగే,జారే, జారిపోయ్యే. uncertain; changeable అనిశ్చయమైన, చంచలమైన,చపలమైన, నమ్మరాని. the ground was * and he fell నేల జారుతూవుండినది గనక వాడు పడ్డాడు. a * rogue నమ్మరాని వాడు. a * witness నిలకడలేని సాక్షి.
To Freshen
(v), ( n), తాజాపడుట, బలమౌట. the wind *ed గాలి బలమైనది.
Calmness
(n), ( s), గాలిలేమి. or quiet నెమ్మది, నిమ్మశము, శాంతము, దమనము. he received the news of their death with * వాండ్లు చచ్చినారని విని వూరికె తొనకకుండా వుండినాడు.
Didactic
(adj), శాస్త్రమైన, విధాయకమైన. a * bookregarding law ధర్మశాస్త్రము. a * book ఉపదేశ సంగ్రహము.నీతి గ్రంధము శాస్త్రము. a * book regarding horses అశ్వశాస్త్రము. a * book regarding cookery సూపశాస్త్రము. the Hitopadesa is a *poem హితోపదేశము నీతి గ్రంధము. the prabodha chandrodayamis a * poem ప్రభోదచంద్రోదయము, శాస్త్రవిషయమైన కావ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Procreation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Procreation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Procreation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Procreation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Procreation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close