Telugu Meaning of Lowness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lowness is as below...

Lowness : (n), ( s), తగ్గు, పల్లు, నీచత్వము, హీనత్వము. from the * of the door గెడప కురచది గనుక. from the * of his spirits వాడికి ధైర్యము తప్పినది గనుక.వాడు వ్యాకులముగా వుండుటవల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Peptic
(adj), జీర్ణకారియైన.
To Frown
(v), ( n), ముఖమును చిట్లించుకొనుట. he *ed at me నన్ను ముఖమునుచిట్లించుకొని చూచినాడు. fortune *ed upon him లక్ష్మి అతన్ని చిన్నచూపుచూచినది. a *ing sky మబ్బుమందారముగా వుండే ఆకాశము.the *ing forest భయంకరమైన అడవి, బావురమని వుండే అడవి.the *ing mountain భయంకరమైన పర్వతము . * ing circumstacesదీనదశ, తక్కువకాలము.
Containing
(adj), గల. the box * the money ఆ రూకలు గల పెట్టె. the letter *the intelligence ఆ సమాచారము గల జాబు.
Rigging
(n), ( s), వాడ తాళ్ళు చాపలు మొదలైనవి. they were perched on the* వాండ్లు వాడ స్తంభము యొక్క తాళ్ళ మీద కూర్చుండిరి. he manned the * వాడస్తంభము యొక్క తాళ్ళ మీద వాండ్లను వుండేటట్టు చేశినాడు.
Unripe
(adj), not mellow పండని. * mangoes మామిడికాయలు. an * fruit కాయ.* plantains అరిటికాయలు. an * girl పసిబిడ్డ. an * judgment లేతబుద్ధి, పసిబుద్ధి.
Grace
(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.
Relict
(n), ( s), a widow చనిపోయినవాడి భార్య, విధవ.
Engrafted
(adj), అంటించిన. See Ingrafted.
Litigious
(adj), వ్యాజ్యాల, తంటాల. a * fellow వ్యాజ్యాలమారి, తంటాలమారి.
Essential
(n), ( s), సత్తు, సారము, ప్రథానాంశము. these are none * యివి ముఖ్యములు కావు.
Railer
(n), ( s), తిట్టేవాడు, వుదాసీన మాడేవాడు.
Expositor
(n), ( s), వ్యాఖ్యానకర్త, విశదపరచేవాడు, భాష్యకారులు.
Hagiography
(n), ( s), పౌరాణికము.
Marcasite
(n), ( s), వొక విధమైన రాయి.
Humerus
(n), ( s), భుజము, రెట్ట.
IIlnature
(n), ( s), క్రౌర్యము, దుర్గుణము, విరసము.
Dwelling
(n), ( s), నివాసము, వునికిపట్టు, యిల్లు, బస, గృహము. he madehis * on the mountain కొండమీద వాసము చేసినాడు.
Oculist
(n), ( s), నేత్ర వైద్యుడు. Odd, adj. as numbers in arithmetic బేసియైన, విషమమైన. even and * సరి బేసి. nine and eleven are * numbers తొమ్మిది పదకొండు బేసిగా వుండే సంఖ్యలు, విషమ సంఖ్యలు. a hundred and * నూట చిల్లర, నూరున్ను పై చుంగుడిన్ని. an * volume విడి పుస్తకము, అనగా వొక వాలమునకు అధికముగా బైండుచేశిన బొక్కులలో వొంటి పుస్తకము. these shoes are * ఇ జోళ్లు విజ్జోళ్లుగా వున్నవి. uncouth, strange, విపరీతమైన, వికారమైన, వింతైన. an * dress వింతైన వుడుపు.
Coalery
(n), ( s), బొగ్గులు తవ్వే పల్లము, గొయ్యి.
Malice
(n), ( s), అసూయ, వోర్చలేమి, కడుపుమంట, కార్పణ్యము. Or slight roguery పిత్తలాటము. through * against me నా మీది కడుపు మంటచేత. he did this through * prepense దీన్ని చలపట్టి కావలెనని చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lowness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lowness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lowness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lowness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lowness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149755
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112985
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101358
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95626
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39085

Please like, if you love this website
close