Telugu Meaning of Undiscreet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Undiscreet is as below...

Undiscreet : (adj), not prudent బుద్ధిలేని, తెలివిలేని, వివేకికాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hopelessly
(adv), అతి, శుద్ధ. he is * stupid వాడు అతిజడుడు.
To Simper
(v), ( n), to smile; generally to smile foolishly చిరునవ్వు నవ్వుట.
To Estrange
(v), ( a), మిత్రభేదము చేయుట, వేరుబంధము చేయుట, వేరుపరచుట,యెడబాపుట, విడదీయుట. his bad conduct *d him from his father వాడి దుర్మార్గముచేత వాడికి వాడి తండ్రికి మనస్తాపము కలిగినది. they *d the money ఆ రూకలను పరాధీనము చేసినారు. My brother has *d himself from us మా అన్న మాలోనుంచి వేరుపోయినాడు.
Betook
(the past of Betake),
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Pedestrian
(n), ( s), పాదచారి. a good * బాగా నడిచేవాడు.
Corroder
(n), ( s), తినివేశేటిది, హరణకారణము.
Unstinted
(adj), not checked మితీమేరలేని. they are * in food వాండ్ల తిండికిమితిమేరలేదు.
To Brace
(v), ( a), బిగించుట, బిగించికట్టుట. to * a bow ఎక్కు బెట్టుట,మోపెట్టుట. Cold air and bathing * the body చలిఘాలిన్ని, చన్నీల్లస్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.
To Bestir
(v), ( a), త్వరపడుట. you must * yourself నీవు త్వరపడవలసింది, నీవు త్వరచేయవలసింది.
Fever
(n), ( s), జ్వరము, పులకరము, రూక్ష. hill * మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము . the milk * ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము. the hot fit of a * జ్వరము యొక్క కాక, నిక్కాక. the coldfit of a * జ్వరమునకు ముందు వచ్చే చలి. I was in a *of eagerness tillthey arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని.the * of loveవిరహతాపము.
Talisman
(n), ( s), a magical character రక్ష, మంత్రకవచనము, యంత్రము,మంత్రాక్షకములు వ్రాసిన రేకుగల తాయిత్తు.
Unresisted
(adj), not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతి రోధము లేని,నిరంకుశమైన. he passed * through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు. among them Sancara Chari's doctrines have * swayవారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
Drowsily
(adv), నిద్రమబ్బుగా, సోమారితనముగా.
Odious
(adj), అసహ్యమైన, రోతైన, పాపిష్టి. an * book పాపిష్టి పుస్తకము.
Belch
(n), ( s), తేపు, తేంపు, తేణుపు.
Sitting
(n), ( s), కూర్చోవడము, కూడడము. the court was employed on thethis business during three *s మూడు దినములు విచారించినారు. he finishedmy portrait in three *s మూడు దినములు నన్ను కూర్చుండ బెట్టుకొని చూచినాపటమును వ్రాశి తీర్చినాడు. he finished the poem at one * ఆ కావ్యమును వొక దినములోనే కడవెళ్ళ చెప్పి లేచినాడు.
Silence
(n), ( s), In page 1067 line 5. They suffered in *గుక్కుడు ముక్కురు మనకుండా అనుభవించిరి, సహించినారు.
Tittle-tattle
(n), ( s), idle talk పిచ్చి సుద్దులు.
Flatness
(n), ( s), సమత్వము, చదరము, జబ్బు. from the * of the groundసమభూమియైనందున. from the * of the style పాకము జబ్బైనందుననీరసమైనందున. from the * of the wine ఆ సారాయి చప్పనిదైనందున.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Undiscreet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Undiscreet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Undiscreet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Undiscreet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Undiscreet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close