Telugu Meaning of Unstinted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unstinted is as below...

Unstinted : (adj), not checked మితీమేరలేని. they are * in food వాండ్ల తిండికిమితిమేరలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ire
(n), ( s), ఉగ్రము, కోపము, యిదికావ్యశబ్ధము.
Liquefaction
(n), ( s), కరగడము, కరిగించడము.
Tea
(n), ( s), a article of grocery తేయాకు. as a beverage తేనీళ్ళు. a green *పచ్చని తేయాకు. black * నల్లని తేయాకు. Hyson *, Pekoe * వొక విధమైనతేయాకులు. a balm *, or lemon grass * నిమ్మకసువు వేశి కాచిన నీళ్ళు. ginger *శొంఠికషాయము. * made of penny royal తులసి కషాయము. beef * మాంసము వేశికాచిన కషాయము. * things తేనీళ్ళకు కావలశిన చిప్పలు గరిటెలు మొదలైన సామానులు. * board, or * tray తేనీళ్లతట్ట, తేనీళ్ల పింగాణూలు పెట్టే తట్ట. * table talkముచ్చట, వేడుకమాటలు, * time సాయంకాలము. they arrived before *ఆస్తమానము కాకమునుపే వచ్చి చేరినారు.
TO Carouse
(v), ( n), తాగడము, తినడము, వుల్లాస పడడము.
Destroying
(adj), పాడుచేసే, నాశనము చేసే, ధ్వంసము చేసే.
To Shiver
(v), ( a), పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.
Sceptical
(adj), సందేహించే, విశ్వాసములేని. he is very * aboutthe payment ఆ రూకలు చెల్లించినారని వాడు నమ్మనేలేదు.
Impersonally
(adv), పురుషవిహీనముగా. that verb is here used * ఆ క్రియయిక్కడ పురుషవిహీనముగా ప్రయోగించబడినది.
Gill
(n), ( s), or liquor. గిన్నెడు సారాయి. * s of a fish చేపయొక్క పువ్వార, చేపచెక్కులు, మొప్పలు. the * of a turkeycock సీమ కోడి యొక్కమెడ కింద వుండే యెర్రటి తోలు. he lookedred in the *s వాడి ముఖము యెర్రబారినది.
Stengthless
(adj), నిస్సారమైన, బలహీనమైన, దుర్బలమైన, నిస్త్రాణగా వుండే.
Manger
(n), ( s), తొట్టి, గాడి. a dog in the * తొట్టిలో పండుకొన్న కుక్క, అనగా తనకున్ను అనుభవము లేదు, పరులనున్ను అనుభవించనియ్యదు. Mangey, adj. గజ్జిపట్టిన, తీటపట్టిన. To Mangle, v. a. ఛిన్నాభిన్నముచేసుట, కత్తికింత కండగా కోసట. he *ed my letter నేను వ్రాసిన జాబును తలాతోక లేకుండా దిద్ది చెరిపినాడు. to * linen వొక విధమైన యిస్త్రి చేసుట.
Perjured
(adj), తప్పు సత్యము చేసిన.
Shelterless
(adj), unprotected దిక్కులేని, ఆదరువు లేని.
Unsolicited
(adj), not requested అడగబడని, అయాచితమైన.
Evensong
(n), ( s), సంధ్యా వందనము.
Dabbler
(n), ( s), బాగా చేతకాని పనిలో చెయి పెట్టుకోనేవాడు, తనకే బాగాతెలియని పనిని చేయ నుద్యోగించేవాడు.
Unpruned
(adj), not cut; not lopped కోయబడని, నరకబడని. the trees are *అధికముగా పెరిగిన కొమ్మలను నరికి ఆ చెట్టు సవరించబడలేదు.
Bagpiper
(n), ( s), తోలుసుతి వూదేవాడు.
Sensible
(adj), having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
Sandal-tree
(n), ( s), చందన వృక్షము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unstinted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unstinted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unstinted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unstinted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unstinted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83545
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79329
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63471
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57633
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38191
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28480
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28149

Please like, if you love this website
close