(adj), నిడివైన, పొడుగాటి, దీర్ఘమైన, అనాదిగావుండే. a * story పెద్దకథ. a span * జానేడు. a stick two feet * రెండడుగుల నిడివిగలకర్ర. for a * time బహుకాలమువరకు, బహు దినములవరకు. eternally, for a * time past అనాదిగా. you have a * life before you నీవు యింకా శానా దినాలు బ్రతికి వుండవలసినవాడవు. ten * yearsనిండుగా పదియేండ్లు. a disease of a standing బహుదినాలుగా వుండే రోగము. In how * a time? యెంతసేపటికి, యెన్నాళ్ళలో. * life to your Majesty తమరు దీర్ఘాయుస్సుగావుండవలెను. he returned with a * face ముఖము చిన్నబుచ్చుకొని వచ్చినాడు.he was a * way from me నాకు శానాదూరములో వుండినాడు. he was * in doing itదాన్ని జాప్యముగా చేసినాడు. he was * in doing it దాన్ని జాప్యముగా చేసినాడు.a * vowel దీర్ఘాచ్చు. In prosody గుర్వక్షరము. the * and the short of it is, that he never came here వెయ్యిమాటలేల వాడు యిక్కడ రానే లేదు. In the * runhe became rich తుదకు వాడు మహరాజైనాడు.