Telugu Meaning of Impersonally

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Impersonally is as below...

Impersonally : (adv), పురుషవిహీనముగా. that verb is here used * ఆ క్రియయిక్కడ పురుషవిహీనముగా ప్రయోగించబడినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unportioned
(adj), not having a dowry ఉంకువలేని, స్త్ర ధనములేని. he hadthree * daughters వాని ముగ్గురు కూతుండ్ల కున్ను వుంకువలేదు.
Mulberry
(n), ( s), కంబళిచెట్టు, కంబళి పండు, పట్టుపురుగు భక్షించే వృక్షము యొక్క పండు.
Surgery
(n), ( s), శస్త్రవైద్యము, వ్రణచికిత్స. a place forthe sick అశిపత్రి.
To Purloin
(v), ( a), దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట.
To Unsphere
(v), ( a), to release విడిచి పెట్టుట, విడుదల చేసుట.
Hyades
(n), ( s), స్పతఋషి నక్షత్రములు.
Bespread
(adj), పరచిన. the table was * with dainties ఆ మేజా ఆహారములచేత పరచబడి వుండెను.
Paltry
(adj), తుచ్ఛమైన, పనికిమాలిన. a * fellow తుచ్ఛుడు, అల్పుడు.
Influence
(power of stars) దశ, this was the * of his evil starsఇది వాడి యొక్క గ్రహచారఫలము, బలము. all this I could say had no* with him వాడితో నేను చెప్పినదంతా నిష్పలమైపోయినది, వాడికి నేనెంతచెప్పినా గుణములేదు. Reading this book prodused a beneficial *upon him ఈ పుస్తకము చదివినందున వాడికి గుణము వచ్చినది, యీ పుస్తకముచదవడానికి నిండా ఫలకరమైది. the * of wine is to intoxicate మయకమును కలుగచేయడము సారాయి యొక్క శక్తి. I saw that he was under the * of wine వాడు సారాయి బలము మీద వుండినాడు, తాగివొళ్ళు తెలియక వుండినాడు. the * of this was very hurtful దీనికిఫలము చాలాహింసకరమైనది. all this is the * of eduactionఇదంతా శిక్ష యొక్క బలము. ascendant power; ఔన్యత్యదశ. power of directing or modifing శక్తి, బలము, ప్రభావము, ప్రవేశము, చొరవ,ప్రాజాపత్యము, ప్రేరేపకత్వము, ప్రోద్బలము, వ్యాపకత్వము, ప్రసరణము, వశ్యత, స్వాధీనము. the Queen's gained the cause for them రాణియొక్క బలముచేత వాండ్ల పక్షము తీర్పు అయినది. the medicine had no* on the disease ఈ మందు రోగముమీద పారలేదు, అనగా ఆ రోగముపట్టలేదు. Religion has a great * on the felicity of men మనుష్యులయొక్క సుఖ దుఃఖములకు భక్తి ముఖ్య కారణము. this grief had a great * on her health ఈ దుఃఖము దాని శరీర సుఖముమీద అధిక వ్యాపకత్వమును కలిగియుండెను. అనగా యీ దుఃఖము చేత దాని వొంటికివచ్చినది. But the good news she now heard had also its * on herhealth అయితే అది యిప్పుడు విన్న మంచిసమాచారమున్ను దాని శరీరసుఖముమీద వ్యాపకత్వము కలిగి యున్నది, అనగా అది విన్న మంచిసమాచారముచేత దాని వొళ్ళు కుదిరినది. I had no * with him వాడు నాకు వశ్యడు కాడు, వాడిదగ్గర నామాట యెక్కదు, వాడి దగ్గర నాకుప్రవేశములేదు, చొరవలేదు. at present he has much * in the courtఇప్పట్లో ఆ సంస్ధానములో వాడి ఫణము బాగా జరుగుచున్నది.
To Fry
(v), ( n), పేలుట, వేగుట. there was some fish * ing on the fireకొన్ని చేపలు వేగుతూ వుండినవి, పేలుతూ వుండినవి.
Flush
(n), ( s), యెరుపు, at cards కాడ్వా ఆటలో వొక మాట.
Magistracy
(n), ( s), పోలీసువిచారణ, పోలీసుఅధికారము, పోలీసుదొరలు.
South
(n), ( s), దక్షిణము, దక్షిణపుదిక్కు. the * wind which the English at Madrascall the long shore wind దక్షిణపు వడగాడ్పు.
Promiscuously
(adv), సంకరముగా, మిశ్రమముగా.
To Inculpate
(v), ( a), కలియవేసుకొనుట, కలుపుకొనుట, అనగా తమ తప్పులోయితరులనుకూడా కలియవేసుకొనుట. they tried to * me తమ తప్పులోనన్ను కలుపుకోను చూచినారు. తమ తప్పును నాతలమీద కూడా పెట్టిచూచినారు.
Conspicuity
(n), ( s), ప్రకాశము, ప్రసిద్ధి, ప్రఖ్యాతి, స్పష్టత.
Roman
(adj), రోందేశ సంబంధమైన. * letter వొక విధమైన అచ్చు అక్షరములు. a man with a * nose గరుడ ముక్కు గలవాడు.
To Superinduce
(v), ( a), to add పైగా చేర్చుట. this *d fever యిందుచేత జ్వరము కూడా వచ్చినది.
Vice-admiral
(n), ( s ), in the navy, the second officer in command వాడ సేనాధిపతికి రెండోవాడు
Rue
(n), ( s), సదాపచెట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Impersonally is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Impersonally now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Impersonally. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Impersonally is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Impersonally, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close