Telugu Meaning of To Unsphere

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Unsphere is as below...

To Unsphere : (v), ( a), to release విడిచి పెట్టుట, విడుదల చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Obdurate
(adj), కఠినమైన, కఠోరమైన, కర్కశమైన, మూర్ఖమైన, ముష్కరమైన.
Emasculation
(n), ( s), పుంస్త్వమును పొగొట్టడము, ఖొజ్జాగా చేయడము, కాలుపట్టడము.
Premier
(n), ( s), మంత్రి, ప్రధాని.
Excessive
(adj), అతి, అతిశయమైన, అధికమైనే, నిండా, బహు. * thirst అతి దాహము * anger అతికోపము.
Chair
(n), ( s), కురిచి. a sedan * నాల్కీ, టాంజా. at this meating he took the * యీ సభలో అతను సభా నాయకుడుగా వుండెను. a * of state గద్దియ, సింహాసనము. garden * మనిషి యీడ్చే వక తరహా చిన్న బండి.
Tare
(n), ( s), In commerce, deficiency in the weight or quantity of goodsby reason of the weight of the cask, bag, or other thing containing thecommodity, and which is weighed with it; hence, the allowance orabatement of a certain weight or quantity from the weight or quantityof a commodity sold in a cask, chest, bag, or the like, which theseller makes to the buyer on account of the weight of such cask,chest, or bag; or the abatement may be on the price of the commoditysold. When the tare is deducted, the remainder is called the net or neatweight. ( Webster ) తోపుడు, తూనికెలో తోపుడు, దీన్ని తారమంటారు.
Chamois
(n), ( s), కొండ మేక.
Hostility
(n), ( s), పగ, వైరము, విరోధము, శత్రుత్వము, విరుద్ధము. they showed much* to this plan ఈ యుక్తి కూడ దన్నారు. they were in a state of * వాండ్లువిరోధులుగా వుండినారు. hostilities have commenced యుద్ధ సన్నద్ధు లైనారు.
To Spout
(v), ( n), చివుక్కుమని బయలుదేరుట, ఝరీలుమని బయలుదేరుట,యిది నీళ్లు పాలు, నెత్తురు, వీటిని గురించిన మాట. the blood *edfrom the wound గాయములోనుంచి ఝరీలుమని నెత్తురు బైలుదేరినది. to speak as an orator ఝరిగ మాట్లాడుట.
Outlawry
(n), ( s), బహిష్కారముచేసినామనిగాని ఫలాని ఖైదీనిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామనిగాని చేసిన ప్రకటన.
Fourteenth
(adj), పధ్నాలుగో, చతుర్దశమైన. the * day of the brightfortnight or wane కృష్ణచతుర్దశి. on the పధ్నాలుగో తేదిని.
Voraciously
(adv), ఆశనాతురముగా, తిండిమీద ఆతురముగా, తిండికి దేబరిస్తూ.
Demon
(n), ( s), దయ్యము, పిశాచము, రాక్షసుడు, శైతాను. power ofdemons వశీకరణము . The greak daimon and the sanscrit భూతము.are equilent see stephenson in Journal of the Ray. As. Soc.No. X. p. 264. see notes on Devil.
Preciseness
(n), ( s), సరిగ్గా వుండడము, యెక్కువ తక్కువ లేకుండా వుండడము. orseverity క్రూరభావము.
Derisive
(adj), పరిహాసమైన, యెగతాళియైన, నగుబాటైన.
To Divide
(v), ( n), విభాగమౌట, వేరౌట, చీలుట. the river here *sinto branches ఆ నది యిక్కడ రెండుపాయలుగా చీలుతున్నది.
Providential
(adj), దైవకృతమైన, దైవాధీనమైన.
Sauce
(n), ( s), వ్యంజనము, అనుపానము. he ate the rice with tamarinds for * అన్నానికి చింతపండును వ్యంజనముగా పెట్టుకొనితిన్నాడు.
Dissatisfied
(adj), అసమాధానమైన, అసహ్యకరమైన. he was * వాడు అసమాధానముగా వుండినాడు. they wree * వాండ్లు అసంతుష్టులైనారు.
To Fall
(v), ( n), పడుట. his countenance fell (In Gen. iv. 6. విషణ్నవదనుడాయెను.)వాడి ముఖము పెంకువలె అయినది. dew or rain *s కురుస్తున్నది. the price of rice fell బియ్యము వెల తరిగినది.the wind fell గాలి అణిగినది. the stream or tide fell ప్రవాహముతీసిపోయినది, పోటు అణిగినది, పాటు వచ్చినది. the leaves fellఆకులు రాలినవి. when the shadow fell upon this line ఆ నీడయీ గీతమీదకి వచ్చినప్పుడు. he fell in the field యుద్ధరంగంలో చచ్చినాడు.he fell a victim to love మరుబారిపడ్డాడు. It fell to his lot tobreak his leg వాడి అదృష్టము వాడి కాలు విరిగినది. It fell to my shareఅది నాపాలిటికి వచ్చినది. the estate fell to him ఆ యాస్తికి వాడికివచ్చనది.he fell asleep నిద్రపోయినాడు. they fell down at his feetin homage సాష్టాంగదణ్నములు బెట్టినారు, వాడి కాళ్లమీద పడ్డారు. he has *ena away చిక్కిపోయినాడు, కృశించిపోయినాడు, సన్ననూలు వడికినాడు.his face has *en away వాడి ముఖము పీల్చుకపోయినది. the family has *en awy ఆ కుటుంబం నశించిపోయినది. he fell awayfrom God ఆ రూఢ పతితుడైనాడు. they fell away from him అతనియందు భక్తిని విడిచినారు. his friends fell away from him స్నేహితులుఅతణ్ని చేయి విడిచినారు.the troops fell back ఆ బారు వెనక్కు వెనక్కేఅడుగు బెట్టుకొని జరిగినది, ఆ బారు వెనక్కు నడిచినది.the army fell back to the village ఆ వూరికి వచ్చినది.our troops fell back upon the wood మా సేన మళ్లి తిప్పుకొని ఆ యడవికివచ్చినది. అనగా ముందు మించిదాటిపోయిన ఆ యడవి కే వచ్చినదనుట. hefell back from his promise వాడు ఆడిన మాట తప్పినాడు.the boy fell back in learning ఆ పిల్లకాయ చదువులో జబ్బుఅయినాడు వెనక్కుపడ్డాడు. he walked on and she fell behind.వాడుముందు మించిపోయినాడు. అది వెనక చిక్కినది, వెనకబడ్డది. his boat fellclear of mine వాడి పడవ నా పడవమీద తగలకుండా తొలిగిపోయినది.the boat fell down the river పడవ ప్రవాహమును అనుసరించి పోయినది.when the bill *s due హుండి గడువు నాటికి. his boat fell foul of mineవాడి పడవ నాపడవ వొకటితో వొకటి కొట్టుకొన్నది. his carriagefell foul of mine వాడి బండి నా బండి వొకటితో వొకటి కొట్టుకొన్నది.he fell foul of them వాండ్ల మీద తిరిగినాడు, అనగా రేగినాడు.he fell in debt వాడు అప్పులపాలైనాడు. the roof has *en inఆ యింటి పై కప్పు కూలినది. the well has *en in ఆ బావి పడిపోయినది.the horse has *en in flesh ఆ గుర్రము చిక్కిపోయినది, బక్కచిక్కినది.he fell in love with her దానియందు వ్యామోహపడ్డాడు. he fell in withthem వాండ్లలో అయిక్యమైనాడు, వాండ్లతో కలుసుకొన్నాడు. his opinion *sin with mine వాడి అభిప్రాయమున్ను నాదిన్ని వొకటిగానే వున్నది. he fellin with them on the road దోవలో వాడికి వాండ్లు అడ్డుపడ్డారు, యెదురు పడ్డారు.where did you * in with the horse ఆ గుర్రము నీకు యెక్కడ చిక్కినది.తగిలినది. they fell into conversation మాటల్లో పడ్డారు, మాట్లాడసాగారు.the river *s into the sea ఆ యేరు సముద్రగామి అవుతున్నది. he fell intothe procession ఆ వూరేగింపులో కలుసుకొని పోయినారు. he fell into thesnare వాడు వలలో చిక్కినాడు, తగులుకొన్నాడు, మోసపోయినాడు. he fell in to the hands of the enemy శత్రువులచేత చిక్కినాడు. he fell intosin పాపగ్రస్తుడైనాడు. he fell into apostasy మత భ్రష్టుడైనాడు. he fell into disgrace అవమానపడ్డాడు. the horse fell lame గుర్రముకుంటిది అయినది. the rope fell loose దారము వదిలింది, ఆ కట్టు వదిలింది.when it fell night చీకటి కాగానే, చీకటి పడగానే. In age the hair *soff యేండ్లు చెల్లితే వెంట్రుకలు రాలిపోతవి, వూడిపోతవి. his hat felloff వాడి టోపి పడిపోయినది. his health begins to * off వాడికి ఆరోగ్యముమట్టు పడడమునకు ఆరంభించినది. the school is now *ing off ఆ పల్లె కూటము యిప్పట్లో క్షీణగతిగా వున్నది. they fell on their kneesవాండ్లు మోకాలించినారు. he fell on his back వెల్ల వెలికలపడ్డాడు.he fell on his belly బోర్లపడ్డాడు. the feast *s on the 5th ఆ పండుగఅయిదో తేదీ వస్తున్నది. when my eye fell upon him వాడి మీదనాదృష్టి పారినప్పుడు. the truth fell out నిజము బయటపడ్డది. it fell out that the house was vacant ఆ యిల్లు వూరకవుండేటట్టుసంభవించినది. they fell out or wrangled వాండ్లకు కలహమువచ్చినది. he fell sick రోగముతో పడ్డాడు. to * to మొదలుబెట్టుట,ఆరంభించుట. the whole party then fell to అందరు భోజనముచేయసాగినారు, మొదలుబెట్టినారు. this word *s under that ruleయీ శబ్ధమునకు ఆ సూత్రము ఆధారముగా వున్నది. to let * జారవిడుచుట.some words that he let * వాడి నోరు జారివచ్చిన మాటలు. wemust take care of lambs at their first *ing గొర్రెపిల్లలనువేసేటప్పుడు మనము జాగ్రత్తగా వుండవలసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Unsphere is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Unsphere now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Unsphere. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Unsphere is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Unsphere, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close