Telugu Meaning of To Adhere

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Adhere is as below...

To Adhere : (v), ( n), అంటుకొనుట, అనువర్తించి వుండుట. the paint adheres to theskin ఆవణ ్ము చర్మములో అంటుకొంటుంది. they adhered to him through allhis troubles వాడికి వచ్చిన పాట్లకంత వాణ్ని కరుచుకొనే వుండిరి. he adhered to therule చట్టమును అనుసరించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pinkish
(adj), నీరు కావిగా వుండే.
To Try
(v), ( a), to examine; to make experiment of శోధన చూచుట. toexperience; to assay పరిక్షించుట. he tried the gold on a touch stoneబంగారును వొరిశి చూచినాడు. on trying his feet he found he could not standనిలవబోతే నిలవలేక పోయినాడు. the doctor tried this medicine in cases offever ఆ వైద్యుడు యీ మందును జ్వరాలకు యిచ్చి పరిక్ష చూచి వున్నాడు. to examineas a judge విచారణ చేసుట, విమర్శ చేసుట, పరిశీలన చేసుట. he tried theprisoners for murder ఖూనిని గురించి కయిదీలను విచారణ చేసినాడు. this roadtried a horse much యీ దారి కష్టమైనందున గుర్రానికి నిండా తొందర అవుతున్నది.this weather tries health యీ కాలము దేహానికి నిండా తొందరను కలగచేస్తున్నది.this small type tries the eyes to read manuscripts written on palmleaves దృష్టి తాటాకు మీద మోపుగా వున్నది, అనగా తాటాకు మీది అక్షరాలు చదవడముకండ్లకు వుపద్రవముగా వుంటున్నది. this climate tries the constitution muchయీ భూమి వొంటికి కాలేదు. will you * this dish ? దీన్ని తిని చూస్తావా. will you * a cheroot ? చుట్ట తాగుతావా. he tried his hand at poetry కవనముచేయయత్నపడ్డాడు, తన చేత అవుతున్నదో కాదో అని చూచినాడు.
Cognizance
(n), ( s), విచారణ, విమర్శ. to take * విచారించుట, విచారణ చేసుట.
Punkah
(n), ( s), ( Indian word for a large fan ) పెద్ద విసనకర్ర. he was thenpulling the * వాడు అప్పుడు యీడుస్తూ వుండినాడు.
Clamminess
(n), ( s), pisapisa, baMka, baMXamana, jigata, pisunu. From the * of his skin I saw that the man was dying voVlYlu pisapisalAdadamu cUci vAdu caswAdanukoVnnAnu.
Judiciousness
(n), ( s), నేర్పు, యుక్తి, ఉపాయము.
Prophetic, Prophetical
(adj), భవిష్యత్తును చెప్పే ఏష్యమును తెలియ చేసే, నడవబొయ్యేదాన్ని చెప్పే. his words were prophetical అతను చెప్పిన ప్రకారము సంభవించినది, అతడు అన్నట్టే నడిచినది. a * book భవిష్యత్తును చెప్పే గ్రంథము. the prophetic sense of a verse గూఢార్థము, ఉత్తరార్థము.
Butter
(n), ( s), వెన్న. a pat of * వెన్న పూస. melted orclarified * (ghee) నెయ్యి, ఘృతము. or flattery బుజ్ఙగింపు,యిది క్షుద్రప్రయోగము.
Repository
(n), ( s), a place for storing things ఉంచే స్థలము, అధారము. a hive is a * for honey తేనెకు తుట్టె ఆధారము, వుండే స్థలము.
How,how
(adv), ఎట్లా, ఏలాగు, ఏవిధముగా. * should he pay the money ? వాడు ఆ రూకలను యెట్లా చెల్లించును. * broad ? ఎంత వెడల్పు. * long ? ఎంత పొడుగు,ఎంత కాళము, ఎన్నాళ్లు. * many ? ఎన్ని ఎంతమంది, ఎందరు. * much ఎంత, ఏపాటి,ఏమాత్రము. * hot ఏమికాక. See * he beat me నన్నెట్లా కొట్టినాడో చలూడు. oftenఎన్ని మాట్లు.
Rebus
(n), ( s), ఆకారము వ్రాయడము చేత తెలియచేయబడే శబ్దము. I, Eye, ఈ రెండుశబ్దములకున్ను అర్థము వేరైనా ఉచ్చారణ వొకటిగా వుండడమును పట్టి, కన్ను యొక్క eyeఆకారము వ్రాస్తే దానికి నేను అని అర్థమౌతున్నది.
Brotherly
(adj), సహోదర సంబంధమైన. * affection సహోదరవాత్సల్యము.
To Fire
(v), ( n), to take * అంటుకొనుట, రగులుకొనుట. they *d upon usమా మీద కాల్చినారు. the battalion *d twice ఆ పటాలము రెండుమాట్లు కాల్చినది. at these words he *d up యీ మాటలు విని భగ్గునమండిపడ్డాడు.
Perceived
(adj), కనుక్కొన్న, తెలుసుకొన్న.
Hermetic, Hermetical
(adj), శాస్త్రీయమైన. a * sleep యోగనిద్ర. a * imageమూర్తివంతము గల విగ్రహము. chymical ; thus, a seal వొక యుక్తినామము.
To Entwine
(v), ( a), చుట్టుకొనుట, మెలివేసుకొనుట. the snake *d thetree with his tail ఆ పాము చెట్టును చుట్టుకొన్నది. the vine *d the tree ఆ ద్రాక్ష తీగెలు చెట్టును చుట్టుకొన్నవి.
To Counsel
(v), ( n), ఆలోచించుట. they counselled how to do this దీన్ని యెట్లాచెతామని ఆలోచించు కొన్నారు.
To Continue
(v), ( n), వుండుట, యెడతెగకుండా వుండుట. you must * to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది. the weather *s cold యింకాచలివిడవలేదు. the work still *s యింకా ఆ పని జరుగుతూ వున్నది. letters * tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి. It *s in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది. besides, *ed he, I do not know whether this istrue యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు. and I *edhe , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
Hammercloth
(n), ( s), బండితోలేవాడు కూర్చుండే పెట్టె మీద కప్పే జాలరుగల గుడ్డ.
Aired
(adj), ఆరబెట్టిన, గాలికి ఆరబెట్టిన, యెండ బెట్టిన. damp paper * at the fireశెగన కాచిన తడి కాకితము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Adhere is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Adhere now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Adhere. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Adhere is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Adhere, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close