Telugu Meaning of To Run

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Run is as below...

To Run : (v), ( n), పరిగెత్తుట. the lines * smoothlyపద్యము లలితముగా వున్నది, సరళముగా పారుతున్నది. when the silver ran వెండి కరిగే టప్పటికి. this paper *s యీ కాకితము వూరుతున్నది. they say madness *s in that familyవంశములో అందరికి కొంచెము వెర్రి కద్దని అంటారు. the river *s slowly యేట్లో నీళ్ళు తిన్నగా పారుతున్నది. the river *s westwards యేరు పశ్చిమ వాహినిగా వున్నది. we were running south మా వాడ దక్షిణముగా పోతూ వుండినది. this road *s, northwards యీ బాట వుత్తరముగా పోతున్నది. this story *s that he conquered them వాండ్లను జయించినాడట, వాండ్లను జయించినాడని మాట కద్దు. I know the story that *s in your head నీకు అప్పుడప్పుడు తోచే మాట నాకు తెలుసును.they ran after the thieves దొంగలను వెంబడించి పరిగెత్తినారు. the ship ran aroundవాడ దరితట్టినది. the bull ran at him ఆ యెద్దు వాణ్ని పొడవబోయినది. he ran away వాడు పారిపోయినాడు. they have * away వాడు పారిపోయినాడు. they have * away with the story that the man is still alive వాడు యింకా బ్రతికి వున్నాడనే పిచ్చికధను నమ్ముకొని వున్నారు. his blood ran cold at hearing this దీన్ని విని వాని గుమడె ఝల్లుమన్నది. the sweat * down his face వాడి ముఖములో చెమట వడిసినది, చెమటనీళ్ళు కారినది. he ran from one subject to another వొక సంగతిని విడిచి మరి వొకటి చెప్పినాడు. the sea *s high today సముద్రములో నేడు అలలు అధికము. words ran very high between them వారిద్దరికి మాటలు నిండా పొడిగినవి. he ran in debt అప్పుల వాడైనాడు. they ran off వాండ్లు పారిపోయిరి. he ran off with it దాన్ని లంకించుకొని పారిపోయినాడు. the work *s on still ఆ పని యింకా జరుగుతున్నది, నడుస్తున్నది. the ship ran on a rock ఆ వాడ కొండకు తగిలినది. at time *s on కాలక్రమేణ, దినాల పేరట. the water ran out నీళ్ళు వడిశిపోయినది, నీళ్ళు తీసిపోయినది. the money ran out very fast రూకలు త్వరలో వ్రయమైపోయినవి. he ran over thepaperకాకితమును పార చూచినాడు. the water ran over the field ఆ పొలము నీళ్ళల్లో ముణిగినది. the vine ran over the wall ఆ తీగెలు గోడ మీద అల్లినవి. the water ran over the banks నీళ్ళు కట్ట పోర్లిపోయినది. he ran over the different heads of the indictmentఆ ఫిర్యాదును సంగ్రహముగా చెప్పినాడు, టూకిగా చెప్పినాడు. the sand *s slowly through the hour glass యిసుక గడియారములో యిసుక తిన్నగా జారుతున్నది. he ran through his whole property within one year వొక సంవతసరములో ఆస్తినంతా పాడుచేసినాడు. he ran through many dangers వాడికి అనేక గండములు గడిచినవి. these indigo ran to seed యీ నీలిచెట్లు యెన్ను విడిచినది, అనగా యికను పనికిరాదని భావము. the plantain trees * up fast అరిటిచెట్లు వడిగా పెరుగుతవి, శీఘ్రముగా పెరుగుతవి. the monkey ran up the rope ఆ కోతి తాడు పట్టుకొని యెక్కినది, పాకినది. her mind was running upon her child దాని మనసంతా బిడ్డ మీద వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fabled
(adj), ప్రసిద్ధమైన, కథలలో చెప్పబడిన.
Cilice
(n), ( s), kaMbalYi, goVMgalYi, yixi sanyAsulu vesukoVnetixi.
Musk
(n), ( s), కస్తూరి.
Rhapsody
(n), ( s), తలాతోకా లేకుండా వుండే ప్రభంధము.
Therefrom
(adv), అక్కడినుంచి.
Hurdle
(n), ( s), తడక చరుగుడు, కంపతొడుగు. he was dragged to the place of execution on a * వాణ్ని తడక మీద బెట్టి తూకుమాను దగ్గిరికి యీడ్చుకొనిపోయినారు.
Ruth
(n), ( s), pity, compassion దయ, కరుణ.
Faucet
(n), ( s), పీపాయిలోనుంచి నీళ్లు బయట రావడమునకు వేసి వుండేచిన్న గొట్టము.
Navigation
(n), ( s), మాలిమి శాస్త్రము, వాడల యొక్క గమనాగమనము. this river is difficult of * ఈ యేట్లో వాడలు రావటము పోవటము కష్టము.
To Cancel
(v), ( a), రద్దు చేసుట, కొట్టి వేసుట. పాటా కొట్టుట. [ ] యీ గుర్తు పెట్టు. the order was cancelled ఆహుకుము రద్దు చేయబడ్డది. a cancelled leaf రద్దు అయిపోయిన కాకితము, తోసివేయబడ్డ కాకితము.
To Debase
(n), ( a), అవమానముచేసుట, హీనపరుచుట, హానిచేసుట, సుంకరముచేసుట. he debased himself అపకీర్తి పాలైనాడు.he debased them వాండ్ల గౌరవమును చెరిపినాడు. he debasedthe gold with copper రాగిని కలిపిన బంగారమును చెరిపినాడు.
Enviously
(adv), అసూయపడి, కడుపుమంటగా.
Seemingly
(adv), బయిటికి, చూపుకు. they are friends వాండ్లు చూపుకు స్నేహితులు.
Joist
(n), ( s), the secondary beam of a floor వాసము. plu. వాసాలు.
Lantern-jaws
(n), ( s), అంటుకొని పోయిన చెక్కిళ్లు, అంటుకొనిపోయినదవడలు.
Optic
(adj), దృష్టి సంబంధమైన. the * nerve కంటినరము.
Outrageously
(adv), దౌజన్యముగా, దుమాముగా, ప్రచండముగా. thisstory was * long ఈ కథ యింత పొడువుగా వుండడము నిండా అఘోరము.it is * cold పాడుచలిగా వున్నది.
Clinner
(n), ( s), కత్తెర, అడకొత్తు. A kind of Ship అతి త్వరగా పొయ్యేవాడ. a money * రూకలు రూపాయీలను వొరిచి వెండి బంగారు దొంగలించుకొనే వాడు.
Marker
(n), ( s), అంగడివీధి, బాజారు. or time of sale సంత. or purchase and sale క్రయవిక్రయములు, వ్యాపారము. he made a good * today నేడు వాడికి మంచి బేరము. they found a * here వాండ్ల కిక్కడ కొననేవాండ్లు దొరికిరి. they found no * కొనేవాండ్లు లేరు.
Circumstantial
(adj), (add,) see not on Periphrasis.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Run is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Run now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Run. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Run is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Run, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close